గలేదు (గలేదు)


సాక్షిగా నుండు రాళ్ళకుప్ప

Bible Results

"గలేదు" found in 23 books or 33 verses

ఆదికాండము (1)

31:47 లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.

నిర్గమకాండము (2)

9:24 ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహు బలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.
34:28 అతడు నలుబది రేయింబగళ్లు యెహోవాతో కూడ అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు; అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను.

సంఖ్యాకాండము (2)

3:4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
27:4 అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్య మును మాకు దయచేయుమనిరి.

ద్వితీయోపదేశకాండము (1)

34:7 మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు.

యెహోషువ (1)

5:7 ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏల యనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు.

న్యాయాధిపతులు (1)

13:6 ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు

2 రాజులు (1)

12:15 మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.

1 దినవృత్తాంతములు (1)

4:27 షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.

2 దినవృత్తాంతములు (1)

15:19 ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.

యోబు (1)

23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు ఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.

సామెతలు (2)

5:13 నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు
23:35 నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

యిర్మియా (2)

5:3 యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.
44:17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

యెహెఙ్కేలు (1)

10:16 కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.

దానియేలు (2)

3:25 అందుకు రాజునేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.
9:12 యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతులమీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెర వేర్చెను.

మత్తయి (2)

19:8 ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.
24:21 లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.

మార్కు (1)

13:19 అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు.

యోహాను (4)

1:3 కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
4:27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమి కావలె ననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడు చున్నావని యైనను ఎవడును అడుగలేదు.
16:24 ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.
17:25 నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు.

రోమీయులకు (2)

4:13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.
5:15 అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.

1 కోరింథీయులకు (1)

11:8 ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.

గలతియులకు (1)

5:8 ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.

2 పేతురు (1)

1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.

1 యోహాను (1)

3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

ప్రకటన గ్రంథం (1)

16:18 అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"గలేదు" found in 3 lyrics.

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు - Bangaram Adugaledu Vajraalani Adugaledu

స్తుతులపై ఆసీనుడా - Sthuthulapai Aaseenudaa

సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా - Sarva Srushtiloni Jeeva Raashi Anthaa

Sermons and Devotions

Back to Top
"గలేదు" found in 25 contents.

40 Days - Day 1 - స్తెఫెను - మొదటి క్రైస్తవ హతసాక్షి
40 Days - Day 1 - స్తెఫెను - మొదటి క్రైస్తవ హతసాక్షిఅపొ. కార్యములు 7 : 55-56 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి

ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study
Previous - Revelation Chapter 2 వివరణ > >   ఉపోద్ఘాతం: క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాల

ఆ వాక్యమే శరీరధారి
యోహాను 1:1-18 “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్ర

యేసు సిలువలో పలికిన రెండవ మాట | Second word of sayings of Jesus Christ on the Cross.
యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - రెండవ మాటమన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ

ప్రార్ధన
ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో  ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత  సమయం

జీవితానికి అర్థం ఏమిటి?
జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూ

యోనా
యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు. ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చ

Day 87 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్ళను ముట్టగానే యొర్దాను నీళ్ళు, అనగా ఎగువనుండి పారు నీళ్ళు ఆపబడి యేకరాశిగా నిలుచును (యెహోషువ 8:13). లేవీయుల ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు! మందసాన్ని నేరుగా నదిలో మోసుకుపోయారు. వాళ్ళ కాళ్ళు నీటిలో మునిగే

Day 155 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి ... (నిర్గమ 14:21). రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది. ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం. ఇశ్రాయేలువారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు. ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది.

Day 162 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రభువుయొక్క దాసుడు.. అందరి యెడల సాధువుగాను ఉండవలెను (2 తిమోతి 2:24-26). దేవుడు మనల్ని లొంగదీసి, స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్యదర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారీ ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వీకాన్ని

Day 181 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని (యోబు 4:16). చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితురాలు నాకు "నిజమైన శాంతి" అనే పుస్తకాన్ని ఇచ్చింది. దాన్లో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకమంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురుచూస్తూ ఉ

Day 234 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి (అపొ.కా. 27:44). మానవ జీవితకథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుతగాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్న

Day 298 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును (యోహాను 16:24). అమెరికా సివిల్ వార్ లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు. తండ్రి అతణ్ణి చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది.

దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం?
దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం? ప్రార్థన ఎలా చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు మొట్టమొదట నాకు వచ్చిన సందేహం ఏమంటే, నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? అని. ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది. నా చిన్ననాటి నుండి ఏది

రోలర్ కోస్టర్
రోలర్ కోస్టర్ ఒకానొక రోజు అమెరికా లోని ఫ్లోరిడా ప్రాంతంలో ప్రయాణించినప్పుడు అక్కడ సందర్శకులను ఆకట్టుకునే హాలీవుడ్ ప్రదేశానికి వెళ్లాను. ఆ ప్రాంతంలో, నా జీవితంలో మొట్టమొదటి సారి “రోలర్ కోస్టర్” ఎక్కాను. హై స్పీడ్ తో మలుపులు తిరగడంతో నేను, “దీనిని ఆపేయండి! నేను దిగిపోతాను&

యేసు సిలువలో పలికిన యేడు మాటలు - రెండవ మాట
మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు. సర్వశక్తిగల సర్వాంత

యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. {Luke,23,34} “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . {Luke,23,43}

దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?
దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?Audio: https://youtu.be/icsxWUZb-tY సామెతలు 20:11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును. ఇక్కడ చేష్టల గురించి వ్రాయబడినది. చేష్టలనగా క్రియలు. ఈ భా

దానియేలు
దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయము

మలాకీ
నెహెమ్యా కాలములలో జీవించియుండిన ప్రవక్తయైన మలాకీ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనమునకు విరోధముగా దేవుని సందేశములను ప్రవచించుటకు ఏర్పరచుకొనబడినవాడు. మోసాలు చేయు యాజక సమూహములకును, క్రూర హింసలతో కూడిన జీవిత విధానముగల ప్రజలకును మలాకీ దేవుని వర్తమానములను ప్రకటించెను, ప్రజలు మేము దేవుని ప్రజల మనియు మాకు విశేష వ

మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష

నక్షత్రాన్ని చూచి ఆరాధించిన జ్ఞానులు
*యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి.* మత్తయి 2:2 క్రీస్తునందు ప్రియ పాఠకులారా! మీకందరికి *క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు* తెలుపుతున్నాను. సహజముగా క్రైస్తవులలో చాలామంది ఈ విధముగా ప్రవర్తిస్తారు. ఏ విధముగానో తెలుస

యేసును గూర్చి సాక్ష్యమిచ్చిన నక్షత్రం
 వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండినచోటికి మీదుగా వచ్చి నిలిచువరకు వారికి ముందుగా నడిచెను. ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:9-11 ఈ దినాలలో ప్రజల ఆశలు, కోరికలను విభిన

గొప్ప విడుదల
ఇప్పుడు నా కుమారుని వయస్సు పది నెలలు. ఇప్పుడిప్పుడే నిలబడడం నేర్చుకుంటున్నాడు. వాడు నిలబడిన ప్రతిసారి క్రిందపడిపోతాడు, కొన్నిసార్లు దెబ్బలు తగిలి ఏడుస్తాడు. వాడు ఏడ్వడం నాకష్టములేక వాడు పడుతున్నప్పుడు నేను చూసిన ప్రతిసారి నా కాలు లేదా చెయి అడ్డు పెట్టి దెబ్బ తగలకూడదని ప్రయత్నిస్తుంటాను. నా కుమారు

శ్రమలను ఎదుర్కొనే విశ్వాసం ఓర్పుకు నిబంధన – హతసాక్షి - సిసిలీకి చెందిన అగాథ
40 Days - Day 20శ్రమలను ఎదుర్కొనే విశ్వాసం ఓర్పుకు నిబంధన – హతసాక్షి - సిసిలీకి చెందిన అగాథబైబిల్ దినాలలో సురకూసై (అపో.కా. 28:12) నేడు సిసిలీ అని పిలువబడే ప్రాంతానికి చెందిన అగాథ, క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన వ్యక్తి మరియు రొమ్ము క్యాన్సర్

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , యాకోబు , గిద్యోను , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , గిల్గాలు , రోగము , బేతేలు , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , కనాను , ఆషేరు , మార్త , ఆసా , దొర్కా , రక్షణ , సీమోను , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , పరదైసు , కయీను , తామారు , ఎలీషా , హాము , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి , రూతు ,

Telugu Keyboard help