Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నడిపించును నా యేసు


    • నడిపించును నా యేసు
    • నా జీవిత కాలమంతా
    • నా జీవితములో నీవు చేసిన మేళ్ళకై
    • నే నర్పింతును స్తుతి ఆరాధనా
    • ఆరాధనా స్తుతి ఆరాధనా
    • ఆరాధనా నీకే

    • సజీవుడనై ఆరాధించుటకు
    • నీవిచ్చిన ఈ కృపా
    • తండ్రిలో నా కొరకై విజ్ఞాపన చేసిన దేవా
    • నూతనముగా ప్రతి దినము
    • అర్పింతును హృదయ నైవేద్యము
    • ఆరాధనా స్తుతి ఆరాధనా
    • ఆరాధనా నీకే

    • వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవుడువు
    • శ్రమలలో ఇబ్బందులలో ఉన్నవాడువు
    • సమస్తమును నూతన పరచిన అద్వితీయ దేవా
    • ఆరాధనా స్తుతి ఆరాధనా
    • ఆరాధనా నీకే
  • Album: Sajeeva Vahini, Artist: Eugene M Bartlett , Language: Telugu, Viewed: 889 times