"ఓబేదు" found in 5 books or 9 verses
రూతు (1)
4:21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
1 దినవృత్తాంతములు (5)
2:12 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,2:37 జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,2:38 ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,11:47 ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.26:7 షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
2 దినవృత్తాంతములు (1)
23:1 అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయాకుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా
మత్తయి (1)
1:5 నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
లూకా (1)
3:32 దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
No Data Found
No Data Found