"గలతీయ" found in 5 books or 7 verses
అపో. కార్యములు (2)
16:6 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని18:23 అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను.
1 కోరింథీయులకు (1)
16:1 పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.
గలతియులకు (2)
1:2 నాతో కూడనున్న సహో దరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది.3:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!
2 తిమోతికి (1)
4:10 దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;
1 పేతురు (1)
1:2 ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
No Data Found
No Data Found
"గలతీయ" found in 15 contents.
యేసయ్య నీకు ఎవరు?
యేసయ్య నీకు ఎవరు?
మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును
పచ్చబొట్లు / శరీరమును చీల్చుకొనుట గురించి బైబిలు ఏమి చెప్తుంది?
పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆఙ్ఞ, చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడైన యెహోవాను (లేవీకాండము 19:28). నేటి విశ్వాసులకు పాత నిబంధన ధర్మశాస్త్రము వర్తించకపోయిన (రోమా 10:4; గలతీయులకు 3:23-25; ఎఫెసీయులకు 2:15) పచ్చబొట్టుకు వ్
క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?
యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింప
పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?
స్త్రీలు ప్రసంగించడం, సంఘంకాపరులుగా వుండడం అనే అంశం కంటె ఎక్కువగా వాదించగలిగే అంశం సంఘంలో మరోకటి వుండదేమో. కాబట్టి పురుషులకు వ్యత్యాసముగా స్త్రీలను పెట్టి ఈ అంశంను చూడటం మంచిదికాదు. స్త్రీలు సంఘకాపరులుగా వుండకూడదని బైబిలు కొన్ని ఆంక్షలు పెడ్తుందని విశ్వసించే స్త్రీలున్నారు. మరియు కొంతమంది స్త్రీల
నేను దేవునితో ఎలా సరిగ్గా అవగలను?
దేవునితో “సరిగ్గా” ఉండటానికి “తప్పు” అంటే ఏమిటో అని మనం ముందు అర్థం చేసుకోవాలి. సమాధానం పాపం. “మేలు చేయువారెవరును లేరు. ఒక్కడైనను లేడు” (కీర్తన 14:3). మనం దేవుని శాసనాల పట్ల తిరగబడ్డాం; మనం దారి తప్పిన గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి” (యెషయా 14:3). చెడు సమాచారం ఏదంటే పాపానికి జీతం మృత్యువు
బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?
క్రైస్తవ అంశమైన త్రిత్వములో అతి కష్టమైనది దాన్ని సమగ్రవంతంగా వివరించలేకపోవటమే. “త్రిత్వము” అనే అంశం అర్థం చేసుకోడానికి చాల కష్టం. దేవుడు అపరిమితముగా ఉన్నతమైనవాడు గొప్పవాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలం అని అనికూడ అనుకోవద్దు. క్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని పరిశుధ్దాత్ముడు దేవుడని
క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?
యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింప
వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై బైబిలు ఏమి చెప్తుంది?
హీబ్రూలో గాని గ్రీకు భాషలో గాని ఎక్కడ కూడా వ్వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై ప్రత్యేక పదం ఉపయోగించలేదు. బైబిలు నిస్సందేహముగా జారత్వమును, వ్యభిచారమును ఖండిస్తుంది. అయితే వివాహామునకు ముందు లైంగిక చర్య జారత్వమా? 1 కొరింధి 7:2 ప్రకారము అవును అన్నదే స్పష్టమైన జవాబు. అయినను జారత్వములు జరుగుచున్నం
నేను ఏ విధంగా పరిశుధ్ధాత్మ నింపుదలను పొందగలను?
పరిశుధ్ధాత్మ నింపుదలను అవగాహన చేసుకొనుటకు ఒక ముఖ్యమైన వచనము యోహాను 14:16 అక్కడ యేసు ప్రభువువారు వాగ్ధానం చేసింది ప్రతీ విశ్వాసిలో పరిశుధ్ధాత్ముడు నివసించును. మరియు నివసించుట శాశ్వతమైనది. ఒకనిలో ఆత్మ నివసించుట నుండి ఆత్మ నింపుదలపొందుట అనేది ప్రత్యేకించుట చాలా ముఖ్యమైనది. శాశ్వతంగా విశ్వాసిలో ఆత్మ
నిత్య భధ్రత పాపము చేయడానికి అనుమతిని ధృవీకరిస్తుందా?
నిత్య భధ్రత సిధ్దాంతమునకు తరచుగా వచ్చే ఆక్షేపణ ఏంటంటే ఒక వ్యక్తి తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటుకు ప్రజలకు అనుమతినిచ్చినట్లు కన్పడుతుంది. సాంకేతికంగా ఆలోచించినట్లయితే ఇది సత్యమే, వాస్తవికంగా అది సత్యం కాదు. ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుచేత విమోచింపబడినట్లయితే ఆ వ్యక్తి తన ఇష్ట్ట
పేతురు వ్రాసిన మొదటి పత్రిక
ఉద్దేశము:- శ్రమలనుభవించు క్రైస్తవులను విశ్వాసములో దృఢపరచి ఉత్సాహపరచుట. గ్రంథకర్త:- పేతురు. ఎవరికి వ్రాసెను?:- యెరూషలేము నుండి తరమబడినవారును చిన్న ఆసియలో ఇక్కడ అక్కడ చెద రిపోయి జీవించుచున్న క్రైస్తవులకును, అన్ని చో
గలతీయులకు వ్రాసిన పత్రిక
గలతీయ ప్రజలు యేసుక్రీస్తు నందుగల విశ్వాసముచే రక్షించబడిన తరువాత తమ విశ్వాస ప్రయాణమును త్వరలో నిలిపివేసి క్రియలతో కూడిన ఒక నూతన ప్రయాణమును ప్రారంభించుటను చూడగలము. ఇది పౌలు హృదయమును బాధించెను. విశ్వాసమును ప్రక్కన నిలిపిన క్రియల యొక్క యీ విశేషమునకు విరోధముగా ఒక కఠినమైన సాధనము, విశ్వాస సువార్త కొరకైన
ఆత్మస్వీకరణా తలంపులు - Self Accepting Thoughts
ఆత్మస్వీకరణా తలంపులు: గలతీయులకు 1:10 - "నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును". నీవు ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్నవారితో పోల్చుకొని నేనలా లేనని అనుకున్నావా? నీకన్నా గొప్పవారిని చూచి అసంతృప్తి చెందావా? ఒకవేళ మనం అలా అసంతృప్తి చెందినా దానిని లోలోపలే దాచుకుని
ఆత్మస్వీకరణా తలంపులు - Self Accepting Thoughts
ఆత్మస్వీకరణా తలంపులు: గలతీయులకు 1:10 - "నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును". నీవు ఎప్పుడైనా నీ చుట్టూ ఉన్నవారితో పోల్చుకొని నేనలా లేనని అనుకున్నావా? నీకన్నా గొప్పవారిని చూచి అసంతృప్తి చెందావా? ఒకవేళ మనం అలా అసంతృప్తి చెందినా దానిని లోలోపలే దాచుకుని
స్వతంత్రపరచు తలంపులు - Freeing Thoughts
స్వతంత్రపరచు తలంపులు: గలతీయులకు 5:1 - "ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు". ఈరోజుల్లో సమాచారం లభించడం చాలా సులువైపోయింది. జిపియస్, సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం ఇవన్నీ మిశ్రమమైన దీవెనలా ఉన్నాయి. మనము మన స్నేహితులను కాకుండా మొబైల్ ఫోన్లను చూస్తున్నాం. స