క్రీస్తునందు ప్రియా పాఠకులారా క్యాండీల్ లైటింగ్ సర్వీస్‌ను ఈనాడు అనేక సంఘంలో క్రిస్మస్ ముందు జరిపించుకుంటారు. ఈ కూడికలో తెల్లని బట్టలు ధరించి ఓ సద్భక్తులారా అని పాట పాడుతూ సంఘ కాపరి వెలిగించి పెద్దలకు ఆ తర్వాత సంఘం లో ఉండే వారందరితో క్రొవొత్తులు వెలిగించి సంతోషముగా
Day 67 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. (1 దిన 17:24). యథార్థమైన ప్రార్థనకి ఆయువుపట్టైన వాక్యమిది. చాలాసార్లు మనకి వాగ్దత్తం కాని వాటికోసం ప్రార్థిస్తూ ఉంటాము. అందుకని ఇది దైవసంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవ
Day 80 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక (మత్తయి 9:29) ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనం ప్రార్ధిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దాన
Day 82 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై ... యుద్ధములలో పట్టుకొని ప్రతిష్టించిన కొల్లసొమ్మును.... (1దిన 26:26-27). భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమై పోవడంవల్ల ఇవి ఏర్పడినాయి. అలాగే గతకాలంలో మనం అనుభవించిన ఆవేదనవల్ల స
Day 85 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నెరవేర్చడానికి ఇష్టంలేని కోరిక దేన్నీ పరిశుద్ధాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి కెగిరి నీ కంటికి ఆనీనంత మేరా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి - ఎస్. ఎ. కీన్. విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవేనా నీ స్వంతం అయినట్టే భావించు. ఎంతదూరం చూడగలిగిత
Day 83 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా - నీ దేశమునకు, నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా . . . దయచేసి నన్ను తప్పించుము (ఆది 32:9,11). ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమి
Day 84 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా (హెబ్రీ 11:6). ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. దాన్లోని కీ
Day 44 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆ కొండ (ప్రాంతము) మీదే (యెహోషువ 17:18). ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది. లోయ ప్రాంతాల్లో కనానీయులు ఉన్నప్పుడు, నిన్ను వాళ్ళు తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండల పైకి వెళ్ళండి. ఎత్తయిన ప్రదేశాలను ఆక్రమించుకోండి. దేవుని కోసం నువ్విక పనిచెయ్యలేని సమయం వచ్చేస్తే, పనిచేస
Day 49 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను (మార్కు 11:24). మా చిన్న కొడుకు పదేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళ మామ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది. క్రిస్మస్ వచ్చేసింది కాని ఆల్
Day 53 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నమ్ముట నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే (మార్కు 9:23) మా మీటింగుల్లో ఒక నీగ్రో సోదరి ఓసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది. ఇంతకంటే మంచి నిర్వచనం మేమెప్పుడూ వినలేదు. అవసరంలో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి? అన్న ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తూ ఈ నిర్వచనం ఇచ్చింది. ఆ ప్రశ్న అడగ్గానే ఆవి
Day 95 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపు మూయవలెను (2 రాజులు 4:4). వాళ్ళు ప్రకృతిసిద్ధమైన సూత్రాలకీ, మానవ ప్రభుత్వాలకీ, సంఘానికీ, యాజకత్వానికి, చివరకి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యంకోసం ఎదురుచూస్తున్నారు గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి. మరెవరూ వాళ్ళత
Day 94 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన (చేసెను) (2 రాజులు 6:17). "ప్రభువా, మేము చూసేందుకుగాను కళ్ళు తెరువు." ఇదే మన గురించీ, ఇతరుల గురించీ మనం చెయ్యవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగానే మనచుట్టూ ఉన్న ప్రపంచంకూడా దేవుని అశ్వాలతోను, రథాలతోను నిండి ఉంది. మనల్న
నేర్చుకొనే తలంపులు - Learning Thoughts
నేర్చుకొనే తలంపులు: మత్తయి 11:29 - "మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి". దేవుడు మనకొఱకు ఒక రక్షకుని ఈ లోకమునకు పంపించెను. మనకు అన్నీ తానైయుండి మనమేదడిగినా మనకెన్నడూ లేదని చెప్పేవాడు కాడు కదా. కానీ ఆయన మనుష్యులను వారి ఇష్టము చొప్పున జరిగించువాడు కాడు గానీ ఆయన వద్దు అన్న సందర్భా
Day 97 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఊరకుండుటయే వారి బలము (యెషయా 30:7) (స్వేచ్ఛానువాదం, ఇంగ్లీషు బైబిలు). దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం. నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది. నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగిం
Day 154 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అద్దరికి పోవుదము (మార్కు 4:35). క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికి తుపానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు. మహా ప్రచండమైన తుపాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్తాకొట్టే వరకూ వచ్చింది. అందుకని క్రీస్తుకి మొర పెట్ట
Day 100 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియజేయుము (యోబు 10:2). అలిసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చెయ్యడానికి, దేవుడు నిన్నిలా బాధలకి గురిచేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లోగాని బయటి!" తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగులాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పు
Day 102 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగివచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, అపవాదిచేత శోధింపబడుచుండెను (లూకా 4:1,2). యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్
Day 101 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి (మత్తయి 10: 27). మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటిమాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండిచేసే దుఃఖపు చ
