ఆదాము (ఆదాము)


ఎర్రనివాడు, నరుడు, దేవుడు సృజించిన మొదటివాడు

Bible Results

"ఆదాము" found in 9 books or 30 verses

ఆదికాండము (20)

2:19 దేవుడైన యెహోవా - ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
2:20 అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.
2:21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.
2:22 తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
2:23 అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
2:25 అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.
3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా
3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.
3:12 అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.
3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
3:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
3:24 అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
4:1 ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.
4:25 ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
5:1 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;
5:3 ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
5:4 షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
5:5 ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

1 దినవృత్తాంతములు (1)

1:1 ఆదాము షేతు ఎనోషు

యోబు (1)

31:33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని

హోషేయ (1)

6:7 ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాస ఘాతకులై నా నిబంధనను మీరియున్నారు.

లూకా (1)

3:38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

రోమీయులకు (1)

5:14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,

1 కోరింథీయులకు (2)

15:22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
15:45 ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.

1 తిమోతికి (2)

2:13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.

యూదా (1)

1:14 ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"ఆదాము" found in 12 lyrics.

(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ - (Ho) Happy Christmas Happy Christmas

Yesanna Swaramanna | యేసన్న స్వరమన్నా

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము - Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu

ఏదేను తోటలో... ఆదాము హవ్వలు

దేవుడు మనకు ఎల్లప్పుడు - Devudu Manaku Ellappudu

నేను తగ్గాలి యేసు - Nenu Thaggaali Yesu

యేసన్న స్వరమన్నా - Yesanna Swaramannaa

యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నావా

లాలిలాలి లాలి లాలమ్మ లాలీ - లాలియని పాడరే - బాలయేసునకు

విడువవు నన్నిక ఎన్నడైననూ - Viduvavu Nannika Ennadainanu

సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు - Saamaanyudavu Kaavu Srushtikarthavu Neevu

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa

Sermons and Devotions

Back to Top
"ఆదాము" found in 38 contents.

బైబిల్ క్విజ్ - 3
1. ఏ దినమున దేవుడు జంతువులను సృజించెను?2. ఎవరి మాట విని ఆదాము దేవుడు తినవద్దన్న పండు తినెను?3. అందరికంటె ఎక్కువ దినములు బ్రతికిన మనుష్యుడు ఎవరు?4. మొట్ట మొదటి శాపము దేవుడు ఎక్కడ, ఎవరిని శపించెను?5. ఎవని రక్తము యొక్క స్వరము నేలలో నుండి దేవునిక

ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ >> Previous - Revelation Chapter 3 వివరణ

ఏదేనులో యుద్ధం
మీకు తెలుసా ? ఏదేను తోటలో సాతాను అవ్వను, ఆదామును మోసం చేసి దేవుని నుండి దేవుని ప్రతి రూపమైన మనిషిని వేరు చెయ్యటానికి ఉపయోగించిన ప్రదాన ఆయుధాలు ఏంటో?? (ఆదికాండము 3:6) స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు( ఇది శరీర ఆశ ) కన్నులకు అ

దేవుడు సమస్తాన్ని సృష్టించాడు!
మనల్ని ఎవరు సృష్టించారు? బైబిల్లో దేవుని వాక్యం ఏ విధంగా ఈ మనుషులంతా వచ్చారు అని తెలియజేస్తుంది?. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మొట్ట మొదటిగా ఒక మనిషిని సృష్టించి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదామును దేవుడు మంటి నుండి సృష్టించి, జీవవాయువు ఊదగా ఆదాము జీవించగలిగాడు. అతనిని ఎంతో అందమైన ఏదేను తోటలో

కృతజ్ఞతార్పణలపండుగ
తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు తన శక్తిగల మాటతో ఈ సర్వ సృష్టిని సృష్ఠించి, ఏకరీతిగా పరిపాలిస్తూ, మానవాళికి అవసరమైన సర్వ సంపదలను సృష్ఠించి వారిని పోషిస్తూ ఆదరిస్తున్న దేవునికి మానవుడు ఏ విధంగా కృతజ్ఞతను కానపర్చుకోవాలో వివరిస్తూ నిర్గమకాండం 23:16 లో “నీవు పొలములో విత్తిన నీ వ్యవసా

విజయవంతమైన క్రైస్తవ జీవితం - Victorious Christian Living
Victorious Christian Living - Romans 5:17, Romans 8:37, 1 John 5:4 విజయవంతమైన క్రైస్తవ జీవితం. రోమా 5:17,8:37,1 యోహాను 5:4 "విజయవంతమైన క్రైస్తవ జీవితం" అనే మాట తరచుగా వింటుంటాము కాని మనలో అనేకులకు పూర్తి అవగాహన ఉండక పోవచ్చు. నేటి నుండి ఈ అంశాన్ని గూర్చిన లోతైన సంగ

