36:21 దిషోను ఏసెరు దీషాను. వీరు ఎదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు.36:25 అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.36:26 దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను36:30 దిషోను నాయకుడు ఏసెరు నాయకుడు దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు.