Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విలువైన ప్రేమలో - వంచన లేదు


    • విలువైన ప్రేమలో - వంచన లేదు
    • కల్వరి ప్రేమలో - కల్మషం లేదు
    • మధురమైన ప్రేమలో - మరణం లేదు
    • శాశ్వత ప్రేమలో - శాపం లేదు
    • యేసయ్య ప్రేమలో - ఎడబాటు లేదు - 2
    • అద్భుత ప్రేమలో - అరమరిక లేదు - 2

    • 1. వాడిగల నాలుక - చేసిన గాయం
    • శోధన సమయం - మిగిల్చిన భారం = 2
    • అణచి వేయబడదు - ఆశ్చర్య ప్రేమను - 2
    • నిలువ నీడ దొరికెను - నిజమైన ప్రేమలో - 2

    • 2. నా దోషములను - మోసిన ప్రేమ
    • నాకై సిలువను - కోరిన ప్రేమ = 2
    • పరిశుద్ధ పాత్రగా - మార్చిన ప్రేమ - 2
    • ఆశీర్వదించిన - ఆత్మీయ ప్రేమ - 2
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 22078 times