రక్షణ దేవుని ఉచిత దయ ద్వారా వస్తుందని మరియు సాధారణ పిల్లలలాంటి విశ్వాసం ద్వారా సులభంగా పొందవచ్చని గ్రహించడం అద్భుతమైనది. మనము విశ్వాసం ద్వారా మాత్రమే పొందగలము! మన పాపాలకు క్షమాపణ మరియు నిత్య జీవితాన్ని ఎలా పొందుతామో అదే విధంగా మనం మన దైనందిన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మనం చేసే ప్రతిదాన
Day 84 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా (హెబ్రీ 11:6). ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. దాన్లోని కీ
Day 38 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు? (కీర్తనలు 43:5). కృంగిపోవడానికి కారణమేమైనా ఉందా? రెండంటే రెండే కారణాలు. నువ్వింకా రక్షణ పొందలేదు. రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తునావు. ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణమూ లేదు. ఎందు కంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్
Day 39 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను (మత్తయి 28:20). జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు. నువ్వు దేవునికి చెందినవాడివి గనుక ఆయన వాటన్నిటినుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు. ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు. ఆయన చేతి
విశ్వాసముంచు తలంపులు - Trusting Thoughts
విశ్వాసముంచు తలంపులు: కీర్తనలు 9:10 - "యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు". ఎవరూ నిన్ను అర్థం చేసుకోనప్పుడు, నీ వ్యథను ఎవరూ అర్థం చేసుకోనప్పుడు, నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు రోజులు చాలా భారంగా, నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. నీ హృదయం చుట్టూ
మహిమగల తలంపులు - Gracious Thoughts
మహిమగల తలంపులు: ఎఫెసీయులకు 2:8 - "మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు". జీవితమనే ఒక మహా వేదికపై మన ఉద్దేశాలు, చర్యలు ఒక ప్రవాహంలా సాగిపోతాయి. ఆ సమయంలోనే మనమెలా నిర్ణయాలు తీసుకున్నామనేది, మన బ్రతుకు యొక్క ఉద్దేశ్యమును ఎలా గ్రహించామో మన కథను మనమెలా వ్యాఖ్యానించామో, మనమెలా
ప్రేమించు తలంపులు - Loving Thoughts
ప్రేమించు తలంపులు: విలాపవాక్యములు 3:22 - "యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది". మనము పిల్లలుగా ఉన్నప్పుడు మనలను ఎల్లప్పుడూ రక్షణ కలుగజేయుచూ ప్రేమను అందించు తండ్రి ఎంతో అవసరం. కొందరు ప్రేమిస్తారు గానీ దండించరు మరికొందరు దండిస్తారు కానీ ప్రేమను వ్యక్తపరచరు. కేవలం మన పరమతండ్రి
ప్రథమమైన తలంపులు - First Thoughts
ప్రథమమైన తలంపులు: మత్తయి 6:33 - కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. దేవుని కన్నా మనం అధిక ప్రాముఖ్యత యిచ్చే దేని వలనైనా, ఆయనతో సమానంగా మనం స్థానమిచ్చే ఏదైనా మనలను ఆత్మీయంగా బలహీనపరచి దేవుని యెడల మనం కలిగియున్న ప్రేమను, విశ్వాసమును పడగొట్టే
Day 96 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆయన నాకు ఏమి సెలవిచ్చునో ... చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందును (హబక్కూకు 2:1). కావలివాళ్ళు కనిపెట్టినట్టు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు. సహాయమూ రాదు. ఆయన నుండి మనకి బలము, ఆపదలలో రక్షణ లభించడం లేదంటే మనం దానిగురించి కనిపెట్టడం
Day 113 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7). హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే "ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ" మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డ
Day 124 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆయన గాయపరచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును (యోబు 5: 18). భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లోగుండా మనం వెళ్తే మనకి తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది ఆలుముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు
Day 155 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి ... (నిర్గమ 14:21). రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది. ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం. ఇశ్రాయేలువారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు. ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది.
Day 145 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను (2 తిమోతి 2: 10). యోబు బూడిదలో కూర్చుని, తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షిణింపచేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకి తెలిసినట్లయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు - ఈ లోకాన
Day 195 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఉత్సవ బలిపశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి (కీర్తన 118:27). ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా? మన సమర్పణ జీవితంనుండి వెనక్కి తూలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయ్యాలని మనం కోరవద్దా? బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలున్నాయి కదా. అప్పుడు మనం సిలువను కోరుకున్నాము.
Day 220 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము (కీర్తనలు 44:4). నీ రక్షకుడు ఇంతకుముందే ఓడించి లొంగదీయని శత్రువెవడూ లేడు. కృపలో నువ్వు ఎదగడానికి, క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుబడడానికి ఆటంకపరిచే విరోధులెవరూ లేరు. వారి గురించి నువ్వు భయపడనక్కరలేదు. వాళ్ళంతా నీ ఎదుట
Day 238 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అది నాలో లేదు (అనును) (యోబు 28:14). ఎండాకాలపు రోజుల్లో నేననుకున్నాను, నాకిప్పుడు సముద్ర వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు "అది నాలో లేదు" అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్లే నాకు
Day 273 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైనీ అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానీని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించేను. అన్యులయొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు (ద్వితీ 32:11,12). మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న
Day 14 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించును (యోహాను 10: 4). ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను, ఆయన గొర్రెలమైన మనకీ ఇది కష్టాలు తెచ్చి పెట్టే విషయమే. కాని ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్థిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెలదొడ్డిలోనే ఎప్పుడూ ఉండపోవడం తగదు. దొడ్డి ఖాళీ
Day 18 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము (2 కొరింథీ 2:14) ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘనవిజయాలనిస్తాడు. చాలా సార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. కాని మధ్యలో కలిగించుకుని శత్రువు ప్రయత్నాలను పాడుచేసి అతనికందుబాటులో ఉన్న
Day 21 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచానువాదం). సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీదపడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.
Day 305 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆ మేఘము . . . నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ... ప్రయాణము చేయకుండిరి (సంఖ్యా 9:19). ఇది విధేయతకు తుది పరీక్ష గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది. సిల్కు పొరలవంటి మేఘ సన్నిధి గుడారం పైనుండి అలవోకగా, ఠీవిగా తేలిపోతూ ముందుకు సాగితే దానివెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదక
Day 324 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కనిపెట్టుకొనువాడు ధన్యుడు (దానియేలు 12:12). కనిపెట్టుకొని ఉండడం తేలికలాగే అనిపించవచ్చు. అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసమిది. దేవుని యోధులకి నిలబడి ఉండడంకంటే వేగంగా ముందుకి సాగడమే తేలికగా వస్తుంది. ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎ
Day 330 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కాలేబు ఆమెను చూచి - నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె - నాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమీ యిచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను (యెహోషువ 15:18,19). మెరక మడుగులు, పల్లపు మడుగులు కూడా ఉన్నాయి. అవి ఊటలు. నీళ్ళు నిలిచిన
Day 334 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను (యిర్మీయా 45:5). ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణ
Day 335 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది (హెబ్రీ 4:9). అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను (యెహోషువా 21:44). ఆయన దీనులను రక్షణతో అలంకరించును (కీర్తన 149:4). ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడొకాయన తన తల్లి గు
Day 341 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా సెలవిచ్చునదేమనగా - గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును (2రాజులు 3:17-18). మానవపరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. చడీ చప్పుడ
Day 344 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమ
Day 352 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37). సాక్షాత్తూ నీతో పోరాడే శత్రువులనూ, నీకు ఎదురై నిలిచిన శక్తులనూ నీకు దేవుని సన్నిధికి చేరడానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు. సువార్తలోని సౌకర్యం ఇదే. దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే. కమ్ముక
Day 359 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము (మత్తయి 1:22,23). . . . సమాధానకర్తయగు అధిపతి (యెషయా 9:6). గాలిలో పాట మ్రోగింది నింగిలో తార వెలసింది తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది. తార వెలుగులు చిమ్మింది వెలుగు
లేవీయకాండము
ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తరువాత, విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంక్రరింపబడే ఒక జనసమూహముగా చేయుట అవశ్యకమై యున్నది. వారిని ఎల్లప్పుడు సేవించు ప్రజలుగా ఆయన నియమించెను. ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి? ఎలా ఆరాధించాలి? ఆయనకు లోబడి ఎలా జీవించాలి
రోమీయులకు వ్రాసిన పత్రిక
పౌలు యొక్క అతి శ్రేష్ఠమైన ఒక సృష్టి రోమీయులకు వ్రాసిన పత్రిక. క్రొత్త నిబంధన యందు చేర్చబడిన అతని 13 పత్రికలును యేసుక్రీస్తు యొక్క కార్యములను, ఉపదేశములను గూర్చి పలుకగా, రోమా పత్రిక క్రీస్తు యొక్క బలి మరణము యొక్క ముఖ్యత్వమును గూర్చి చెప్పుచున్నది. ఒక ప్రశ్న- జవాబు అను విధానము గలిగి పరిశుద్ధ గ్రంథము
యోహాను సువార్త
అధ్యాయములు: 21, వచనములు: 879
గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను.
రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం.
మూల వాక్యాలు:
1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర
హబక్కూకు
యూదామరల మృత్యుముఖమును సమీపించుచున్న కాలములో హబక్కూకు ప్రవక్త ప్రవచించెను. మారుమనస్సు పొందుడని పలుమారు ఆహ్వానింపబడినను జనులు గర్విష్టులై వంగని మెడ గలవారై పాప మార్గములను విడువక వెంబడించుచుండిరి. తన దేశమున నెలకొనియున్న ఈ భయంకర దుస్థితిని చూచి ప్రవక్త యెహోవా ఇది ఎంత కాలము కొనసాగును అను ప్రశ్నను లేపుచ
కొలొస్సయులకు వ్రాసిన పత్రిక
యేసుక్రీస్తు సంఘమును చిత్రించు పత్రికగా ఎఫెసీ కనిపించగా సంఘమునకు శిరస్సైన క్రీస్తును కొలొస్సయి వత్రిక బయలుపరచుచున్నది. ఎఫెసీ శరీరమును గూర్చి జాగ్రత్త వహించగా కొలొస్సయి శిరస్సు మీద దృష్టియుంచుచున్నది. చిన్న పుస్తకమైన కొలొస్సయుల ప్రారంభభాగము (అధ్యాయము1,2) బోధనను గూర్చినదియు, చివరి భాగము (అధ్యాయము 3
యెషయా
పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధ
యోవేలు
దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీ.పూ 835వ సంవత్సరము నుండి 796వ సంవత్సరము వరకు పరిపాలించెను. ఆ రాజు కాలములో గొప్ప మిడుతల దండు ఒకటి ఆదేశములో ప్రవేశించెను. ఆదండు ఆదేశములోని పొలము పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైరి. అట్టితరుణములో దేవుని ప్రవక్త లేక దీ
దేవుణ్ణి మాత్రమే ఘనపరచుము
✓ పేరుప్రతిష్టలను సంపాదించాలనే కోరికను మనలను అనూహ్యంగా పాపములో పడవేస్తుంది. ✓ దేవుని మహిమపరచడానికి మనం కలిగిన అవకాశములు మనలను స్వకీర్తి వైపు మళ్ళించవచ్చు. ✓ ఒక లక్ష్యాన్ని కలిగియుండుట మంచిదే గానీ అది మనలను హెచ్చించేదిగా ఉంటే మనము పాపములో చిక్కుకుపోతాము. ఆ పాపమును మనం తీవ్రంగా పరిగ
తట్టుకోలేని బాధ కలిగినప్పుడు
తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మనసును ముసురుకుంటాయి. సూర్యరశ్మిని కురవని మేఘం కమ్మేసినట్టు విశ్వాసంపై తెరలాగ కప్పేస్తుంటాయి. దేవుడు మనకు తోడు వున్నాడనే విషయాన్ని మరుపు పొరల్లోకి తోచేస్తుంది. దొర్లుతున్న పడకపై నలుగు
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 35వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 35వ అనుభవం
నా చుట్టుపక్కల ఇంత అన్యాయం జరిగిపోతుంది. ఎందుకు మనకీ కష్టాలు? నిజంగా దేవుడున్నాడా? ఉంటే నాకు ఎందుకు కనబడుటలేదు? అంటూ తనకు తగిన రీతిలో ఈ పని జరగాలి, దేవుడు నాకు ఇక్కడ ఇప్పుడే కనబడాలి! ఇటువంటి ప్రశ్నలు అనేక మంది క్రైస్తవేతరులు మనల్ని అడిగినప్పుడు ఎంతో
మెళుకువ
మెళుకువ
Audio: https://youtu.be/US7G-vKwVz8
మార్కు 13:34 లో ఒక మనుష్యుడు తన యింటిలో ఉన్న దాసులకు అధికారమిచ్చి ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని వాని పని నియమించి దేశాంతరము వెళ్లెను. ఇక్కడ సంఘము గురించి వ్రాయబడింది. దేవుడు స
ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు
మత్తయి 7:22 లో – ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగోట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు – నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని సెలవిస్తుంది. ఇక్
ఐక్యత కేవలం విశ్వాసము ద్వారానే కలుగుతుంది
యేసు క్రీస్తు ప్రభువు సిలువకు అప్పగింపబడక ముందు, మేడ గదిలో తన శిష్యులను ఓదారుస్తూ తాను ఎట్టి శ్రమ అనుభవింపబోవునో ముందుగానే వారికి బయలుపరుస్తూ మరియు క్రీస్తు మరణ సమయమున వారికి కూడా ఎట్టి శ్రమలు సంభవించునో తెలియజేసెను. ఎట్టివి సంభవించినా క్రీస్తునందు నిలిచియుండుమని, విశ్వాసమును కాపాడుకొనుటల
హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి
ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”. హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా 300 సంవత్సరములు, పనిలో నెమ్మది లేదు. భూమి
క్రీస్తులేకుండా మనము ఏమీ చేయలేము
యోహాను 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును - మన రక్షణ కొరకు మరియు ప్రతీవిధమైన ఆశీర్వాదముల కొరకు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు కారకుడై యున్నాడు. - ఆయన దేవుని కుమారుడై మనకు మధ్యవర్తిగా ఉండి, పాప శరీర
జక్కయ్యను నేనైతే
ధనవంతుడే కావచ్చు
పొట్టివడే కావొచ్చు
సుంకం వసూలు అతని వృత్తి ఎప్పుడు విన్నాడో
ఏమి విన్నాడో
యేసు ఎవరోయని చూడగోరి
లోలోపల రగిలింది ఆశ యేసును చూడటమంటే
సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని కనుగొన్నట్లే
వెలుగును ప్రకాశింపచేసుకున్నట్లే
ఇక జీవితం మునుపున్
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 2వ అనుభవం
Audio: https://youtu.be/UDmDor5iq_U
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి. 1 పేతురు 4:13
క్రీస్తు విషయమములో మనకు కలిగే శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమల వలన కలు
దేవుని ముఖాన్ని చూస్తే..?
దేవుని ముఖాన్ని చూస్తే..?
ఎదుటివారి ముఖాన్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సుళువుగా అర్ధమవుతుంది. కోపంగా ఉన్నారా, ప్రేమను చూపిస్తున్నారా అనే భావనలు వారి ముఖ వ్యక్తీకరణలను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఎదుటివారి నుండి సమాధానం పొందుకోవాలానే సమయంలో వారి మాటలతో పూర్తిగా సంతృప్తి ప
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 15వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 15వ రోజు:
https://youtu.be/FazYybIGHV4
మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;
అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. 1 థె
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 16వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 16వ రోజు:
https://youtu.be/zM9h5fi9owM
అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. మత్తయి 13:21
దేవుని ప్రణాళికలో, సంఘంలో నిలిచియున్
యేసు సిలువలో పలికిన యేడు మాటలు - రెండవ మాట
మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు. సర్వశక్తిగల సర్వాంత
యేసు సిలువలో పలికిన యేడు మాటలు - ఏడవ మాట
తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46 ఇంచుమించు ఉదయం 9 గంటలకు యేసు నేరస్తుడని తీర్పు ప్రకటించి సిలువవేయాలని సిద్ధమైంది వ్యతిరేకపు అధికారం. సమాజ బహిష్కరణ చేసి, పాళెము వెలుపట వధకు సిద్ధపరిచారు. శరీరమంతా గాయాలతో నిలువెల్లా నలుగ గొట్టి, మోమున ఉమ్మివేసి, పిడుగుద్దులు గు
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. {Luke,23,34} “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . {Luke,23,43}
ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ
ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ. పరిచయం (Introduction): అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆత్మీయ సంఘాలమీద ఆనాటి రోమా సామ్రాజ్యపు సంకెళ్ళు, పసి మొగ్గల విశ్వాస జీవితాలను చిదిమేస్తున్న కొద్దీ... రోజు రోజుకి పెరుగుతున్న విశ్వాసుల పట్టుదల ఎందరినో హత సాక్షులుగా మిగిల్చింది.&n
విశ్వాసపు సహనం
విశ్వాసపు సహనం
దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువైపులా దాడిచేస్తుంటే ఆర
అంతరంగ పోరాటాలు
అంతరంగ పోరాటాలు
నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా; రోజు తన ప్రాచీన స్వభ
సంరక్షణ
సంరక్షణ
నా కుమారుడు ప్రతి రోజు స్కూలుకు వెళుతుంటాడు. స్కూలుకు వెళ్ళిరావడానికి ఒక బస్సును సిద్ధపరచి, స్కూలుకు వెళ్ళి వచ్చేటప్పుడు డ్రైవరుకి ఫోన్ చేసి చేరుకున్నడా లేడా అని కనుక్కోవడం అలవాటైపోయింది. క్షేమంగా చేరుకున్నాడు అనే వార్త విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించేది. అనుకోకుండా బస్సు రావడ
స్నేహితుడు...!
