ప్రభువైన యేసు క్రీస్తు పుట్టిన కాలమందు సిరియ దేశాధిపతి
లూకా (1)2:2 ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
2:2 ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
సిలువ యాత్రలో సీమోను {Luke,23,26-31} “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.” కురేనీయుడైన సీమోనుకు కొంత సమయం యేసు ప్రభువుతో పాటు సిలువను మోసే భాగ్యం కలిగింది. ఇతడు ఆఫ్రికా ఖండం లోని కురేనియ(లిబియ) దేశస్థు
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?