పరదేశి
1 సమూయేలు (4)17:4 గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.17:23 అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.21:9 యాజ కుడుఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గ మునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదుదానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను.22:10 అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా
17:4 గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.17:23 అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.21:9 యాజ కుడుఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గ మునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదుదానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను.22:10 అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా
2 సమూయేలు (1)21:19 తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱనేతగాని దోనె అంత గొప్పది.
21:19 తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱనేతగాని దోనె అంత గొప్పది.
1 దినవృత్తాంతములు (1)20:5 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.
20:5 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.
దేవుడు మనకు ఎల్లప్పుడు - Devudu Manaku Ellappudu
Day 54 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert) గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చెను (1 సమూ 17:34). దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్నీ ప్రోత్సాహాన్నీఇస్తుంది. దేపునికై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్నీ, ఎలుగుబంటినీ చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడాని
సమూయేలు మొదటి గ్రంథము ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము. 1 సమూయేలు - మను
నీవు సిద్ధపడుతున్నావా? నీవు సిద్ధపడుతున్నావా? నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో మూడు సంవత్సరాలు ఆ కాలేజీ కి సంబంధించిన కంపూటర్ విభాగంలో టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసేవాడిని. చేసే ఆ పనికి భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉంటుందో తెలియకుండానే ప్రతీ రోజు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో నిమజ్ఞమయ్యేవాడిని. ఆ మూడు
నీవు సిద్ధపడుతున్నావా? నీవు సిద్ధపడుతున్నావా?నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో మూడు సంవత్సరాలు ఆ కాలేజీ కి సంబంధించిన కంపూటర్ విభాగంలో టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న పనులు చేసేవాడిని. చేసే ఆ పనికి భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉంటుందో తెలియకుండానే ప్రతీ రోజు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో నిమజ
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?