No Data Found
"గలేదు" found in 25 contents.
ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study
Previous - Revelation Chapter 2 వివరణ > >
ఉపోద్ఘాతం:
క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాల
ఆ వాక్యమే శరీరధారి
యోహాను 1:1-18 “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్ర
ప్రార్ధన
ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత సమయం
జీవితానికి అర్థం ఏమిటి?
జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూ
యోనా
యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు. ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చ
Day 87 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్ళను ముట్టగానే యొర్దాను నీళ్ళు, అనగా ఎగువనుండి పారు నీళ్ళు ఆపబడి యేకరాశిగా నిలుచును (యెహోషువ 8:13). లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు! మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగే
Day 155 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి ... (నిర్గమ 14:21). రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది. ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం. ఇశ్రాయేలువారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు. ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది.
Day 162 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రభువుయొక్క దాసుడు.. అందరి యెడల సాధువుగాను ఉండవలెను (2 తిమోతి 2:24-26). దేవుడు మనల్ని లొంగదీసి, స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్యదర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారీ ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వీకాన్ని
Day 181 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని (యోబు 4:16). చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితురాలు నాకు "నిజమైన శాంతి" అనే పుస్తకాన్ని ఇచ్చింది. దాన్లో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకమంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురుచూస్తూ ఉ
Day 234 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి (అపొ.కా. 27:44). మానవ జీవితకథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుతగాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్న
Day 298 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును (యోహాను 16:24). అమెరికా సివిల్ వార్ లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు. తండ్రి అతణ్ణి చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది.
దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం?
దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం? ప్రార్థన ఎలా చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు మొట్టమొదట నాకు వచ్చిన సందేహం ఏమంటే,
నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? అని. ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది. నా చిన్ననాటి నుండి ఏది
రోలర్ కోస్టర్
రోలర్ కోస్టర్
ఒకానొక రోజు అమెరికా లోని ఫ్లోరిడా ప్రాంతంలో ప్రయాణించినప్పుడు అక్కడ సందర్శకులను ఆకట్టుకునే హాలీవుడ్ ప్రదేశానికి వెళ్లాను. ఆ ప్రాంతంలో, నా జీవితంలో మొట్టమొదటి సారి “రోలర్ కోస్టర్” ఎక్కాను. హై స్పీడ్ తో మలుపులు తిరగడంతో నేను, “దీనిని ఆపేయండి! నేను దిగిపోతాను&
యేసు సిలువలో పలికిన యేడు మాటలు - రెండవ మాట
మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు. సర్వశక్తిగల సర్వాంత
దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?
దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?
Audio: https://youtu.be/icsxWUZb-tY
సామెతలు 20:11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.
ఇక్కడ చేష్టల గురించి వ్రాయబడినది. చేష్టలనగా క్రియలు. ఈ భా
40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 4వ మాట - విడువబడుట
40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 4వ మాట - విడువబడుట
Audio:
https://youtu.be/H37ktU7Vg7c
మత్తయి 27:46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి
సిలువ ధ్యానాలు - Day 6 - సిలువ తృణీకరింపబడుట
సిలువ ధ్యానాలు - Day 6 - సిలువ తృణీకరింపబడుట
Audio: https://youtu.be/c0KzQ0MZp5o
యెషయా 53:3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అత
దానియేలు
దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయము
మలాకీ
నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వ
మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష
నక్షత్రాన్ని చూచి ఆరాధించిన జ్ఞానులు
*యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.* మత్తయి 2:2 క్రీస్తునందు ప్రియ పాఠకులారా! మీకందరికి *క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు* తెలుపుతున్నాను. సహజముగా క్రైస్తవులలో చాలామంది ఈ విధముగా ప్రవర్తిస్తారు. ఏ విధముగానో తెలుస
యేసును గూర్చి సాక్ష్యమిచ్చిన నక్షత్రం
వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండినచోటికి మీదుగా వచ్చి నిలిచువరకు వారికి ముందుగా నడిచెను. ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:9-11
ఈ దినాలలో ప్రజల ఆశలు, కోరికలను విభిన
నాకు భయమేస్తుంది!
నాకు భయమేస్తుంది!
తన కుమారునికి జరుగ వలసియున్న ఒక ఆరోగ్యసంబంధమైన పరీక్షలను గురించి చెపుతూ ఒక సహోదరి తన బిడ్డను గూర్చిన ప్రార్ధనా అవసరతను మా ప్రేయర్ టీంకు తెలియజేసింది. తానుపంపిన ఆ వర్తమానంలో ఉన్న బాధాకరమైన మాటలు ఇవి “డాక్టర్ గారు ఫలానా ఆసుపత్రిలో పరీక్షలు జరిగించాలని కోరినప్పుడు, ఇం
సిలువ ధ్యానాలు Day 17 - సిలువ సహనం
సిలువ ధ్యానాలు Day 17 - సిలువ సహనం
Audio: https://youtu.be/Tfy0HVWgbgA
నాలుక ఎంత ప్రమాదకరమైనదో యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయములో వివరించాడు. కొందరు అని చెప్పకుండ అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నామని తనను కూడ కలుపుకొని చెప్పాడు. నిజమే
గొప్ప విడుదల
ఇప్పుడు నా కుమారుని వయస్సు పది నెలలు. ఇప్పుడిప్పుడే నిలబడడం నేర్చుకుంటున్నాడు. వాడు నిలబడిన ప్రతిసారి క్రిందపడిపోతాడు, కొన్నిసార్లు దెబ్బలు తగిలి ఏడుస్తాడు. వాడు ఏడ్వడం నాకష్టములేక వాడు పడుతున్నప్పుడు నేను చూసిన ప్రతిసారి నా కాలు లేదా చెయి అడ్డు పెట్టి దెబ్బ తగలకూడదని ప్రయత్నిస్తుంటాను. నా కుమారు