బిల్హా (బిల్హా)


సిగ్గు లేక కృషించిపోవుట, క్షీణించుట, కృషించుట, లోతైనది

Bible Results

"బిల్హా" found in 2 books or 14 verses

ఆదికాండము (10)

29:29 మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
30:3 అందుకామె - నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి
30:4 తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా
30:5 బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
30:7 రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.
35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
35:25 రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
36:27 ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.
37:2 యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.
46:25 లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.

1 దినవృత్తాంతములు (4)

1:42 ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
4:29 బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
7:10 యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.
7:13 నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , కాలేబు , , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , ప్రేమ , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సెల , సాతాను , ప్రార్థన , ఇశ్రాయేలు , పౌలు , యూదా , సొలొమోను , దేవ�%B , రాహేలు , రాహాబు , లోతు , బబులోను , సీయోను , యాషారు , జక్కయ్య , ఇస్కరియోతు , స్వస్థ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , నోవహు , అతల్యా , అన్న , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , బేతేలు , ఎలియాజరు , కెజీయా , మగ్దలేనే మరియ , తెగులు , కూషు , ఏలీయా , గిల్గాలు , యోబు , అబ్దెయేలు , రోగము , కనాను , ఆషేరు , ఆసా , వృషణాలు , తీతు , అకుల , రక్షణ , హిజ్కియా , బేతనియ , ఎఫ్రాయిము , దొర్కా , సీమోను , మార్త , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఎలీషా , యెఫ్తా , కయీను , ఏఫోదు , పరదైసు , హాము , ఊజు , అంతియొకయ , రిబ్కా , బర్జిల్లయి ,

Telugu Keyboard help