Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మార్గం జీవం నీవే దేవా - నిన్ను స్తుతించి పాడగ


    • మార్గం జీవం నీవే దేవా - నిన్ను స్తుతించి పాడగ
    • జయం జయం జయం నాదె జయం నా సర్వము నీవేగ
    • ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు
    • నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . .

    • సత్యం నీవే బలం నీవే సమస్త మంతయు నీవే
    • నీవే నీవే నీవే దేవా నీవే నా సర్వము నీవేగా . .
    • ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు
    • నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . .