Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుని స్తుతించ రండి - Devuni Sthuthincha Randi


    • దేవుని స్తుతించ రండి
    • గత సంవత్సరమున కాపాడెన్
    • కీడు మనలను చేరకను – కోటి
    • కీడుల నుండి కాపాడినట్టి – మహా     ||దేవుని||

    • కోట్లకొలది మరణించిరి
    • మన మిచ్చట చేరియున్నాము
    • కష్టముల బాపి మనల నింక
    • జగమున జీవితులుగా నుంచినట్టి – మహా     ||దేవుని||

    • ఎన్ని కీడుల మనము చేసిన
    • నన్ని మెల్లను చేసెనుగా
    • నిరతము కాచి చక్కగాను
    • ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి     ||దేవుని||

    • ఏకముగా పాడి హర్షముతో
    • లెక్కలేని మేలులకై
    • ఆత్మ దేహములను బలిగా
    • నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి     ||దేవుని||

    • వత్సారంభముననిను
    • మే మొక్కటిగా నారాధింప
    • దైవ కుమారా కృపనిమ్ము
    • మా జీవిత కాలమంతయు పాడి – మహా     ||దేవుని||

    • భూమి యందలి మాయల నుండి
    • సైతానుని వలలో నుండి
    • ఆత్మతో నిను సేవింప
    • నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి     ||దేవుని|||

    • ప్రతి సంవత్సరమును మము జూడుము
    • దుర్గములో మము చేర్చుమయ్యా
    • దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి
    • ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా     ||దేవుని||

    • స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
    • సకలాశీర్వాదముల నిమ్ము
    • ప్రేమతో ప్రభుతో నుండ
    • నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు     ||దేవుని||

    • Devuni Sthuthincha Randi
    • Gatha Samvathsaramuna Kaapaaden
    • Keedu Manalanu Cherakanu – Koti
    • Keedula Nundi Kaapaadinatti – Mahaa       ||Devuni||

    • Kotlakoladi Maraninchiri
    • Mana Michchata Cheriyunnaamu
    • Kashtamula Baapi Manala Ninka
    • Jagamuna Jeevithuluga Nunchinatti – Mahaa       ||Devuni||

    • Enni Keedula Manamu Chesina
    • Nanni Mellanu Chesenugaa
    • Nirathamu Kaachi Chakkaganu
    • Prabhu Prematho Kaachinanduna Sthuthichesi       ||Devuni||

    • Ekamugaa Paadi Harshamutho
    • Lekkaleni Melulakai
    • Aathma Dehamulanu Baliga
    • Nipudesu Karpincheda Mekamugaa – Cheri       ||Devuni||

    • Vathsaarambhamunaninu
    • Me Mokkatigaa Naaraadhimpa
    • Daiva Kumaaraa Krupanimmu
    • Maa Jeevitha Kaalamanthayu Paadi – Mahaa       ||Devuni||

    • Bhoomi Yandali Maayala Nundi
    • Saithaanuni Valalo Nundi
    • Aathmatho Ninu Sevimpa
    • Nipu Delumanuchu Brathimaaledamu – Koodi       ||Devuni||

    • Prathi Samvathsaramunu Mamu Joodumu
    • Durgamulo Mamu Cherchumayyaa
    • Daatunappudu Nee Sannidhini – Choopi
    • Dhairyamunichchi Odaarchumayyaa – Mahaa       ||Devuni||

    • Sthothrinthumu Prabhuvaa Nee Padamula
    • Sakalaasheervaadamula Nimmu
    • Prematho Prabhutho Nunda
    • Netti Yaapada Leka Brovumaamen – Prabhu       ||Devuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1159 times