షేము కుమారులలో నొకడు
ఆదికాండము (6)10:22 షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.10:24 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.11:10 షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.11:11 షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.11:12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.11:13 అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
10:22 షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.10:24 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.11:10 షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.11:11 షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.11:12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.11:13 అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
1 దినవృత్తాంతములు (3)1:17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.1:18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.1:24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
1:17 షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.1:18 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.1:24 షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
లూకా (1)3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
3:36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?