యేసయ్య నీకు ఎవరు?
యేసయ్య నీకు ఎవరు? మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును

నూతన సంవత్సరం
“...యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము...” హబక్కుకు 3:2. ప్రవక్త అయిన హబక్కుకు దేవునికి చేసిన ఈ శ్రేష్టమైన ప్రార్ధన ప్రతి విశ్వాసి నూతన సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్ధన. డిసంబరు 31వ తా||న మధ్యరాత్రివేళ పాత సంవత్సరపు చివరి ఘడియలలోను, నూతన సంవత

రక్షించే తలంపులు
రక్షించే తలంపులు : లూకా 19:10 - "నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను". దేవుని పోలికగా మొట్టమొదటగా చేయబడిన ఆదాము హవ్వతో పాపములో సంచరించినప్పటి మొదలు దేవుడు తన జనముతో ఉన్న అనుబంధం దూరమైనందుకు ఎంతగానో చింతించి దానిని పునరుద్ధరించడానిక

నిజమైన క్రిస్మస్
డిసంబర్ 25: మానవ చరిత్రలో మరపురాని, మహోన్నతమైన మధురానుభూతిని కలిగించే మహత్తరమైన దినం. ఎందుకనగా దేవుడు మానవ జాతిని అంధకార సంబంధమైన అధికారములోనుండి విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులనుగా చేయుటకు మరియు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగ చేయుటకు యేసు క్రీస్తు ప్రభువును ఈ భుమి మీదక

క్రిస్మస్ సందేశం
“ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గణముళ చేత ప్రకటింపబడిన ఆనాటి సుమధుర సువార్తమానము నే

దేవునితో నడచిన హనోకు
ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”. హనోకు దాదాపు 300 యేండ్లు దేవునితో నడచినాడు. ఇది అందరికీ తెలిసిన విషయం, హనోకు ఎటువంటి పరిస్థితులలో దేవునితో నడిచాడు? దేవునితో నడవడం అంటే ఏమిటి? ఆది 5:28,29 లో గమనిస్తే, నెమ్మది అనేది ఎరుగన

పరలోకానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమా?
“నేను ప్రాధమికంగా ఒక మంచి వ్యక్తిని, కాబట్టి నేను పరలోకానికి పోతాను.” సరే. నేను కొన్ని చెడు విషయాలని చేస్తాను కాని నేను మంచి విషయాలని ఎక్కువ చేస్తాను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను.” “నేను బైబిల్ ప్రకారం జీవించనందువల్ల నన్ను దేవుడు పాతాళలోకానికి పంపించడు. కాలం మారింది!” “చిన్నపిల్లలపైన అత్యాచ

మరణము పిమ్మట జీవం ఉంటుందా?
మరణము పిమ్మట జీవం ఉంటుందనా? బైబిల్ మనకి తెలియచెప్తుంది, “ స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును..... మరణమైన తరువాత నరులు బ్రదుకుదురా” ( యోబు 14:1-2,14). యోబువలె మనలో ఇంచుమించు అందరిమీ ఈ ప్రశ్నని ఆక్షేపించేము. మనం మరణించిన పి

జీవితానికి అర్థం ఏమిటి?
జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూ

పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?
స్త్రీలు ప్రసంగించడం, సంఘంకాపరులుగా వుండడం అనే అంశం కంటె ఎక్కువగా వాదించగలిగే అంశం సంఘంలో మరోకటి వుండదేమో. కాబట్టి పురుషులకు వ్యత్యాసముగా స్త్రీలను పెట్టి ఈ అంశంను చూడటం మంచిదికాదు. స్త్రీలు సంఘకాపరులుగా వుండకూడదని బైబిలు కొన్ని ఆంక్షలు పెడ్తుందని విశ్వసించే స్త్రీలున్నారు. మరియు కొంతమంది స్త్రీల

కయీను భార్య ఎవరు? కయీను అతని సహోదరిని భార్యగా చేసుకున్నాడా?
బైబిలు కయీను భార్య ఎవరో స్పష్టీకరించలేదు. బహూశా కయీను భార్య తన చెల్లిగాని లేక అతని సోదరుని లేక సోదరి కుమార్తె గాని అయివుండాలి. కయీను హేబేలును చంపినప్పుడు కయీను ఏ వయస్సు వాడో బైబిలులో వ్యక్తపరచలేదు (ఆదికాండం 4:8). ఇరువురు పొలములో పని చేసేవారు కాబట్టి ఖచ్చితముగా ఎదిగిన వారై వుండాలి. బహుశా వ్యక్తిగత