Day 105 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నీ మాట నమ్ముకొనియున్నాను (కీర్తన 119:42). దేవుడు తాను చేస్తానన్నదానిని చేసి తీరుతాడనీ మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతోగాని, అభిప్రాయాలతోగాని, ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో గాని నిమిత్తం లేదు. బయటికి కనిపించే దానితో ప
Day 111 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
(అబ్రాహాము) దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను (రోమా 4:21). అబ్రాహాము తన శరీరంవంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అదీ మృతతుల్యమని, అయినా అతడు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే అతడు తనవంక చూసుకోవడం లేదు. సర్వశక్తుడై
Day 115 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి (మత్తయి 27:61). విచారం అన్నది ఎంత అర్థంలేని విషయం! అది నేర్చుకోదు, తెలుసుకోదు. కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్భాటంతో గ
Day 157 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి (1 పేతురు 4:7). ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి. రాత్రివేళ ప్రార్థించడానికి మోకాళ్ళూనితే మీ కనురెప్పల్ని నిద్రాభారం క్రుంగదీస్తుంది. రోజంతా కష్టపడి పనిచేసానుకదా అన్నది ఒక మంచి సాకు. ఆ సాకుతో ఎక్కువ సేపు ప్రార్ధన చెయ్యకుండా లేచి
Day 160 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము (కీర్తనలు 37:3). ఓ సారి ఓ నల్లజాతి స్త్రీని కలిసాను. ఆమె చాలా పేదది. రోజూ కాయకష్టం చేసి పొట్ట పోషించుకొనేది. కాని ఆవిడ సంతోషం, జయజీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, "సరేగాని నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే మ
Day 127 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
వారు విసుకక నిత్యము ప్రార్ధన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను (లూకా 18: 1). విసుగుపుట్టి ప్రార్థన చెయ్యడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చెయ్యడం మొదలుపెడతాము. ఒక రోజు, ఒక వారం, మహా అయితే ఒక నెలరోజులు దేవుడికి
Day 129 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను (ఆది 18: 22). దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడాల్సిన పనిలేదు. అబ్రాహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహ
Day 132 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నమ్మువానికి సమస్తమును సాధ్యమే. (మార్కు 9: 23). ఈ "సమస్తమును" అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడు ఎప్పుడు తహతహలాడుతున్నాడు. మనం ఇలా విశ్వాసమనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వా
Day 134 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే..... (ఆది 17: 23). వెంటనే కనపరిచే విధేయతే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్న మాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలివ
Day 139 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అతడు మాటలాడుట చాలింపక ముందే... అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు (అనెను) (ఆది 24: 15,27). యధార్ధమైన ప్రతి ప్రార్ధనకి ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది. మనం మాటలాడుట చాలించకాకముందే మనవి అంగీకరించబడుతుంది. ఎందు
Day 147 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
వాటిని నా యొద్దకు తెండి (మత్తయి 14: 18). ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరంలో ఉన్నావా? కష్టాలు శోధనలు ముంచుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, అవే నీకు కొత్త కొత్త ఆశీర్వాదాలను తెచ్చి పెట్టే అవకాశాలు అవుతాయ
Day 148 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను... అందుకాయన... అక్కడ అతని నాశీర్వదించెను (ఆది 32: 26,29). కుస్తీపట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం, విజయం దొరకలేదు గాని, వదలకుండా పట్టుకొని వేలాదినందువలన దొరికినాయి. అతని తొడ ఎముక పట్టు తప్పింది. అతనింకా పోరాడలేడు. కాని తన పట్టుమాత్రం వదలలేదు.
Day 180 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు (సంఖ్యా 13:32). అక్కడ వాళ్ళకి కనబడినవాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కాని కాలేబు, యెహోషువలకి మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించేవాళ్ళు సణుగుతారు. "అక్కడికి మనం వెళ్ళలేం" నమ్మకం ఉన్నవాళ్ళయితే "పదండి, వెంటనే బయలుదేరి పోయి దానంతటినీ స్వాధీనం చేసుకుంద
Day 161 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి (రోమా 8:28). పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భంలో వర్తించవు అనడానికి వీలులేదు. "కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి" అనలేదు. చాలా మట్టుకు అనే మాటే వాడలేదు. "సమస్తమును" అన్నాడు. అల్పమై
Day 164 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నా శాంతినే మీ కనుగహించుచున్నాను (యోహాను 14:27). ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే దానిమీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీసారు. మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రపటంలో చూపించాడు. రెండో అతను తన కాన్వాసు మీద భీషణమైన ఓ జలపాతాన్ని, దాని నురుగులపైన వంగ
Day 167 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది (కీర్తనలు 62:5). మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇందులోనే మన అడగడంలోని తేలికదనం బయటపడుతుంది. రైతు తాను వేసిన పంట కోతకి వచ్చేదాకా పాటుపడుతూనే ఉంటాడు. గురిచూసి కొట్టే ఆటగాడు తాను విసిరినది గురికి తగిలేదాక
Day 5 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సహాయం చేయుటకు నీకన్న ఎవరు లేరు (2 దిన14: 11). దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చెయ్యండి. నువ్వు తప్ప సహాయం చేసే వాళ్ళు మరెవరూ లేరు. వెయ్యీ వేలమంది ఆయుధాలు ధరించిన సైనికులు, మూడువందల రథాలు అతనికి (ఆసాకు) ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తానూ నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా
Day 174 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి - ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను (మత్తయి 14:29,30). జాన్ బన్యన్ అంటాడు, పేతురుకి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసుప్రభువు చెంత
Day 175 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? (యెషయా 45:11) (ఆజ్ఞాపించండి అని భావం). యేసుప్రభువు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్యభాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువకి విజయ ఘడియలు సమీపించగా, శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడా అస్తమించకు అని ఆయన ఆజ్ఞాపిం
Day 176 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము (నిర్గమ 14:15). ఆ ఇశ్రాయేలీయుల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి. ఆశ్చర్యంతో నోట మాట రాక స్థంభించిపోయిన తమ తల్లిదండ్రుల్ని చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్న పిల్లలు, చావుకంటే దురదృష్టకరమైన ఆపదనుండి అనుకోని విధంగా తాము తప్పించబడడ
Day 177 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? (రోమా 3:3). నా జీవితంలో సంభవించిన ప్రతి మనస్తాపమూ నాలోని ఏదో ఒక అపనమ్మకం మూలానే అనుకుంటాను. నా గతకాలపు పాపాలన్నీ క్షమాపణ పొందినాయి అన్న మాటని నేను నిజంగా నమ్మినట్టయితే నాకు సంతోషం తప్ప మరేం ఉంటుంది. ప్రస్తుతకాల
Day 6 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీమీద పొర్లిపారవు ( యెషయా 43:2). మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు గాని, మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు. చాల
Day 189 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు (యెషయా 40:31). సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలెలా వచ్చాయి అన్నదానిపై ఒక కథ ఉంది. మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట. దేవుడు రెక్కల్ని తయారుచేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి "రండి, ఈ బరువుల్ని తగిలించుకుని మొయ్యండి" అన్నాడట. పక
Day 190 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని (యెషయా 48:10). ఈ మాట కొలిమిలోని వేడినంతటినీ చల్లార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ! అవును, దీనిపై అగ్నికీ, వేడిమికీ ఏ అధికారమూ లేదు. శ్రమలు రానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. పేదరికమా, నువ్వు నా గుమ్మంలోనే కాచుకుని ఉంటే ఉండు. దేవుడు నాతో నా ఇంట్లో
Day 194 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు (రోమా 4:17). అంటే అర్థమేమిటి? అబ్రాహాము మనందరికి తండ్రి ఎలా అయ్యాడు? అతడు దేవుని మాటను అక్షరాలా నమ్మడానికి వెనుకాడలేదు. అంత వృద్ధాప్యంలో తాను తండ్రి కావడం అన్నది అసాధ్యమే మరి. అది అసంభవమే. కానీ పిల్లవాడు పుట్టక మునుపే దేవుడు అతణ్ణి "అనేక జనాంగాలకు తండ్ర
Day 196 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? (1 యోహాను 5:5). నీలాకాశం నవ్వుతున్నప్పుడు మలయ మారుతాలు వీస్తున్నప్పుడు పరిమళసుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం పూలు పూసిన లోయలగుండా సూర్యుడు వెలిగించిన కొండలమీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలిక
Day 197 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను . . . నీవు నా మాట వినినందున (ఆది 22:16, 18). ఆ రోజునుండి ఈ రోజుదాకా మనుషులు ఒక విషయాన్ని పదేపదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు. అదేమిటంటే, దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్
Day 198 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును (యెషయా 18:4). అషూరు సైన్యం ఇథియోపియా (కూషు) దేశం మీదికి దండెత్తింది. అషూరు వాళ్ళు పొడవుగా ఉండి, మృదువైన చర్మం కలిగి ఉన్నారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించడానికేమీ పూనుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చెయ్యడానికి వాళ్ళక
Day 209 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు (నహూము 1:3). నా చిన్నతనంలో ఒక ఎత్తయిన పర్వతంమీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకొన్నాను. ఒకసారి ఆ కొండ మీద కూర్చుని లోయలోకి వ్యాపిస్తున్న తుపానుని చూశాను. అంతా కారుమబ్బులు కమ్మినాయి. భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది. అందమైన ఆ లోయ అందవికారంగా
Day 213 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి (రోమా 6:13). సమర్పించుకోవడాన్ని గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను. ప్రత్యేకంగా నాకు ఏ సందేశమూ దొరకలేదు గాని ఆ ప్రసంగీకుడు ప్రార్ధించడానికి మోకాళ్ళూనీ ఈ మాట అన్నాడు - "ప్రభూ, మా కోసం చనిపోయిన మనిషిని మేము స
Day 12 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. (యాకోబు 12,3). దేవుడు తనవారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించడం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్లు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్త
Day 217 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నా కృప నీకు చాలును (2 కొరింథీ 12:9). చాలా బాధాకరమైన, విచారకరమైన పరిస్థితులలో దేవుడు మా చిన్న కొడుకుని ఈ లోకంలో నుండి తీసుకున్నాడు. ఆ పసివాడి దేహాన్ని సమాధిచేసి ఇంటికి వచ్చిన తరువాత మా సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించడం నా కర్తవ్యం అనిపించింది. రాబోయే ఆది
Day 219 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్దాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ... అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి (అపొ.కా. 4:31,33). క్రిస్మస్ ఇవాన్స్ అనే గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని
Day 243 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
