Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమే నీ ఆరాధనా


    • ప్రాణేశ్వరా ప్రభు యేసునా జీవితమే నీ ఆరాధనా

    • 1.పట్టుతేనే దారలతో శ్రేష్ఠఫలముల
    • తోరణమలతో జఠామాంసి అత్తిరుతో
    • ఘటియించు అంజలి మనస్సుతో llప్రాణేll

    • 2.క్షీరద్రాక్ష పానము క్రిస్తు ప్రేమ
    • మాధుర్యము నాకు అన్న పానము
    • నాధుడేసు నా ధ్యానము llప్రాణేll