దేవుడు చెడును సృష్టించాడా?
దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి చెడునుకూడ ఆయనే సృష్టించివుంటాడని తొలుత అనిపిస్తుంది. అయితే చెడు అనేది ఒక రాయి లేక విద్యుత్తులాగా వస్తువుకాదు.కూజాడు చెడును కలిగిఉండటం అనేది అసాధ్యం. చెడు దానంతట అది ఉనికిలో ఉండలేదు, వాస్తవానికి మంచిలోపించటమే చెడు. ఉదాహరణకు రంధ్రాలు వాస్తవమే కాని అవి ఉనికిలో

యేసు మన పాపములనిమిత్తము మరణించకముందే ప్రజలు ఏవిధంగా రక్షింపబడ్డారు?
మానవుడు పడిపోయిన స్థితినుండి రక్షణకు ఆధారము యేసుక్రీస్తుప్రభువుయొక్క మరణమే. ఎవరూ లేరు. అయితే సిలువ వేయబడకముందు లేక సిలువవేసినదగ్గరనుండి, చారిత్రాత్మకంగా జరిగిన ఆ ఒక్క సన్నివేశంకాకుండా ఎవరైనా రక్షించబడగలరా? పాతనిబంధన పరిశుధ్ధుల గతించిన పాపాలకు మరియు క్రొత్త నిబంధన పరిశుధ్ధుల పాపాల నిమిత్తము క్రీస్

Day 162 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రభువుయొక్క దాసుడు.. అందరి యెడల సాధువుగాను ఉండవలెను (2 తిమోతి 2:24-26). దేవుడు మనల్ని లొంగదీసి, స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్యదర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారీ ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వీకాన్ని

ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. ({2Chro,34,30}). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము,

హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి
ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”. హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా 300 సంవత్సరములు, పనిలో నెమ్మది లేదు. భూమి

నేను పొరపాటు చేశాను!
నేను పొరపాటు చేశాను! ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్పును తాను

దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం
దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం ఒరేయ్ ఎక్కడున్నావ్ రా? అనే పిలుపు తప్ప తనతో మాట్లాడే సందర్భాలన్నీ... నా కుమారునికి చాలా ఇష్టం. వాడు ఎదో ఒక తుంటరి పని చేసి నాకు కనబడకుండా దాక్కోడానికి ప్రయత్నించినప్పుడే... ఆలా గట్టిగా పిలిచిన సందర్భాలు. తలిదండ్రులు బిడ్డల పట్ల కోపపడేది వారంటే ఇష్టంలేక పోవడ

ప్రతిస్పందన
ప్రతిస్పందనAudio: https://youtu.be/Iwmzxos0Qis మనలను అతిగా ప్రేమించేవాళ్ళు లేదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు, వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఎన్నో సంగతులను మాట్లాడుకుంటాం. ఎక్కడలేని సంగతులు ఎక్కడనుండో పుట్టుకొచ్చి సమయం వృధా అయి

పగిలిన హృదయం
పగిలిన హృదయంAudio: https://youtu.be/dmJtagMNdOc కీర్తనలు 51:17 విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి విరిగిన (పగిలిన) మనస్సు, నలిగిన హృదయం ఇష్టమైనవంటా. ఈ వాక్యంలో నాకు అర్ధమై

వివాహ బంధం 1
దేవుని జీవ వాక్యమైన బైబిలు లో ‘వివాహము’ నకు అత్యధిక ప్రాముఖ్యము ఇవ్వబడింది. మొదటి పుస్తకమైన ఆదికాండము లో వివాహముతో అనగా ఆదాము, హవ్వలు జతపరచబడుటతో ప్రారంభించబడి, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధంలో గొఱ్ఱెపిల్ల వివాహోత్సవముతో ముగించబడుతుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది” అని హెబ్రీ 13:4 లో వ్రాయబడి

బైబిల్ క్విజ్ - 1
1. ఆదాము నుండి ఏసు ప్రభువుకు ఎన్ని తరాలు ? 2. జెబెదయి కుమారులు ఎవరు ? 3. అబ్రహాము జీవించిన సంవత్సరములు ? 4. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు ? 5. ప్రకటన 4:1 లో ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఎవరిని పిలిచాడు? 6. బైబిలు గ్రంథంలో అబద్దం చెప్ప