చూడక నమ్మినవారు ధన్యులు (యోహాను 20:29). కళ్లకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి! అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చెయ్యమని దేవుడు పదేపదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రంమీద నడవాలని ఉంటే నడవాలి. ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి. రెండు పనులు చెయ్యడం కుదరదు. పక్షి ఎగ
Day 247 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్బాటముగా కేకలు వేయవలేను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు (యెహోషువ 6:5). ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకీ, చెక్కు చెదరని విశ్వాసపు ఆర్బాటమైన కేకలకీ ఎక్కడా పోలిక లేదు. ఈ
Day 250 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు (కీర్తనలు 46:1). "దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు గదా" అని ప్రశ్నిస్తూ ఉంటాం కాని, ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను
Day 261 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవోక్తి (దర్శనము) లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు (సామెతలు 29:18). దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ముల్లాటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా
Day 265 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని (లూకా 22:31,32). దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురి చూసి కొట్టేది మన విశ్వాసాన్నే. మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చుగాని విశ్వాస
Day 272 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను మానక ప్రార్థన చేయుచున్నాను (కీర్తనలు 109:4). ఒక్కొక్కసారి మన ధ్యానాలు అలవాటుగా తొందర తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సమయాన్ని చాలామంది నిమిషాల్లో ముగించివేస్తుంటారు. ప్రఖ్యాతి చెందిన భక్తులు ఎవరైనా ఎప్పుడన్నా ప్రార్ధనలో ఎక్కువ సమయం గడపకుండా ఉన్నారని విన్నామా? తన గదిలో ఏకాంతంగా
Day 279 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అతడు నోరు తెరవలేదు (యెషయా 53:7). ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి! ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి! ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్నిపరీక్ష. మనం బంగారుపూత పూసినవాళ్ళమేనా, లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీటురాయి ఇదే. శ్రమల వ
Day 296 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినది కాదు (1 రాజులు 8:56). జీవితపు భారమైన కదలికలో దేవుని నుండి వచ్చిన ప్రతి నిరాకరణ వెనుక ఏదో ఒక కారణం ఉన్నదని ఒకరోజున మనం తెలుసుకుంటాం. ఏదో విధంగా మన అవసరానికి తగినట్టుగా ఆయన సమకూరుస్తాడు. చాలాసార్లు మనుషులు తమ ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులుపడ
Day 3 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదను (ఆది 33: 14). మందల గురించి, పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ! ఎంత ఆపేక్ష! వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు! ఒక్క రోజు కూడా వాటిని వ
Day 4 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యేసు - నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను (యోహాను 4: 50). ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుతున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి (మార్కు 11: 24). ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు
Day 9 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని యెంచుచున్నాను. (రోమా 8:18). ఒక సీతాకోకచిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను. అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది. లోపల తయారవుతున్న కీట
Day 14 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించును (యోహాను 10: 4). ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను, ఆయన గొర్రెలమైన మనకీ ఇది కష్టాలు తెచ్చి పెట్టే విషయమే. కాని ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్థిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెలదొడ్డిలోనే ఎప్పుడూ ఉండపోవడం తగదు. దొడ్డి ఖాళీ
Day 17 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? (దానియేలు 6:20). దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి. కాని మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే. "జీవముగల దేవుడు" అని రాసి ఉందని మనకి తెలుసు. కాని మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర
Day 20 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. (ప్రసంగి 7:3) విచారం దేవుని కృప క్రిందికి వస్తే, అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగు పడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది. తెలియని సమర్దతలను, మరచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తు
Day 21 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచానువాదం). సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీదపడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.
Day 27 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును (1 పేతురు 5:10). క్రీస్తుతో మనం ఏదైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తిపర్చుకోవాలి. అందుకుతగ్గ మనో వికాసం మనకి ఉండాలి. ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిప
Day 305 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆ మేఘము . . . నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ... ప్రయాణము చేయకుండిరి (సంఖ్యా 9:19). ఇది విధేయతకు తుది పరీక్ష గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది. సిల్కు పొరలవంటి మేఘ సన్నిధి గుడారం పైనుండి అలవోకగా, ఠీవిగా తేలిపోతూ ముందుకు సాగితే దానివెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదక
Day 321 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? (లూకా 18:6,7). దేవుడు ఏర్పరచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు. కాబట్టి చెకుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పు రవ్వలు రాకపోతే మళ్ళీ కొట
Day 325 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము (కీర్తనలు 37:5). నిన్ను ఇబ్బంది పెడుతున్నదేదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్నంతటినీ తీసికెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటులనుండి విముక్తుడివివౌతావు. నువ్వు ఏదైనా చేయ్యవలసివస్తే, బాధను భరించవలసి వస్తే, ఏద
Day 327 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి (కీర్తనలు 60:3). "కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి" అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో పొరపాటేమీ లేదు. జీవితంలో కఠినమైన విషయాలెన్నో ఉన్నాయి. ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూలగుత్తి ఇచ్చారు. "ఎక్కడివి?" అని అడిగాను. "ఇవి రా
Day 340 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము (ప్రకటన 3:11). జార్జిముల్లర్ ఈ సాక్ష్యాన్నిస్తున్నాడు, "1829 లో నా హృదయానికి యేసుప్రభువు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు. ప్రపంచం అంతా మారాలని నేను ఎదురుచూస్తూ కూర్చోవడం చాలా
Day 350 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అన్న అను ఒక ప్రవక్రియుండెను . . . దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవచేయుచుండెను (లూకా 2:36,37). ప్రార్థించడంవల్ల నేర్చుకొంటామనడంలో సందేహం లేదు. ఎంత తరుచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్ధించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం, శక్తివంతం అయిన ప్రార్
Day 357 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది (1రాజులు 19:7). అలిసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏంచేశాడు? తినడానికి ఆహారమిచ్చి నిద్రపొమ్మన్నాడు. ఏలీయా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథంకంటే ముందుగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలిసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొ
నెహెమ్యా
బబులోను చెర నివాసమునకు తరువాత యెరూషలేమునకు మూడవ సారిగా అనగా చివరి సారిగా తిరిగి వచ్చిన వారికి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు పానదాయకునిగా ఉండిన ఈయనకు యెరూషలేమును గురించి, అక్కడ కష్టపరిస్థితులలో జీవించిన ప్రజల గురించి కలిగిన భారము పరిశుద్ద సాహసాలు చేయునట్లుగా ప్రోత్సాహం ఇ
మంచి సమాజాన్ని నిర్మించడం
మంచి సమాజాన్ని నిర్మించడం
మంచి సమాజం లో బ్రతకాలని అందరికీ వుంటుంది. ఐతే అందులో మంచి చెడు రెండూ ఉండి అనేకసార్లు, మనల్ని మన కుటుంబాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే సహజంగా, మనిషి తనకు మనసు కలిసే వాళ్ళతో ఒక గుంపుగా లేక సంఘముగా ఏర్పడుతుంటాడు. సమాజంలో ఉన్న విభిన్న జాతుల వ
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 37వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 37వ అనుభవం:
లూకా 23:26-31 “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.”
ఆ రోజు శుక్రవారం పస్కా పండుగతో సంతోషంగా ఉండాల్సిన పట్టణం అలజడితో ని
నీ అనుభవం ఎంత?
నీ అనుభవం ఎంత?
ఇట్టీవల ఒక ప్రముఖ వ్యక్తి తన పదవి విరమణ అనంతరం వ్రాసిన ఒక వ్యాసంలో తన వృత్తి జీవిత ప్రస్థానంలోని కొన్ని అనుభవాలను వివరిస్తూ ఈ విధంగా పేర్కొన్నాడు. నిన్నటి వరకు నేను గొప్ప ఉద్యోగంలో పని చేస్తూ ఉన్నవాడిని, నేటి నుండి అప్పటి హోదా ఉండదు, పనిని గూర్చిన ఒత్తిడి అసలే లేదు ఇంకా విశ
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 6వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 6 వ రోజు:
Audio: https://youtu.be/L1T0ySO9sh0
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. రోమా 8:17
మన జీవితాల్లో అనేక శ్రమలు కలిగినప్ప
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 8వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 8 వ రోజు:
Audio: https://youtu.be/rWkuT2Ag1Yg
కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును. I కొరింథీయులకు 12:26
నడిచే దారిలో
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 11వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 11 వ రోజు:
https://youtu.be/Bde2XAr5bUY
నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. గలతి 6 : 17
క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండాలని అనుదినం ధ్యానిస్త్తు
ఒకటి బంధిస్తే మరొకటి విడుదల
ఒకటి బంధిస్తే మరొకటి విడుదల!
పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. మత్తయి 16:19
మనం కేవలం శరీర సంబంధమైన మనుషులం మాత్రమే కాదు గాని, ఆత్మసంబంధమై
వినయము
వినయము
నా స్నేహితుడైన జాన్ కు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీలో తాను క్రొత్తగా చేరిన కొన్ని దినములలో అతను పని చేస్తున్న క్యాబిన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, మాటలు కలిపి, తాను అక్కడేమి చేస్తున్నాడో అడిగాడు. అతనికి తన పని గురించి చెప్పిన తరువాత, జాన్ అతని పెరేమిటని అడి
మన కోరికలపై గెలుపు!
మన కోరికలపై గెలుపు!
కృష్ణా నది తీర ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు అక్కడ నది కలువల ప్రక్క అనేకులు చాపలు పడుతూ ఉండడం గమనించాను. వారు నైపుణ్యత కలిగినవారు కాకపోయినప్పటికీ, ఒకొక్కరు ఒక్కో రీతిలో కనీసం రెండేసి చాపలుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వానపాము వంటి ఎరను ఉపయోగించకుండా, చేపలక
హద్దులు లేని ఆలోచనలు
Click here to Read Previous Devotions
హద్దులు లేని ఆలోచనలు
Audio: https://youtu.be/96J8CMw9sgM
మబ్బులు లేని ఆకాశాన్ని చూసినప్పుడు వింతైన అనుభూతి కలుగుతుంది. మన గొప్ప సృష్టి
దేవుని ముఖదర్శనం
దేవుని ముఖదర్శనం
తొమ్మిదేళ్ళ నా కుమారుడు ఎప్పుడు నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కొన్ని సార్లు వాడు వెనక్కి తిరిగి కూడా మాట్లాడం నేర్చుకున్నాడు. నేను తరచూ, “నాకు వినబడడం లేదు, మాట్లాడుతున్నప్పుడు దయచేసి నావైపు చూసి మాట్లాడు” అని అంటూ ఉంటాను. ఈ అనుభవం మనలో
నా జీవితం ఎలా ఉండాలి?
