Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా చిన్ని హృదయముతో - Naa Chinni Hrudayamutho


    • నా చిన్ని హృదయముతో
    • నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
    • పగిలిన నా కుండను
    • నా కుమ్మరి యొద్దకు తెచ్చి
    • బాగుచేయమని కోరెదన్ (2)

    • హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    • హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

    • మట్టి నుండి తీయబడితిని
    • మరలా మట్టికే చేరుదును (2)
    • మన్నైన నేను మహిమగ మారుటకు
    • నీ మహిమను విడచితివే (2)

    • హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    • హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

    • అడుగులు తడబడిన వేళలో
    • నీ కృపతో సరి చేసితివే (2)
    • నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
    • నడిచే కృప నాకిచ్చితివే (2)

    • హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    • హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

    • ఈ లోక యాత్రలో
    • నాకున్న ఆశంతయూ (2)
    • నా తుది శ్వాస విడచే వరకు
    • నీ పేరే ప్రకటించాలని (2)

    • హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    • హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

    • Naa Chinni Hrudayamutho
    • Naa Goppa Devuni Ne Aaraadhinchedan
    • Pagilina Naa Kundanu
    • Naa Kummari Yoddaku Thechchi
    • Baagucheyamani Koredan (2)

    • Hosanna Hosannaa Yoodula Raajuke
    • Hosanna Hosannaa Raanunna Raaraajuke

    • Matti Nundi Theeyabadithini
    • Maralaa Mattike Cherudunu (2)
    • Mannaina Nenu Mahimaga Maarutaku
    • Nee Mahimanu Vidachithive (2)

    • Hosanna Hosannaa Yoodula Raajuke
    • Hosanna Hosannaa Raanunna Raaraajuke (2)

    • Adugulu Thadabadina Velalo
    • Nee Krupatho Sari Chesithive (2)
    • Naa Adugulu Sthiraparachi Nee Sevakai
    • Nadiche Krupa Naakichchithive (2)

    • Hosanna Hosannaa Yoodula Raajuke
    • Hosanna Hosannaa Raanunna Raaraajuke (2)

    • Ee Loka Yaathralo
    • Naakunna Aashanthayu (2)
    • Naa Thudi Shwaasa Vidache Varaku
    • Nee Pere Prakatinchaalani (2)

    • Hosanna Hosannaa Yoodula Raajuke
    • Hosanna Hosannaa Raanunna Raaraajuke (2)

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4912 times