అరిమతయియ (అరిమతయియ)


ఎత్తయిన స్థలము లేక పర్వత శిఖరము

Bible Results

"అరిమతయియ" found in 4 books or 4 verses

మత్తయి (1)

27:57 యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి

మార్కు (1)

15:43 గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.

లూకా (1)

23:50 అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.

యోహాను (1)

19:38 అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"అరిమతయియ" found only in one content.

ప్రవచనములు - నెరవేర్పు
1. కన్యక గర్భంలో జన్మించడం ప్రవచనం : {Isa,7:14} “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.” నేరవేర్పు: {Mat,1,18-25} “యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , కాలేబు , , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , ప్రేమ , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సెల , సాతాను , ప్రార్థన , ఇశ్రాయేలు , పౌలు , యూదా , సొలొమోను , దేవ�%B , రాహేలు , రాహాబు , లోతు , బబులోను , సీయోను , యాషారు , జక్కయ్య , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , సారెపతు , యోకెబెదు , సమరయ , అతల్యా , నోవహు , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , మగ్దలేనే మరియ , కూషు , ఏలీయా , తెగులు , గిల్గాలు , యోబు , అబ్దెయేలు , రోగము , కనాను , ఆషేరు , ఆసా , తీతు , వృషణాలు , అకుల , రక్షణ , హిజ్కియా , బేతనియ , ఎఫ్రాయిము , దొర్కా , సీమోను , మార్త , సబ్బు , బెసలేలు , యొర్దాను , యెహోవా వశము , తామారు , ఎలీషా , యెఫ్తా , ఏఫోదు , కయీను , పరదైసు , హాము , ఊజు , అంతియొకయ , రిబ్కా , బర్జిల్లయి ,

Telugu Keyboard help