స్నేహితుడు...!
Audio: https://youtu.be/WtwkEP9pKQo
యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్న ఏ బంధం గురించి మాట్లాడలేదు కాని స్నేహ బంధం గురించే మాట్లాడుచున్నారు. ఇక్
విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడు
Episode 2: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడు
Audio: https://youtu.be/g_DiFxiU7lI
Episode 1: Link
దేవుని సన్నిధి
దేవుని సన్నిధి
Audio: https://youtu.be/D5yrkrvc8Eo
నిర్గమ 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును
పట్టణాలలో కరోనా విస్తరిస్తున్న సమయంలో వార్తా ఛానల్లు, మరి కొంతమంది పట్టణాలు సురక్షితం కాదు పల్లెలకు వెళ్ళిపొమని హెచ్చరించారు.
ఇప
సిలువ ధ్యానాలు Day 15 - సిలువ - ఆధారపడుట
సిలువ ధ్యానాలు Day 15 - సిలువ - ఆధారపడుట
Audio: https://youtu.be/skzHzlu8vDk
తెలివిగలవారికైన తెలివిలేనివారికైన, జ్ఞానముగలవారికైన జ్ఞానములేనివారికైన భవిష్యత్తు మీద ఒక ప్రణాళికనేది ఉంటుంది. విశ్వాసులైతే దేవుని చిత్తం, ప్రార్ధన చేద్దాం అంటార
సిలువ ధ్యానాలు Day 16 - సిలువ - సిలువ ఆశ్రయం
సిలువ ధ్యానాలు Day 16 - సిలువ - సిలువ ఆశ్రయం
Audio: https://youtu.be/EIL_1cbkTac
సమస్యలలో ఉన్నప్పుడు కొంతమంది రహస్యంగా ఏడుస్తారు, కొంతమంది బహిరంగంగా ఏడుస్తారు. చాలామంది మోసపోయేది ఈ ఏడ్పు దగ్గరే. ఏడ్చే ప్రతి ఒక్కరు మంచివారు కాదు, ఏడ్వని వారు
స్వతంత్రులు
స్వతంత్రులు
Audio:https://youtu.be/BF7f0IP9Sw4
2 Cor 3:17 ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ బానిసత్వం ఉండదు. బాన
మనం చేరుకోబోయే గమ్యం
మనం చేరుకోబోయే గమ్యం
Audio: https://youtu.be/NBkhC3eXVX4
రవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అలక్సాండర్ ది గ్రేట్. తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు. క్రీ. పూ. 4వ శతాభ్ద కాలంలో కేవలం 12సంవత్సరాలలో ప్రపం
నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం
నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.
