తిమోతి (తిమోతి)


దేవుని ఘనపరచువాడు

Bible Results

"తిమోతి" found in 12 books or 23 verses

అపో. కార్యములు (6)

16:1 పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.
17:14 వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
17:15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
18:5 సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.
19:22 అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
20:4 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫి మును అతనితోకూడ వచ్చిరి.

రోమీయులకు (1)

16:21 నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

1 కోరింథీయులకు (2)

4:17 ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.
16:10 తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు

2 కోరింథీయులకు (2)

1:1 దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.
1:19 మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు.

ఫిలిప్పీయులకు (2)

1:1 ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.
2:19 నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.

కొలొస్సయులకు (1)

1:2 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

1 థెస్సలొనీకయులకు (3)

1:1 తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
3:2 యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,
3:6 తిమోతియు ఇప్పుడు మీ యొద్దనుండి మాయొద్దకు వచ్చి,మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.

2 థెస్సలొనీకయులకు (1)

1:1 మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.

1 తిమోతికి (2)

1:2 విశ్వాసమునుబట్టి నా నిజ మైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.

2 తిమోతికి (1)

1:1 క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది.

ఫిలేమోనుకు (1)

1:1 క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును

హెబ్రీయులకు (1)

13:23 మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"తిమోతి" found in 60 contents.

శోధనలు జయించుటకు 4 బలమైన ఆయుధములు
నాకైతే తెలియదు మనలో ఎంతమంది ఈ శోధనను జయించ గలుగుతారో, నీవొక క్రైస్తావుడవో కాదో, నీ వెవరైనా సరే! నీవు ఏమి చేసినా సరే! శోధనపై విజయం పొందాలంటే కేవలం యేసు క్రీస్తు ప్రభువు సహాయం ద్వారానే ఇది సాధ్యం. ఈ లోకంలో ఉన్న మానవులు అనేకమంది ఈ శోధనలను జయించలేక ఇబ్బందులు పడుతూ కొంతమంది వాటిని తాళలేక ఆత్మహత్యలకు ప

ఆరోగ్య సూత్రములు
ఎవరికైన ఆరోగ్యముగా జీవించాలి అంటే బైబిలులోనె మీకు సమాధానం దొరుకుతుంది. పాపమునకు దూరముగా ఉండాలి, ప్రవర్తనలో దైవికముగా జీవించాలి, నాలుకపై అధికారము వహించాలి మరియు వాక్యము ధ్యానించి దాని ప్రకారం జీవించాలి. అవసరమైన వ్యాయామము కూడా కలిగి యున్నట్లయితే వాక్యము ధ్యానించడానికి శ్రద్ధ, శరీరంలో సత్తువ కలిగి

యెహోవా యొద్ద మాత్రమే దొరుకు అంశములు
(క్షమాపణ – కృప – విమోచన) కీర్తన 130:4 యెహోవా...... యొద్ద క్షమాపణ దొరుకును కీర్తన 130:7 యెహోవా యొద్ద కృప దొరుకును. కీర్తన 130:7 యెహోవా యొద్ద విమోచన దొరుకును. ఇవి మూడు యెహోవా యొద్దనే దొరుకును. కనుక మనము చేయవలసినది ఏమిటంటే యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు క

ప్రకటన గ్రంథ ధ్యానం 3వ అధ్యాయం - Revelation 3 Detailed Study
<< Previous - Revelation Chapter 2 వివరణ ప్రకటన 3:1 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగు

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక
యేసు క్రీస్తు యొక్క అత్యధికమైన ఆత్మీయ స్వాస్థ్యములకు హక్కుదారులైనప్పటికిని ఆ స్వాస్థ్యములను గూర్చిన తెలివిలేక భిక్షకులవలె ఆత్మీయ జీవితమును జీవించుచున్న ఒక విశ్వాస సమూహమునకు వ్రాయబడిన పత్రిక యిది. స్వంతము చేసికొనవలసిన స్వాస్వములను వారు ప్రత్యేకపరచుటచే ఆత్మీయ క్షామమునందు జీవించవలసి వచ్చెను. వారి పర

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస

క్రైస్తవత్వం అంటే ఏమిటి మరియు క్రైస్తవులు వేటిని నమ్ముతారు?
1 కొరింధీయులు 15:1-4 చెప్తుందిః “మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి, దానియందే నిలిచియున్నారు. మీవిశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల, ఆ సువార్త వలననే మ

క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?
యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింప

క్రైస్తవ జీవితంలో పాపంపై విజయం అధిగమించటం ఎలా?
మనము పాపంను అధిగమించే ప్రయత్నాలను బలోపేతము చేయుటకు బైబిలు అనేక రకములైన వనరులను అందిస్తుంది. మనము ఈ జీవితంలో ఎప్పటికి కూడా పాపంపై విజయాన్ని సాధించలేము ( 1 యోహాను 1:8), అయినప్పటికి అది మన గురిగా వుండాలి. దేవుని సహాయముతో ఆయన వాక్యములోని సూత్రాలను అనుసరించటం ద్వారా పాపాన్ని క్రమేణా అధిగమిస్తూ క్రీస్త

పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?
స్త్రీలు ప్రసంగించడం, సంఘంకాపరులుగా వుండడం అనే అంశం కంటె ఎక్కువగా వాదించగలిగే అంశం సంఘంలో మరోకటి వుండదేమో. కాబట్టి పురుషులకు వ్యత్యాసముగా స్త్రీలను పెట్టి ఈ అంశంను చూడటం మంచిదికాదు. స్త్రీలు సంఘకాపరులుగా వుండకూడదని బైబిలు కొన్ని ఆంక్షలు పెడ్తుందని విశ్వసించే స్త్రీలున్నారు. మరియు కొంతమంది స్త్రీల

బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?
క్రైస్తవ అంశమైన త్రిత్వములో అతి కష్టమైనది దాన్ని సమగ్రవంతంగా వివరించలేకపోవటమే. “త్రిత్వము” అనే అంశం అర్థం చేసుకోడానికి చాల కష్టం. దేవుడు అపరిమితముగా ఉన్నతమైనవాడు గొప్పవాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలం అని అనికూడ అనుకోవద్దు. క్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని పరిశుధ్దాత్ముడు దేవుడని

జూదము పాపమా? బైబిలు జూదము గురించి ఏమి చెప్తుంది?
జూదము, పందెంలో పాల్గొనుట, లాటరీ టిక్కెట్టులు కొనడం వంటివి బైబిలు స్పష్టముగా ఖండించదు. అయితే బైబిలు మాత్రము ఖచ్చితముగా ధనాపేక్షకు దూరంగా వుండమని హెచ్చరిస్తుంది (1 తిమోతి 6:10; హెబ్రీయులకు 13:5). త్వరగా డబ్బు సంపాదించే ప్రయత్నంనుండి దూరంగా వుండమని బైబిలు ప్రోత్సాహిస్తుంది(సామెతలు 13:11; 23:5; ప్రస

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?. మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైన

క్రొత్త నిబంధనలోనున్న ప్రకారము కాక పాత నిబంధనలో దేవుడు ఎందుకు వేరుగా నున్నాడు?
ఈ ప్రశ్నలు మౌళికమైన అపార్థము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో బహిర్గతమైన దేవుని స్వభావము విషయమై ఈ ఆలోచనను మరో విధంగా వ్యక్తపరుస్తూ ప్రజలు పలికే మాటలు ఏవనగా పాత నిబంధనలో దేవుడు ఉగ్రత కలిగినవాడు. అయితే క్రొత్త నిబంధనలోనున్న దేవుడు ప్రేమకలిగిన దేవుడు. బైబిలు దేవుడు తన్ను తాను చారిత్రక సంఘటనలద్వార,

క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?
యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింప

మద్యపానము/ ద్రాక్షారసము సేవించుట విషయమై బైబిలు ఏమి చెప్తుంది? క్రైస్తవులు మద్యపానమును/ ద్రాక్షారసము సేవించుట పాపమా?
మద్యపానము సేవించుట విషయమై అనేక లేఖనభాగాలున్నయి(లేవీకాండము 10:9; సంఖ్యాకాండము 6:3; ద్వితియోపదేశకాండము 29:6; న్యాయాధిపతులు 13:4, 7, 14; సామేతలు 20:1; 31:4; యెషయా 5:11, 22; 24:9; 28:7; 29:9; 56:12). ఏదిఏమైనప్పటికి లేఖనములు ఓ క్రైస్తవుడ్ని బీరు, ద్రాక్షారసము మద్యమును కలిగిన మరి ఏ ఇతర పానీయములు తాగకూ

ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతాడా?
మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడినట్లు బైబిలు అనేక మార్లు పేర్కోంటుంది (నిర్గమకాండం 3:14; యెహోషువ 1:1; న్యాయాధిపతులు 6:18; 1 సమూయేలు 3:11; 2 సమూయేలు 2:1; యోబు 40:1; యెష్షయా 7:3; యిర్మియా 1:7; అపోస్తలుల కార్యములు 8:26; 9:15 – ఇది ఒక చిన్న ఉదాహారణకు మాత్ర మే. ఈ దినాలాలో మనుష్యులకు వినబడగలిగ

కన్యక గర్భము ధరించుట ఎందుకు అంత ప్రాముఖ్యమైంది?
కన్యక గర్భము ధరించుట అనే సిధ్ధాంతము చాల కీలకంగా ప్రాముఖ్యమైంది. (యెషయా 7:14; మత్తయి 1:23; లూకా 1:27, 34). మొదటిగా లేఖానాలు ఏవిధంగా ఈ సంఘటనను వివరిస్తుందో పరిశీలిద్దాము. మరియ ప్రశ్నకు యిదెలాగు జరుగును? (లూకా 1:34)అని దూతతో పలుకగా, దానికి ప్రతిస్పందనగా దూత - పరిశుధ్ధాత్మా నీ మీదికి వచ్చును; సర్వోన్

ఆత్మచే నడిపించబడే ఈ అధ్భుతవరాలు ఈ దినాలలోయున్నాయా?
దేవుడు ఈ దినాలలో అధ్భుతాలు ఇంకను చేయుచున్నాడా అని ప్రశ్నించటం సబబు కాదని మొదటిగా గుర్తించుకోవాల్సింది. అది అవివేకము మరియు బైబిలుపరమైనది కాదు, దేవుడు ప్రజలను స్వస్థపరచడని, ప్రజలతో మాట్లాడడని, అధ్భుత సూచకక్రియలు చేయడని , ఆశ్చర్యాలు చేయడని అనుకోవటం. మనం ప్రశ్నించవలసిందేటంటే 1కొరింథీ 12-14 లో వివరించ

దేవుని సార్వభౌమత్వము మన స్వచిత్తం రెండు కలిసి రక్షణ కార్యములో ఏ విధంగా పనిచేయును?
దేవుని సార్వభౌమత్వం, మానవుల స్వచిత్తం వాటి మధ్య సంభంధాన్ని మరియు భాద్యతను పూర్తిగా అవగాహనను చేసికోవటం అసాధ్యం. కేవలం దేవునికి ఒక్కరికి మాత్రమే రక్షణ ప్రణాళిక అది ఏ విధంగా కలిసి పనిచేయునో తెలియును. సుమారు మిగిలిన సిధ్ధాంతాలతో, ఈ సంధర్భంను పోల్చినట్లయితే ఆయనతో కలిగియుండే సంభంధంగురుంచి గాని దేవుని స

ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ - వస్త్రధారణ
స్త్రీ పురుష వేషం వేసుకోనకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోనకూడదు.ఆలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ద్వితీ 22:5. గమనిచారా? బైబుల్ గ్రంధం క్లియర్ గా చెబుతుంది స్త్రీ పురుష వేషం వేయకూడదు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అనగా స్త్రీ పురుషుని వలె వస్త్రధారణ చే

పవిత్రతలో మాదిరి
నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 *దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడని. నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద

విశ్వాసమే నీ విజయం
విశ్వాసంలో మాదిరి నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు

లవ్ & ట్రూ లవ్ ...... (ప్రేమలో మాదిరి)
నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 "ప్రేమ" ప్రపంచ భాషల్లో అత్యంత శక్తివంత మైన పదం. నేటికినీ మనిషి ప్రేమను నిర్వచించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. దాని అర్ధమ

నీ నడత నిన్నెక్కడికి నడిపిస్తుంది? ...... ప్రవర్తనలో మాదిరి
నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12 ప్రవర్తన అంటే? చూపులు, తలంపులు,మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే? తలంపులలో పరి

క్రీస్తులో నీ నూతన ఉద్దేశ్యము ను హత్తుకొనుము
~ మనము గ్రహించామో లేదో ఈ భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరూ ఒక ఉద్దేశము కొఱకు చూస్తున్నారు. మనము ఐహికమైన కోరికలను గురించో, ఆనందాలను గురించో, మంచి పనులను గురించో అడుగుతాము కానీ ఇవి మనకు ఉద్దేశమును ఇవ్వలేవు మరియు మనలను రక్షించలేవు. ~ క్రీస్తునందు తిరిగి జన్మించిన విశ్వాసులమని పిలువబడుచున్న మనము ఆయన

తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక
వృద్ధుడును, అనుభవజ్ఞుడును అయిన అపొస్తలుడైన పౌలు, యౌవనస్తుడును, ఎఫెసు సంఘ సేవకుడనైన తిమోతికి వ్రాయు పత్రిక ఇది. తిమోతికి వున్న బాధ్యత ఒక పెద్ద సవాలుగనుండెను. సంఘముయందుగల అబద్ధ బోధనలను దూరపరచవలెను, సామాన్య ఆరాధన ఫలించదగినదిగా యుండవలెను. సంఘము పరిపక్వమైన అధ్యక్షతను పొందినదిగా చేయవలెను. సంఘ స్వభావమున

తీతుకు వ్రాసిన పత్రిక
క్రేతు సంఘము యొక్క బాధ్యతల కొరకు నియమింపబడినవాడైన తీతుకు ఆ సంఘమును పరామర్శించి జరిగించుటకైన బాధ్యత మిక్కిలి భారమైనదిగా నుండెను. అచ్చటనున్న ఒక్కొక్క పట్టణము యొక్క సంమములకును, పెద్దలుగా నుండుటకు నిష్కళంక గుణము పరిశుద్ధతయుగల మనుష్యులను నిర్ణయించవలెనని పౌలు అతనికి ఆజ్ఞాపించుచున్నాడు. సంఘ సేవకులు మాత్

తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 
చెరలో నుండి ధైర్యమును, ఉత్సాహము నిచ్చు ఒక పత్రికను వ్రాయునదియనుట ఒక అరుదైన కార్యము. అయితే అటువంటి ఒక పత్రికగా తిమోతి రెండవ పత్రిక కనబడుచున్నది. ఈ పత్రికలో పౌలు తిమోతి పైనున్న తన ప్రేమను, అతని కొరకు ప్రార్ధించుటయును గూర్చి ధృడపరచిన పిదప తాను తన యొక్క ఆత్మీయ తండ్రి అనియు, బాధ్యతలను గూర్చి అతనికి జ్

థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక
బాల ప్రాయమున నున్న థెస్సలొనీక సంమములో పౌలు గడిపిన దినములను సంతోషముతో స్మరించుచున్నాడు. వారి విశ్వాసము, నమ్మిక, ప్రేమ వంటివి, శ్రమల మధ్యను వారు చూపిన సహనమును మాదిరిగ నుండెను. రెక్కలు వచ్చి ఎగురుటకు ప్రయత్నించుచున్న పక్షి పిల్లవలె, క్రైస్తవ్యమందు వృద్ధి పొందుచున్న సంఘము కొరకు పౌలు భరించిన శ్రమలు, త

పేతురు వ్రాసిన రెండవ పత్రిక
పేతురు యొక్క మొదటి పత్రిక సంఘపు వెలుపలి వారి సమస్యలను సరిదిద్దునపుడు రెండవ పత్రిక సంఘపు లోపలి సమస్యలను సంధించవలసినదిగా నుండెను. అపాయకరమైన అబద్ధ బోధనలను బోధించు బోధకులను ఖండించి మాటలాడుచున్నాడు. వారి వ్యక్తిగత జీవితాలను పరిశుద్ధముగా కాపాడుకొనునట్లు బుద్ధి చెప్పుచూ అతడు ఈ పత్రికను వ్రాసెను. యథార్ధమ

కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక
పౌలు కొరింథుకు వ్రాసిన మొదటి పత్రికకు తరువాత అబద్ధ బోధకులు అక్కడకు పోయి పౌలుకు వ్యతిరేకముగా ప్రజలను పురికొల్పిలేపిరి. పౌలు అస్థిరుడును, అధిక స్వార్థప్రియుడును, హెచ్చింపుకు, పొగడ్తకు, గౌరవమునకు తగిన వాడును, వేషదారియు, యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా పేర్కొన అనర్హుడును అని అతనిపై నేరము మోపిరి. ఇట్ట

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 21వ రోజు: నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. 2 తిమోతికి 2:9 మనస్సొక రణరంగంమరుగును ప్రతిక్షణంఆరాటాల గమనంలోఅనుక్షణమొక పోరాటంజీవన మరణాల మధ్య అనుభ

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 20వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 20వ రోజు: క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. 2 తిమోతి 2:3 నేటికి దాదాపు 20 సంవత్సరాలైంది, కార్గిల్ యుద్ధరంగంలో మన భారతదేశం కుమారులను, తండ్రులను, అన్నదమ్ములను కోల్పోయింది. అయితే, తమ ప్రధాన కర్తవ్యాన్ని నిర్వర్తించి దేశాన్ని, దే

Day 78 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. ... క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి (1 పేతురు 4:12,13). దావీదు వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ

సిద్ధపాటు కలిగిన తలంపులు - Willing Thoughts
సిద్ధపాటు కలిగిన తలంపులు: 1 తిమోతికి 4:14 - "ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము". దేవుడు నీయందు ఒక కార్యము చేయదలచినప్పుడు ఆయన నీపై ఉంచిన మహిమను గ్రహించి నిన్ను ఆటంకపరచువాటిని, భయపెట్టువాటిని జయించాలి. నీవు క్రీస్తువాడవని పరిశుద్ధాత్ముని శక్తి నీలో ఉన్నదని

Day 91 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15). నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12). నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్థకమైనా శంక నన్నంటదు నే నమ్మిన వానిని నేనెరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారినా అదృ

Day 145 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను (2 తిమోతి 2: 10). యోబు బూడిదలో కూర్చుని, తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షిణింపచేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకి తెలిసినట్లయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు - ఈ లోకాన

Day 162 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రభువుయొక్క దాసుడు.. అందరి యెడల సాధువుగాను ఉండవలెను (2 తిమోతి 2:24-26). దేవుడు మనల్ని లొంగదీసి, స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్యదర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారీ ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వీకాన్ని

Day 346 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైయున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితీని, విశ్వాసము కాపాడుకొంటిని (2 తిమోతి 4:6,7). సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికున్న గాయపు మచ్చల్ని చూపించి తాము పాల్గొన్న యుద్దాల గురించ

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక
అగిన సమయమందు ధారాళముగ సహాయము చేసిన ఫిలిప్పీయ విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాసి పంపిన కృతజ్ఞతా వచనమే ఫిలిప్పీ వత్రిక అనవచ్చును. ఈ విధముగా లభించిన సందర్భమున క్రైస్తవ ఐక్యమత్యమును గూర్చి బోధించుటకు ఉపయోగించుకొనుచున్నాడు. దీని మూలభావము దీనమైనది. క్రీస్తునందు మాత్రమే నిజమైన ఐక్యమత్యము ఏర్పడగలదు. తగ్