నిత్య నిబంధన
క్రీస్తునందు ప్రియమైన పాఠకులకు శుభములు, పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు మనతో చేసిన నిత్య నిబంధన ఏ విధంగా మన జీవితాలలో నెరవేరింది మరియు మన శేష జీవితంలో ఏ విధంగా నెరవేరబోతుంది అనే అంశాలను ఈ వార్తమానం లో గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభువు ఒకనాడు వస్తాడు అని, తన నిబంధనను మన యెడల స్థిరపరుస

నేటి ప్రపంచములో ప్రకృతి బీభత్సలకు, విలయాలకు కారణం
ప్రస్తుత దినములు అపాయకరమైన కాలములని 2 తిమోతి పత్రిక 3:1 లో మనము చూస్తాము.KJV  *తర్జుమలో know it the coming days are very dangerous.* అని చూస్తాము. ఇలాంటి దినాలలో ఏమి జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? మనుష్యులు ఎలా వుండబోతున్నారు? అంతము ఎప్పుడు అనే విషయాలను జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రస్త

పరలోక స్వరము చెప్పగా వింటిని
పరలోక స్వరము చెప్పగా వింటిని ప్రకటన – 14:13  ఈ లోకంలో స్వరం అనుమాటను మనం ఆలోచించినప్పుడు దానిని మనుషులలో, జంతువులలో, వాయిద్యాలలో, వాహనాలలో, విమానాలలో, భూకంపములో మనం చూస్తాం. పసిపిల్లల స్వరము కూడా కొన్ని సార్లు మనకు చా

నేను పొరపాటు చేశాను!
నేను పొరపాటు చేశాను!ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్

దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం
దేవుని పిలుపుకు ప్రతిస్పందించడంఒరేయ్ ఎక్కడున్నావ్ రా? అనే పిలుపు తప్ప తనతో మాట్లాడే సందర్భాలన్నీ... నా కుమారునికి చాలా ఇష్టం. వాడు ఎదో ఒక తుంటరి పని చేసి నాకు కనబడకుండా దాక్కోడానికి ప్రయత్నించినప్పుడే... ఆలా గట్టిగా పిలిచిన సందర్భాలు. తలిదండ్రులు బిడ్డల పట్ల కోపపడేది

10 ప్రసిద్ధ బైబిల్ కథనాలు
అనేక ప్రసిద్ధ బైబిల్ కథనాలు సాహిత్యం, కళ మరియు మీడియా యొక్క వివిధ రూపాల్లో తిరిగి చెప్పబడ్డాయి మరియు స్వీకరించబడ్డాయి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ మరియు ప్రియమైన కొన్ని ఉన్నాయి:సృష్టి - ఆదికాండము పుస్తకంలో వివరించిన విధంగా దేవుడు ఆరు రోజుల్లో ప్రపంచాన్ని మరియు దాని

ప్రతిస్పందన
ప్రతిస్పందనమనలను అతిగా ప్రేమించేవాళ్ళు లేదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు, వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఎన్నో సంగతులను మాట్లాడుకుంటాం. ఎక్కడలేని సంగతులు ఎక్కడనుండో పుట్టుకొచ్చి సమయం వృధా అయిపొతుంది అని అనిపించపోగా, ఇష్టమైన వాళ్ళతో కాస్త సమయం గడిపామ

దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం
దేవుని పిలుపుకు ప్రతిస్పందించడంఒరేయ్ ఎక్కడున్నావ్ రా? అనే పిలుపు తప్ప తనతో మాట్లాడే సందర్భాలన్నీ... నా కుమారునికి చాలా ఇష్టం. వాడు ఎదో ఒక తుంటరి పని చేసి నాకు కనబడకుండా దాక్కోడానికి ప్రయత్నించినప్పుడే... ఆలా గట్టిగా పిలిచిన సందర్భాలు. తలిదండ్రులు బిడ్డల పట్ల కోపపడేది

నేను పొరపాటు చేశాను!
నేను పొరపాటు చేశాను!ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్

ఆ వాక్యమే శరీరధారి..!
ఆ వాక్యమే శరీరధారి..!యోహాను 1:1-18 "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను,...ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;"ఆదియందు వాక్యముండెను అనగా, మొదట అది "దేవుని వాక్కు" అయియున్నది. అనగా "సృష్టికర్తయై యున్నద

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , యాకోబు , గిద్యోను , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , అగ్ని , ప్రేమ , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , యోబు , గిల్గాలు , అబ్దెయేలు , బేతేలు , రోగము , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , కనాను , ఆషేరు , మార్త , ఆసా , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , హిజ్కియా , కయీను , ఎలీషా , హాము , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help