నిమ్రోదు (నిమ్రోదు)


తిరుగుబాటు చేయుదము

Bible Results

"నిమ్రోదు" found in 3 books or 4 verses

ఆదికాండము (2)

10:8 కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
10:9 అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.

1 దినవృత్తాంతములు (1)

1:10 కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.

మీకా (1)

5:6 వారు అష్షూరు దేశమును, దాని గుమ్మములవరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"నిమ్రోదు" found only in one content.

బైబిల్ క్విజ్ - 4
1.ఏ పర్వతము మీద నోవహు దహనబలి అర్పించెను?2.యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్ల్లప్పుడును వాదించదు అని ఆది (6-10) అధ్యాయాలలో ఎక్కడ వుంది?3.నెఫీలులు అనగా ఎవరు?4.యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు అను లోకోక్తి ఎవరి మీద వుండెను?5.జల ప్రవాహము జరిగినపుడు

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , ప్రేమ , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సెల , సాతాను , ఇశ్రాయేలు , ప్రార్థన , పౌలు , సొలొమోను , యూదా , దేవ�%B , రాహేలు , రాహాబు , లోతు , బబులోను , సీయోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , నోవహు , అతల్యా , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , బేతేలు , ఎలియాజరు , కెజీయా , తెగులు , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , ఏలీయా , యోబు , రోగము , అబ్దెయేలు , ఆషేరు , కనాను , ఆసా , తీతు , అకుల , వృషణాలు , రక్షణ , బేతనియ , ఎఫ్రాయిము , హిజ్కియా , సీమోను , మార్త , దొర్కా , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , యెఫ్తా , ఎలీషా , ఏఫోదు , హాము , పరదైసు , కయీను , ఊజు , అంతియొకయ , బర్జిల్లయి , రిబ్కా ,

Telugu Keyboard help