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక
పాలు కాలములో గ్రీసుకు ఒక ముఖ్య పట్టణముగానున్న కొరింథు ప్రపంచమంతటను వ్యాపారము, అక్రమపద్ధతులు, విగ్రహారాధన మొదలైన వాటితో నిండిన ఒక స్థలముగానుండెను. ఇక్కడ పౌలు ఒక సంఘమును ఏర్పరచెను({Acts,18,1-17}). అతని పత్రికలలో రెండవ కొరింధు దేవుని సంఘము అని పేరుకు మాత్రమే వ్రాయబడినవిగా నుండెను.ఒక అన్య సముదా

థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక
పౌలు యొక్క మొదటి పత్రికకు తరువాత థెస్సలొనీకయుల మధ్య తప్పుడు బోధనల యొక్క గురుగులు అభివృద్ధి చెందుటకు ప్రారంభించి వారు విశ్వాసమందు ఊగిసలాడుటలు ఏర్పడుటకు అది కారణమాయెను. ఈ నాశనపు గురుగులను తీసివేసిన తరువాత పౌలు మరలా ఈ పత్రిక ద్వారా మంచి విత్తనములు విత్తెను. అచ్చట గల విశ్వాసుల శ్రమల మధ్య చూపిన యధార్థ

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 11వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 11 వ రోజు:https://youtu.be/Bde2XAr5bUY నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. గలతి 6 : 17 క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండాలని అనుదినం ధ్యానిస్త్తు

సహిస్తేనే అద్భుతం
సహిస్తేనే అద్భుతంAudio: https://youtu.be/umuHieMuFas 2 తిమోతి 2:11 ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.2:12 సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. 11వ వచనము

విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడు
Episode 2: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడుAudio: https://youtu.be/g_DiFxiU7lI Episode 1: Link

అపొస్తలుల కార్యములు
యసుక్రీస్తు చిట్టచివరిగా తన శిష్యులకు ఇచ్చినవి ఆజ్ఞలుగా వ్రాయబడిన వాక్యములను గొప్ప ఆజ్ఞలు అని పిలుచుచున్నాడు. యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు ({Acts,1,8}) అనునవే ఆ పలుకులు. ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి ఆయన శిష్యులు విశ్వాసులు - పునరుత్థానుడైన రక్షకు

మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 22వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 22వ రోజు: అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము 2 తిమోతి 4:5 పాడి పరిశ్రమ చేసే ఒక పేద కుటుంబంలో పుట్టి, అనుదినం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా; అందరిలాగే క్రమశిక్షణతో కుమారుణ్ణి ప

నేటి ప్రపంచములో ప్రకృతి బీభత్సలకు, విలయాలకు కారణం
ప్రస్తుత దినములు అపాయకరమైన కాలములని 2 తిమోతి పత్రిక 3:1 లో మనము చూస్తాము.KJV  *తర్జుమలో know it the coming days are very dangerous.* అని చూస్తాము. ఇలాంటి దినాలలో ఏమి జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? మనుష్యులు ఎలా వుండబోతున్నారు? అంతము ఎప్పుడు అనే విషయాలను జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రస్త

ప్రతి మనుష్యుని వెలిగించిన దేవుడు
“నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” యోహాను 1:9 క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక! ఈ మాసములో మొదట ప్రారంభించబడే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ గురించి ధ్యానం చేసుకుందాం. మనమీలోక

పాస్టర్ డేవిడ్ లుగున్: వెనుకంజ వేయని ధైర్యానికి సాక్షి
40 Days - Day 36 పాస్టర్ డేవిడ్ లుగున్: వెనుకంజ వేయని ధైర్యానికి సాక్షిజార్ఖండ్‌కు చెందిన పాస్టర్ డేవిడ్ లుగున్ జీవితం, హింసల మధ్య అచంచలమైన విశ్వాసం, ధైర్యమైన భక్తి మరియు క్రీస్తు పట్ల వెనుకంజ వేయని విశ్వాసానికి శక్తివంతమైన నిదర్శనం.