1 పేతురు 1,2 అధ్యయనం.
https://youtu.be/aCt_ajRceXY
పొద్దున్నే లేవగానే అందరు సహజంగా చేసే పని, ఇంటిని శుభ్రపరచుకోవడం. ప్రతి గదిని శుభ్రపరచి, ఎక్కడైతే చిందర వందరగా వస్తువులు పడియున్నాయో వాటిని సరైన
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదుhttps://youtu.be/wEeY7E-PveU
కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
జీవితములో బాధకరమైన
40 సిలువ ధ్యానములు - Day 36 - రక్షణ
40 సిలువ ధ్యానములు - Day 36 - రక్షణ
AUdio: https://youtu.be/4zVRnUW675Q
లూకా 23:43 అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
సిలువలో యేసు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరివి వేరువేరు స్వభావములు. ఒక దొంగ దేవునికి ఆఫర్ ఇచ్చాడు, రెండో దొం
ప్రవర్తనలో పరిపక్వత
ప్రవర్తనలో పరిపక్వత
Audio: https://youtu.be/C7ueFnsoa3M
పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి
ప్రవర్తనలో పరిపక్వత
ప్రవర్తనలో పరిపక్వత
Audio: https://youtu.be/C7ueFnsoa3M
పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి
40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 4వ మాట - విడువబడుట
40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 4వ మాట - విడువబడుట
Audio:
https://youtu.be/H37ktU7Vg7c
మత్తయి 27:46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి
వివక్షత ఎదురైనా విజయోత్సవమే
వివక్షత ఎదురైనా విజయోత్సవమే
Audio: https://youtu.be/Nh346j_Nntw
మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొ
నీ సామర్ధ్యమే నీ విజయం!
నీ సామర్ధ్యమే నీ విజయం!మన జీవితంలో దేవుడు గోప్పకార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్టులం కాకపోయినప్పటికీ, దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవితంలో
జయ విజయం - క్రీస్తు జననం!
జయ విజయం - క్రీస్తు జననం
“ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11
2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గణముళ చ
సిలువ ధ్యానాలు - Day 2 - సిలువ - నలుగగొట్టబడుట
సిలువ ధ్యానాలు - Day 2 - సిలువ - నలుగగొట్టబడుట
యెషయా 53:5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను
కేవలం మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టే యేసు ప్రభువు నలుగగొట్టబడెనని వాక్యం సెలవిస్తుంది. మానవుని పాపము, దోషముల వలన యేసు ప్రభువు నలుగగొట్టబ
వివాహ బంధం 1
దేవుని జీవ వాక్యమైన బైబిలు లో ‘వివాహము’ నకు అత్యధిక ప్రాముఖ్యము ఇవ్వబడింది. మొదటి పుస్తకమైన ఆదికాండము లో వివాహముతో అనగా ఆదాము, హవ్వలు జతపరచబడుటతో ప్రారంభించబడి, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధంలో గొఱ్ఱెపిల్ల వివాహోత్సవముతో ముగించబడుతుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది” అని హెబ్రీ 13:4 లో వ్రాయబడి
సిలువ ధ్యానాలు - Day 3 - సిలువ సమర్పణ
సిలువ ధ్యానాలు - Day 3 - సిలువ సమర్పణ
Audio: https://youtu.be/wIejdagMFk4
మనపట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పగావుందో రుజువు కావాలంటే, మన పాపముల కొరకు దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తును అర్పించిన ఆ సిలువను మొదట చూడాలి. కల్వరి అ
సిలువ ధ్యానాలు - Day 4 - సిలువ వెదకుట
సిలువ ధ్యానాలు - Day 4 - సిలువ వెదకుట
యేసు క్రీస్తు సిలువలో మాత్రమే మనం శక్తిలేనిప్పుడు శక్తిని పొందగలుగుతాము. మనం బలహీనంగా ఉన్నప్పుడు మనకు బలం దొరుకుతుంది. నిరీక్షణ లేని సమయములో నిరీక్షణను పొందుకుంటాము. ఒంటరి జీవితాలకు తోడు దొరకుతుంది. సిలువలో మాత్రమే నలిగిన హృదయాలకు నెమ్మది ఉంది.
<
సిలువ ధ్యానాలు - Day 5 - సిలువ విలపించుట
సిలువ ధ్యానాలు - Day 5 - సిలువ విలపించుట
Audio: https://youtu.be/DQyGkZTEJOo
ఆ కల్వరి కొండపై వేదనతో రక్తం చిందిస్తున్నప్పుడు యేసు ప్రభువు లక్ష్యం ఒకటే మనిషి హృదయములోని స్వార్ధపూరితమైన ప్రేమను నిర్మూలించి దేవుని ప్రేమను మనుష్యు
సిలువ ధ్యానాలు - Day 6 - సిలువ తృణీకరింపబడుట
సిలువ ధ్యానాలు - Day 6 - సిలువ తృణీకరింపబడుట
Audio: https://youtu.be/c0KzQ0MZp5o
యెషయా 53:3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అత
సిలువ ధ్యానాలు - Day 9 - సిలువ త్యాగం
సిలువ ధ్యానాలు - Day 9 - సిలువ త్యాగం
Audio: https://youtu.be/WIDoWFvWtYs
త్యాగం అనగా ఇతరులకు కావలసినది ఇచ్చుటకు లేదా నీకు కావలసినది పొందుకొనుటకు నీ దగ్గరవున్న మేలైనది వదులుకోవడమే త్యాగం.
