Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లే హల్లే హల్లే హల్లేలూయా - Halle Halle Halle Hallelooyaa


    • హల్లే హల్లే హల్లే హల్లేలూయా
    • ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
    • నిను చూడని కనులేల నాకు
    • నిను పాడని గొంతేల నాకు (2)
    • నిను ప్రకటింపని పెదవులేల
    • నిను స్మరియించని బ్రతుకు ఏల (2)      ||హల్లే||

    • నే పాపిగా జీవించగా
    • నీవు ప్రేమతో చూచావయ్యా (2)
    • నాకు మరణము విధియింపగా
    • నాపై జాలిని చూపితివే (2)
    • యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
    • యేసయ్యా యని మొరపెట్టగా
    • నీ దయ చేత దృష్టించినావే (2)      ||నిను||

    • నా శాపము తొలగించినావు
    • నా దోషము భరియించినావు (2)
    • నాకు జీవం మార్గం నీవైతివయ్యా
    • నిత్య నరకాన్ని తప్పించినావు (2)
    • యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
    • యేసయ్యా యని విలపించగా
    • నీ కృప చేత రక్షించినావు (2)      ||నిను||

    • Halle Halle Halle Hallelooyaa
    • Aamen Halle Halle Halle Hallelooyaa (2)
    • Ninu Choodani Kanulela Naaku
    • Ninu Paadani Gonthela Naaku (2)
    • Ninu Prakatimpani Pedavulela
    • Ninu Smariyinchani Brathuku Aela (2)    ||Halle||

    • Ne Paapigaa Jeevinchagaa
    • Neevu Prematho Choochaavayyaa (2)
    • Naaku Maranamu Vidhiyimpagaa
    • Naapai Jaalini Choopithive (2)
    • Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
    • Yesayyaa Yani Morapettagaa
    • Nee Daya Chetha Drushtinchinaave (2)      ||Ninu||

    • Naa Shaapamu Tholaginchinaavu
    • Naa Doshamu Bhariyinchinaavu (2)
    • Naaku Jeevam Maargam Neevaithivayyaa
    • Nithya Narakaanni Thappinchinaavu (2)
    • Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
    • Yesayyaa Yani Vilapinchagaa
    • Nee Krupa Chetha Rakshinchinaavu (2)      ||Ninu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 173 times