నోహ (నోహ)


విశ్రాంతి, నెమ్మది

Bible Results

"నోహ" found in 14 books or 42 verses

యెహోషువ (2)

15:34 జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము
15:56 యొక్దె యాము జానోహ

న్యాయాధిపతులు (15)

13:2 ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను.
13:8 అందుకు మానోహ నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి, పుట్ట బోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా
13:9 దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను.
13:10 ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి ఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.
13:11 అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను.
13:12 అందుకు మానోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
13:14 ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.
13:15 అప్పుడు మానోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా
13:16 యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించిన యెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు.
13:17 మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా
13:19 అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను.
13:20 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.
13:21 ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్య క్షము కాలేదు.
13:22 ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా
16:31 అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివా రందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సర ములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.

2 సమూయేలు (1)

1:26 నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.

1 దినవృత్తాంతములు (1)

4:18 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

నెహెమ్యా (2)

3:13 లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.
11:30 జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.

కీర్తనల గ్రంథము (5)

16:6 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
81:2 కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.
133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
135:3 యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
147:1 యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.

సామెతలు (3)

2:10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును
15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
15:23 సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!

ప్రసంగి (1)

11:7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది.

పరమగీతము (3)

1:16 నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు
2:14 బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
7:6 నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు.

యెషయా (3)

27:2 ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.
58:13 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల
64:11 మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

విలాపవాక్యములు (2)

1:10 దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది
1:11 దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.

దానియేలు (1)

11:38 అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.

జెకర్యా (2)

7:14 మరియు వారెరుగని అన్య జనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరును సంచరింపకుండ అది పాడగును; ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు.
8:19 సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

ఫిలిప్పీయులకు (1)

4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"నోహ" found in 15 lyrics.

అది తల మీద పోయబడి - Adi Thala Meeda Poyabadi

ఆత్మీయ గానాలతో - Aathmeeya Gaanaalatho

ఆశ్రయుడా నా అభిశక్తుడా - Aashrayudaa Naa Abhishikthudaa

నీ చేతి కార్యములు సత్యమైనవి - Nee Chethi Kaaryamulu Sathyamainavi

నా ప్రాణప్రియుడా యేసురాజా - Naa Praanapriyudaa Yesu Raajaa

నీ ప్రేమకు సాటి లేదయా - Nee Premaku Saati Ledayaa

నీతోనే నా నివాసము – Neethone Naa Nivaasamu

పదివేలలో అతిసుందరుడా - Padivelalo Athisundarudaa

ప్రేమింతును నిన్నే - Preminthunu Ninne

మహిమాన్వితము మనోహరము - Mahimaanvithamu Manoharamu

యేసయ్యా కనికరపూర్ణుడా - Yesayyaa Kanikarapoornudaa

వికసించు పుష్పమా - Vikasinchu Pushpamaa

స్తుతి పాడెద నే ప్రతి దినము - Sthuthi Paadeda Ne Prathi Dinamu

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట - Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta

సుందరుడా అతి కాంక్షనీయుడా - Sundarudaa Athi Kaankshaneeyudaa

Sermons and Devotions

Back to Top
"నోహ" found in 15 contents.

Interesting things to know about Geese flying high in V Shape..
In the Spring, when we see heading North for the Summer or South in the Fall, flying along in V formation, we might be interestedin knowing what scientists have discovered about why they fly that way.They fly in V shape.. Why ?

సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు
ఒకరోజు ఒక అడవిలో నాలుగు ఎద్దులు ఒక చోట గడ్డి మేస్తూ వున్నాయి......... కొంతసేపటికి అక్కడికి ఒక సింహం వచ్చింది. వాటిని చూసి వాటిపై కన్నేసింది.. అయితే అవి ఎంత సేపైనా ఒక్కటిగా ఒకచోటనే మేస్తూ వున్నాయి.. ఏమి చేయలేక సింహం ఆలోచిస్తుండగా అటు వైపు ఒక జిత

The Story About - How Satan Works
Once upon a time there lived 4 Oxen in a forest. One Day when those Oxen were grazing grass, a lion came there and thought of killing them. As the oxen were at the same place, lion was thinking what to do so that it can have a feast. And soon a cunning fox came there.

Day 140 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా (యోహాను 18: 11). ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు.

Day 146 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
బావీ ఉబుకుము. దాని కీర్తించుడి (సంఖ్యా 21: 17). ఇది చాలా వింతైన పాట. ఇది వింతైన భావి, ఇజ్రాయేలీయులు ఎడారి దారుల్లో నడిచి వస్తున్నారు. కనుచూపు మేరలో నీళ్లులేవు, దాహంతో నోరెండిపోతున్నది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు. "ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళిస్తాను" ఇసుక తిన్నెల

Day 151 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
పరిపక్వమైన ధాన్యపు పనలవలె (యోబు 5: 26) (స్వేచ్చానువాదం). ఒకాయన పాత ఓడలను ఏ భాగానికికాభాగం ఊడతీయడం గురించి చెబుతూ ఉన్నాడు. పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయసు ఒక్కటే కాదు. ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై ఆటూ ఇటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతా

Day 271 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నాయందు మీకు సమాధానము (యోహాను 16:33). సంతోషానికి, ధన్యతకు తేడా ఉంది. అపొస్తలుడైన పౌలు చెరసాల, బాధలు, త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు ఎప్పటి

Day 294 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
భూమిమీద మన గుడారమైన యీ నీవాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము (2 కొరింథీ 5:1). నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఇంటికి మరమ్మత్తులు ఇక సాధ్యం కావనీ, నేను ఇల్లు ఖాళీ చెయ్యవలసి ఉంటుందనీ చెప్పాడు.

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 11వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 11 వ రోజు:https://youtu.be/Bde2XAr5bUY నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. గలతి 6 : 17 క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండాలని అనుదినం ధ్యానిస్త్తు

అనుదిన జీవితంలో క్రైస్తవ సాంఘిక విలువలను కార్యసిద్ధి కలుగజేయు 20 అంశములు
Authority: యెషయా 58:13,14 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయ

వివాహ బంధం 2
“దేవ సంస్తుతి చేయవే మనసా..” మనోహరంగా ఆ పాట సాయంకాలం ప్రకాష్ అంకుల్ గారి ఇంట్లో నుండి వినబడుతోంది. ఆ సాయంత్రం ఇల్లంతా సందడిగావుంది. ఇంటి నిండా బంధువులు, స్నేహితులు, సంఘస్తులు, కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో కోలాహలంగా ఉంది. పాట పూర్తి అయింది. పాస్టర్ గారు బైబిలు చేత

యేసే మా జీవజలం | Jesus our Living Stream
దుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కాకుండా శత్రువునుండి కూడా రక్షణ దొరుకుతుంది,

బైబిలు చరిత్ర | Biblical History in Telugu
బైబిలు చరిత్ర బైబిల్ చరిత్ర అనేది శతాబ్దాలుగా అధ్యయనం చేయబడిన మరియు చర్చించబడిన మనోహరమైన మరియు సంక్లిష్టమైన అంశం. ఆదికాండములోని సృష్టి కథ నుండి ప్రకటనలోని ప్రవచనాల వరకు, బైబిల్ మానవత్వం మరియు మనతో దేవుని సంబంధాన్ని గుర

యేసే మా జీవజలం
యేసే మా జీవజలందుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కా

యేసే మా జీవజలం
యేసే మా జీవజలందుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది. అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కా

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , కృప , అల్ఫా , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , కోరహు , ప్రేమ , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , అగ్ని , సౌలు , పౌలు , అక్సా , హనోకు , ప్రార్థన , ఇశ్రాయేలు , సాతాను , లోతు , సొలొమోను , సెల , యూదా , సీయోను , రాహేలు , బబులోను , రాహాబు , దేవ�%B , జక్కయ్య , యెహోషాపాతు , ఐగుప్తు , ఇస్సాకు , ఇస్కరియోతు , స్వస్థ , నోవహు , యాషారు , అతల్యా , ఏశావు , లేవీయులు , యోకెబెదు , సమరయ , కోరెషు , అన్న , గిలాదు , సారెపతు , ఏలీయా , ఆకాను , హిజ్కియా , బేతేలు , రక్షణ , ఎలియాజరు , కూషు , ప్రార్ధన , గిల్గాలు , కనాను , కెజీయా , ఆషేరు , ఎఫ్రాయిము , మగ్దలేనే మరియ , యోబు , ఆసా , యెఫ్తా , అబ్దెయేలు , తీతు , తెగులు , అకుల , బేతనియ , రోగము , తామారు , సీమోను , ఏఫోదు , యొర్దాను , వృషణాలు , కయీను , జెరుబ్బాబెలు , రిబ్కా , పేతురు , దొర్కా , మార్త , హాము , యెహోవా వశము , రూబేను , బెసలేలు , ఎలీషా , సబ్బు , పరదైసు ,

Telugu Keyboard help