ఇతరులకు మేలు కలుగకుండ, నీవు ఆశిం
సిలువ ధ్యానాలు - Day 10 - సిలువ లొంగిపోవడం
సిలువ ధ్యానాలు - Day 10 - సిలువ లొంగిపోవడం
Audio : https://youtu.be/WCLfZzCGipo
ఏ విషయములోనైన సమయం ఉన్నప్పుడు పనిచేయనివాడు సమయం అయిపోతున్నప్పుడు తొందరపడుతుంటాడు. చేతిలోవున్న అవకాశాలన్ని వదిలేసుకున్నవాడు చివరికి ఒక్క అవకాశం కోసం కనిపించిన వా
క్రీస్తు తో ప్రయాణం
మార్కు 13వ అధ్యాయములో యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు తనను వెంబడించిన శిష్యులతో అంత్య దినములలో జరగబోయే విషయాలు తెలియజేసిన సందర్భము. ఈ అధ్యాయములో యేసు ప్రభువు మూడు ప్రముఖ్యమైన విషయములను వివరిస్తున్నారు. 1. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి (మార్కు 13:5) 2. మిమ్మునుగూర్చి
యోనా ఇది నీకు తగునా?
క్రీస్తునందు ప్రియమైన వారలారా! యేసుక్రీస్తునామములో మీకు శుభములు కలుగును గాక. జలప్రళయం, కేరళ రాష్ట్రాన్ని డీ కొట్టినప్పుడు ప్రజలు విలవిలలాడి కొట్టుకుపోతున్నారు. చెట్టుకు ఒకరు, గుట్టుకు ఒకరు, రోడ్డుకు ఒకరు ఇలా అక్కడక్కడ చెల్లా చెదురై పోయారు. ఇలాంటి ఘోరమైన విపత్తులో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టు
హోషేయ
సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారమ
యెహెజ్కేలు
యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు
మీకా
మీకా ఒక గ్రామీణ కుటుంబము నుండి దేవుని చేత పిలువబడిన యొక ప్రవక్త. ఇతడు యెరూషలేము రాజకుటుంబమునకును, యూదా ప్రజలకును, షోమ్రోను రాజకుటుంబమునకును, ఇశ్రాయేలు ప్రజలకును దేవుని న్యాయ తీర్పులను గూర్చిన వర్తమానములను ప్రవచనములుగా ప్రకటించి యున్నాడు. ధనవంతులును, అధికారులును పేద ప్రజలను బాధించుచు, క్రూరముగా హి
సిలువ ధ్యానాలు - Day 12 - సిలువ బాధ్యత
సిలువ ధ్యానాలు - Day 12 - సిలువ బాధ్యత
Audio: https://youtu.be/v9qfXRk8vHM
గడిచిన 20 సం।।లు గమనిస్తే మనిషి జీవన విధానంలో, ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు కలిగాయి. ఆ రోజులలో బంధువులలో ఎవరైన చనిపోతే రెండు మూడు బస్సులు మారి ఒక రోజ
సిలువ ధ్యానాలు - Day 13 - సిలువ కోల్పోవుట
సిలువ ధ్యానాలు - Day 13 - సిలువ కోల్పోవుట
ఆ కల్వరిలోని క్రీస్తు ప్రేమను తెలుసు కోవాలంటే; ప్రతి విశ్వాసి కటికవాని అంగడికి జీవితములో ఒక్కసారైన వెళ్ళాలి. మేకలను గొఱ్ఱెలను ఎలా వధిస్తారో ఒక్కసారైన ప్రతి విశ్వాసి చూడాలనేది నా ఉద్దేశం. మాంసం తినడానికి ఇష్టముగ తింటాము కాని, వాటిని చంపేటప్పుడు చూడ
మరణం తర్వాత ఏంటి
ఈనాడు ఎక్కడ విన్నా మరణవార్తలే ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రతీ రోజు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఏదోరీతిగా చనిపోతూనే ఉన్నారు. ఏ రోజు ఎవరికి ఏమి సంభవిస్తుందో తెలియదు. ఎక్కడ చూచినా నేరాలు, ఘోరాలు హత్యలు, దోపిడీలు అడ్డు అదుపు లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఎవరికి ఏ
నిత్య నిబంధన
క్రీస్తునందు ప్రియమైన పాఠకులకు శుభములు, పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు మనతో చేసిన నిత్య నిబంధన ఏ విధంగా మన జీవితాలలో నెరవేరింది మరియు మన శేష జీవితంలో ఏ విధంగా నెరవేరబోతుంది అనే అంశాలను ఈ వార్తమానం లో గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభువు ఒకనాడు వస్తాడు అని, తన నిబంధనను మన యెడల స్థిరపరుస