రోమాకు చెందిన పాంక్రాస్: బాలుడు, హింసలో విశ్వాసం మరియు ధైర్యం యొక్క నిబంధన
40 Days - Day 25రోమాకు చెందిన పాంక్రాస్: బాలుడు, హింసలో విశ్వాసం మరియు ధైర్యం యొక్క నిబంధనరోమాకు చెందిన సెయింట్ పాన్‌క్రాస్, ప్రారంభ క్రైస్తవ చర్చి యొక్క బాలుడు, అమరవీరుడు. హింసను ఎదుర్కొన్నప్పటికీ, అచంచలమైన విశ్వాసం, ధైర్యం మరియు క్రీస్తు

నీవు సిగ్గుపడనక్కర లేదు!
మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరియు నియంత్రిత మనస్సు గల ఆత్మ. అంతేకాదు, దేవుడు తన బిడ

ఐదు వేళ్ళ ప్రార్ధన
ఐదు వేళ్ళ ప్రార్ధనప్రార్ధన అనేది ఒక సూత్రము, కాదు అది దేవునితో సంభాషణ. అయితే కొన్ని సార్లు మన ప్రార్ధనసమయాన్ని నూతనపరచుకోవటం కొరకు మనమొక “పద్దతిని” ఉపయోగించవలసిన అవసరం ఉంది. కీర్తనలతో లేదా వాక్యభాగాలతో లేదా ప్రభువు మనకు నేర్పిన ప్రార్ధన మాదిరిగా, లేదా ఆరాధనా, పశ్చాత్

వివరణ : యేహెజ్కేలు 16 లో యేరూషలేము నిమగ్నమైన అసహ్యమైన ఆచారాలు
సమాజంలో స్త్రీల పాత్రను కొత్త నిబంధన ఎలా చూస్తుంది?
కొత్త నిబంధన ఆనాటి సామాజిక నిబంధనలతో పోలిస్తే సమాజంలో మహిళల పాత్ర గురించి మరింత ప్రగతిశీల దృక్పథాన్ని అందిస్తుంది. పురాతన ప్రపంచంలో స్త్రీలు సాధారణంగా పురుషుల కంటే తక్కువగా పరిగణించబడుతున్నారు మరియు విద్య మరియు ఉపాధికి పరిమిత అవకాశాలు ఉన్నప్పటికీ, కొత్త నిబంధన స్త్రీలను క్రైస్తవ సమాజంలో వి

నీవు సిగ్గుపడనక్కర లేదు!
నీవు సిగ్గుపడనక్కర లేదు!మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరి

నీవు సిగ్గుపడనక్కర లేదు!
నీవు సిగ్గుపడనక్కర లేదు!మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరి

సెయింట్ సెబాస్టియన్: హింసల మధ్య ధైర్యం మరియు విశ్వాసానికి ఉదాహరణ
40 Days - Day 29సెయింట్ సెబాస్టియన్: హింసల మధ్య ధైర్యం మరియు విశ్వాసానికి ఉదాహరణసెయింట్ సెబాస్టియన్, ఒక రోమా సైనికుడు మరియు క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన వ్యక్తి, హింస మరియు శ్రమల నేపథ్యంలో ధైర్యం, ఓర్పు మరియు అచంచలమైన విశ్వాసం యొక్క సద్గుణ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , కాలేబు , , ఇశ్రాయేలీయులు , మరియ , యాకోబు , గిద్యోను , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , సెల , మిర్యాము , అక్సా , అగ్ని , ప్రేమ , యెరూషలేము , సాతాను , సౌలు , హనోకు , పౌలు , ప్రార్థన , రాహాబు , ఇశ్రాయేలు , దేవ�%B , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , అన్న , యెహోషాపాతు , ఐగుప్తు , అతల్యా , నోవహు , ఏశావు , లేవీయులు , యోకెబెదు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , అబ్దెయేలు , రోగము , యోబు , గిల్గాలు , బేతేలు , వృషణాలు , మగ్దలేనే మరియ , అకుల , కూషు , తీతు , ఏలీయా , ఆషేరు , కనాను , మార్త , రక్షణ , దొర్కా , సీమోను , సబ్బు , ఆసా , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , ఎలీషా , హాము , కయీను , తామారు , అంతియొకయ , హిజ్కియా , ఊజు , రూతు , ఈకాబోదు , అబ్దీ ,

Telugu Keyboard help