నా జీవితం ఎలా ఉండాలి?
“నీవు ఎందుకు పనికి రాని వాడవని” తండ్రి గద్ధిస్తే, ఏమి చేయలేని పరిస్థితిలో రవి అనుదినం నిరాశ పడిపోయేవాడు. తన తండ్రి మాటలు అతని హృదయంలో లోతుగా గుచ్చుకున్నాయి. నీ స్నేహితులను చూడు వారు బాగా సెటిల్ అయ్యారు, మన బంధువుల ముందు నేను తలెత్తుకోలేక పోతున్నానని తండ్ర
ప్రభువునందు ఆనందించుడి
ప్రభువునందు ఆనందించుడి
పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించ
ఒంటరిగా ఉన్నప్పుడు!
ఒంటరిగా ఉన్నప్పుడు!
చంద్రుణ్ణి దగ్గరగా చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతరిక్ష విమానం అపోలో 15 వ్యోమగామి ఆల్ఫ్రెడ్ వోర్డన్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. 1971 లో మూడు రోజుల ముందే తనకు ఏర్పాటు చెయ్యబడిన అంతరిక్ష విమాన భాగంలోకి వెళ్ళాడు. అయితే తన తోటి ఇద్దరు వ్యోమగాములు చంద్రుని ఉపరితలానికి కొన్ని
ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?
Audio: https://youtu.be/6l5U2I326-w
ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్
పాటలు పాడే అలవాటు
పాటలు పాడే అలవాటు
Audio: https://youtu.be/FK_Zg2mTtrg
పాటలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును మార్చుతుంది. మనం పాటలు పాడినప్పుడు అది చింతను, ఒత్తిడిని ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండ
ప్రోత్సాహం
ప్రోత్సాహం
Audio: https://youtu.be/3JS8-i3AxD4
కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. 1 థెస్సలొనీకయులకు 5:11
మనం పని చేసే చోట ప్రోత్సాహకరమైన మాటలు చాల అవసరం. పనిచేసేవారు
ఆదరణ
ఆదరణ
Audio: https://youtu.be/mlxh0VvLdEw
కొందరు స్నేహితులందరు కలిసి బహుమానంగా ఒక గాజు పాత్రలను పోస్టు ద్వారా పంపించారు. అనుకోని రీతిలో ఖరీదైన ఆ పాత్ర రవాణాలో పగిలిపోయినట్లు నేను గమనించాను. వాటిల్లో ఒక కప్పు పగిలిపోయి ఎన్నో ముక్
నీ పొరుగువాడు ఎవడు?
నీ పొరుగువాడు ఎవడు?
Audio: https://youtu.be/Cr3Oy1wYhuk
మంచి సమయరయుడు అనే ఉపమానం మనందరికీ తెలుసు. ఈ ఉపమానం చెప్పిన తరువాత యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు. నీ పొరుగువాడు ఎవడు? ఇదే ప్రశ్న ఈ రోజు మనల్ని మనం ఒకసారి వేసుకుందాం
మౌనం
మౌనం
Audio: https://youtu.be/HEU8kYhOVaA
ఒక గ్రామం లో ఒక స్వార్ధపరుడును ధనవంతుడునైన మేయర్ ఉండేవాడు. ఎల్లప్పుడు తన క్షేమము మరియు తన సౌకర్యాలకోసం గ్రామంలో ఉన్న పేదవారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ధనవంతుని బంగళాకు వచ్చి పోయే కారులు, లారీ
మౌనం
మౌనం
Audio: https://youtu.be/HEU8kYhOVaA
ఒక గ్రామం లో ఒక స్వార్ధపరుడును ధనవంతుడునైన మేయర్ ఉండేవాడు. ఎల్లప్పుడు తన క్షేమము మరియు తన సౌకర్యాలకోసం గ్రామంలో ఉన్న పేదవారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ధనవంతుని బంగళాకు వచ్చి పోయే కారులు, లారీ
వర్ధిల్లడానికి సమయం
వర్ధిల్లడానికి సమయం
Audio: https://youtu.be/WepDvdUB0J4
నా తండ్రి ఒక చిన్న కుండీలో పూల మొక్కను వేసి దానికి ప్రతి రోజు నీళ్ళు పోస్తూ ఉండేవాడు. కొంతకాలమైన తరువాత దానికి పూలు రాకపోవడంతో ఆ మొక్కను మార్చాలనుకున్నాడు. తన వృత్తిలో బిజీగా ఉన్న కారణం
విశ్వాసపాత్రమైన సంబంధాలు
విశ్వాసపాత్రమైన సంబంధాలు.
Audio: https://youtu.be/QTe6Gffauu4
స్నేహితులు, బంధువుల మధ్య విబేధాలు కలిగినప్పుడు ప్రశాంతతను మనం కోల్పోతూ ఉంటాము. ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులతో విబేధాలు లేదా ఘర్షణలు గనుక ఉంటె కోపతాపాలు తప్పనిసరి. ఈ విబేధాలు మన
దగ్గర దారి
దగ్గర దారి
Audio: https://youtu.be/aBRbAa5FYto
ఒకరోజు మొక్కల పెంపకంలో నాకు ఆశక్తి కలిగి ఒక చిన్న పూల మొక్కను నాటి దానిని ప్రతి రోజు గమనిస్తూ నీళ్ళు పోస్తూ ఉండేవాడిని. అది నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ దాని వీక్షిస్తున్న నాకు ఒక ఆలోచన
40 రోజుల సిలువ ధ్యానములు - Day 37 - బాధ్యత
40 రోజుల సిలువ ధ్యానములు - Day 37 - బాధ్యత
Audio: https://youtu.be/XYZjWCFGCFU
యోహాను 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, 27 తరువాత శిష్యుని చూచి యిదిగో
స్వేచ్ఛ
స్వేచ్ఛ
Audio: https://youtu.be/YrPVrHnk524
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహ
స్వేచ్ఛ
స్వేచ్ఛ
Audio: https://youtu.be/YrPVrHnk524
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహ
ప్రవర్తనలో పరిపక్వత
ప్రవర్తనలో పరిపక్వత
Audio: https://youtu.be/C7ueFnsoa3M
పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి
ప్రవర్తనలో పరిపక్వత
ప్రవర్తనలో పరిపక్వత
Audio: https://youtu.be/C7ueFnsoa3M
పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి
వివక్షత ఎదురైనా విజయోత్సవమే
వివక్షత ఎదురైనా విజయోత్సవమే
Audio: https://youtu.be/Nh346j_Nntw
మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొ
దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే
దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే.
Audio: https://youtu.be/wrGRxucj3GU
ప్రార్ధన చేయాలన్న ఆశతో ఉన్న ఒక సహోదరి ఖాళీగా ఉన్న కుర్చీని లాగి దానిముందు కూర్చొని మొకాళ్ళూనింది. కన్నీళ్ళతో ఆమె, “నా ప్రియ పరలోకపుతండ్రీ, ఇక్కడ కూర్చొనండ
నీ సామర్ధ్యమే నీ విజయం!
నీ సామర్ధ్యమే నీ విజయం!
మన జీవితంలో దేవుడు గోప్పకార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్టులం కాకపోయినప్పటికీ, దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవితం
సిలువ ధ్యానాలు - Day 9 - సిలువ త్యాగం
సిలువ ధ్యానాలు - Day 9 - సిలువ త్యాగం
Audio: https://youtu.be/WIDoWFvWtYs
త్యాగం అనగా ఇతరులకు కావలసినది ఇచ్చుటకు లేదా నీకు కావలసినది పొందుకొనుటకు నీ దగ్గరవున్న మేలైనది వదులుకోవడమే త్యాగం.
ఇతరులకు మేలు కలుగకుండ, నీవు ఆశిం
విధవరాలి పక్షమున న్యాయము తీర్చే దేవుడు
ఆయన తండ్రిలేనివారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. ద్వితీయోపదేశకాండము 10:18 ప్రభువునందు ప్రియమైన పాఠకులకు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ లోకములో భూమి మీద జీవించే మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారిలో అనేకమంది పేదవ
యోనా ఇది నీకు తగునా?
క్రీస్తునందు ప్రియమైన వారలారా! యేసుక్రీస్తునామములో మీకు శుభములు కలుగును గాక. జలప్రళయం, కేరళ రాష్ట్రాన్ని డీ కొట్టినప్పుడు ప్రజలు విలవిలలాడి కొట్టుకుపోతున్నారు. చెట్టుకు ఒకరు, గుట్టుకు ఒకరు, రోడ్డుకు ఒకరు ఇలా అక్కడక్కడ చెల్లా చెదురై పోయారు. ఇలాంటి ఘోరమైన విపత్తులో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టు
యోసేపు
యాకోబు కుమారుడైన యోసేపుకు 11 మంది సోదరులు ఉండేవారు. యోసేపు అంటే ఆయన తండ్రియైన యాకోబుకు అందరికంటే ఎక్కువ ఇష్టం. యోసేపుకు వాళ్ళ నాన్న ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. అలాగే యాకోబు, యోసేపుకు ఒక అందమైన రంగు రంగుల చొక్కాను ఇచ్చారు. అది చూసి యోసేపు సోదరులు తట్టుకోలేక, ఎంతో ఈర్ష్యపడ్డారు. వాళ్ళకు యోసేప
సమాప్తమైనది
యోహాను 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది యేసు పలికిన మాటలన్నిటిలో చిన్న మాట . మాట చిన్నదైనప్పటికి భావము ఎంతో గొప్పది. ఈ మాటను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొను అలవాటు కలిగిన యోహానుగారు మాత్రమే గ్రహించారు. ఎందుకనగా మిగతా సువార్తలలో ఈ మ
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 26వ అనుభవం
ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. యాకోబు 5:10 సువార్తికునికి కావలసిన మూడు అనివార్య నియమాలు -
1. ఓపిక 2. ఓపిక 3. ఓపిక. అవునండి,
- భూదిగంతములకు వెళ్లి సువార్తను ప్రకటించి శిష్యులను చేయాలంటే పట్టుదలతో కూడిన ఓపిక కావాలి. <
నక్షత్రాన్ని చూచి ఆరాధించిన జ్ఞానులు
*యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.* మత్తయి 2:2 క్రీస్తునందు ప్రియ పాఠకులారా! మీకందరికి *క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు* తెలుపుతున్నాను. సహజముగా క్రైస్తవులలో చాలామంది ఈ విధముగా ప్రవర్తిస్తారు. ఏ విధముగానో తెలుస
అణు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది?
క్రీస్తునందు ప్రియమైన పాఠకులారా యేసు నామమున మీకు శుభములు కలుగును గాక ! అణు యుద్ధం గురించి ధ్యానించుటకు ప్రభువు ఇచ్చిన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు. యుద్ధం అనే మాట విని విని మనందరికీ బోర్ గా అనిపిస్తుంది.మరి యుద్ధం చేయాలని ఆశ పడుతున్న వారి కథ ఏమిటి? వారు కూడా నిరాశలో మునిగ
శక్తిమంతుడు
శక్తిమంతుడు
బ్రెజిల్ మరియు అర్జెంటినా సరిహద్దులలో 2.7 కి.మీ వైశాల్యంలో విస్తరించి ఉన్న ఇగాజు జలపాతాలను వీక్షించడం ఒక అద్భుతమైన సన్నివేశం. ఇది ఇగాజు నది యొక్క 275 అద్భుతమైన జలపాతాల వ్యవస్థ. ఆ జలపాతాల ప్రక్కన ఉన్న ఒక గోడపై కీర్తనలు 93:4 “విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘో
నాకు భయమేస్తుంది!
నాకు భయమేస్తుంది!
తన కుమారునికి జరుగ వలసియున్న ఒక ఆరోగ్యసంబంధమైన పరీక్షలను గురించి చెపుతూ ఒక సహోదరి తన బిడ్డను గూర్చిన ప్రార్ధనా అవసరతను మా ప్రేయర్ టీంకు తెలియజేసింది. తానుపంపిన ఆ వర్తమానంలో ఉన్న బాధాకరమైన మాటలు ఇవి “డాక్టర్ గారు ఫలానా ఆసుపత్రిలో పరీక్షలు జరిగించాలని కోరినప్పుడు, ఇం
యెడతెగక చేసే ప్రార్ధన
యెడతెగక చేసే ప్రార్ధన
“యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపో.పౌలు థెస్సలోనికయ సంఘానికి (1 థెస్స 5:17) లో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యెడతెగక అంటే? ఎల్లప్పుడూ? ప్రతి నిమిషం?. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా అలా చేయగలరా?. మన పనులన్నీ పక్కనబెట్టి రోజంతా కేవల
ధరించుకొనుట
ధరించుకొనుట
క్రీస్తును ధరించుకొనుట అంటే? ఎప్పుడైనా ఈ మాట విన్నారా?. ఈ విషయం గూర్చి తెలుసుకునే ముందుగా ధరించుకోవడం అంటే మనందరికీ తెలిసిందే. అంతేకాదు, దుస్తులు మనమెటువంటి వారమనేది తెలియజేస్తుంది అంటూ ఉంటారు. అంటే, మనము వేసుకునే బట్టలు ఉద్యోగాన్ని, సమాజాన్ని లేదా గుర్తింపుని, మనలోని భావోద్రే
మనం క్షమించబడ్డాము!
మనం క్షమించబడ్డాము!
అనేకసార్లు మన వ్యక్తిగత ప్రార్ధన క్షమించమనే ఎక్కువగా ఉంటుంది. అనుకోని సందర్భాల్లో మనం చేసిన పొరపాట్లు మన హృదయంలో కొంత బాధను కలుగజేసినప్పటికీ, దేవుని క్షమించమని అడుగుతూ చేసే ప్రార్ధన ఆ బాధనుండి ఉపసమనం కలిగించి సంతోషాన్నిస్తుంది. ఈ సంతోషానికిగల బలమైన కారణం దేవుడు మనల్న
వార్త భయానకముగా ఉన్నప్పుడు..!
వార్త భయానకముగా ఉన్నప్పుడు..!
నా స్నేహితురాలు తరుచూ అనారోగ్యంగా ఉంటూ ఉండేది. డాక్టర్లు ఎన్నో రకాల పరీక్షలు చేసినప్పటికీ ఆ సమస్యకు కారణం కనుక్కోలేకపోయారు. మరి కొంత నైపుణ్యత కలిగిన డాక్టర్ల దగ్గరకు వెళ్లి మరి కొన్ని పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో రిపోర్టులు రానే వచ్చాయి. డాక్టరు మాటలతో
మౌనధ్యానం
మౌనధ్యానం
వాస్తవంగా నేటి దినములలో మనము ఎక్కువ సమాచారాన్ని సృష్టించాము. మరో విధంగా చెప్పాలంటే మనము జీవించే ఈ యుగం సమాచారం అధికంగా ఉన్న యుగం అని కూడా భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అధిక ఉత్తేజానికి బానిసలమై పోయాము. ఆధునికతలో మనకు చేరువయ్యే వార్తలు మరియు జ్ఞానము యొక్క నిరంతర దాడి మన మన
ప్రతిఫలమిచ్చు దేవుడు | God our Rewarder
ప్రతిఫలమిచ్చు దేవుడు
కొంచం సమయం కూడా ఖాళీ లేని ఈ ప్రపంచంలో, మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అంతా తేలిసేలా సామాజిక మాధ్యమాలు. మనం ఏమి చేస్తున్నాం అన్నది చాలా మందికి చూపించాలనేది మన జీవితంలో భాగమైపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనుష్యుల