యేసు సిలువలో పలికిన 3వ మాట
యోహాను 19:26,27 “యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి – అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.” యేసు క్రీస్తు ప్రభువు సిలువమీద పలికిన ఏడు మాటలలో
అనుదిన జీవితంలో క్రైస్తవ సాంఘిక విలువలను కార్యసిద్ధి కలుగజేయు 20 అంశములు
Authority: యెషయా 58:13,14 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయ
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు 11:26
దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించుటకు గల కారణం, ఈ లోకసంబంధమైన శ్రమలను జయించి, ఆత్మసంబంధమైన శ్రమలపై విజయంపొంది, పరిశుద్ధులము
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 31వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 31వ అనుభవం
సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18
రాబోయే తరానికి పుట్టబోయే బిడ్డను క్రీస్తు కొరకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది తల్లి మోనికా. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న కుమారున
జెకర్యా గ్రంథం
అధ్యాయాలు : 14, వచనములు : 211 గ్రంథకర్త : జెకర్యా. రచించిన తేది : దాదాపు క్రీ.పూ 500-470 సం. మూల వాక్యాలు : 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహ
ఎస్తేరు గ్రంథం
అధ్యాయాలు : 10, వచనములు : 167 గ్రంథకర్త : మొర్దెకైగా (9:29) (రచనా శైలిని తీసికొని ఈ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యాయో వ్రాసి యుండవచ్చు) రచించిన తేది : దాదాపు 133 సం. క్రీ.పూ మూల వాక్యాలు : 4:14 “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కును
భూమి కంపించదా?
ప్రస్తుతము మనము ఏ రోజుల్లో ఉన్నామో చూస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఎక్కడ చూసినా, హత్యలు, కిడ్నపులు, దారుణహింసలు, దాడులు ప్రతిదాడులు చూస్తూనే ఉన్నాం. ఇవి చూస్తున్నప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు అని ఆలోచన మనకురావచ్చు. వాటిని ఆపడా? ఎంతవరకు ఇవి కొనసాగుతుంటాయి, ముగింపు ఎప్పుడని అందరము ఎదురుచూస్తుంటాము.<
ఎఫెసిలో వున్న సంఘము
క్రీస్తునందు ప్రియపాఠకులారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక ! ఎఫెసి సఘంపు చరిత్రను ఇంకా లోతుగా ధ్యానించె ముందు సంఘము, సంఘముయొక్క స్థితిగతులను ధ్యానించుకుందాము. సంఘము అనగా అనేకమంది దేవుని బిడ్డలతో కూడిన గుంపు ఈ గుంపులో విశ్వాసులు అవిశ్వాసులు మిలితమైయుందురు. ఈలా
దేవుడు మనతో ఉంటే?
దేవుడు మనతో ఉంటే?
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? రోమా 8:31
దేవుడు సర్వశక్తిమంతుడు; ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. మనలను భయపెట్టేవి మనల్ని వెంటాడి విధించేవి లేదా మనల్ని అంతం చేయాలనే ఎటువంటి ఆయుధయమైన మన దేవుని ముందు నిలబడలేవు. మన దేవుడు మనతో ఉంటే మన శత్రువు
సిలువ ధ్యానాలు Day 18 - సిలువ తెగింపు
సిలువ ధ్యానాలు Day 18 - సిలువ తెగింపు
https://youtu.be/SRRIK06vH2U
గెత్సేమనే తోటలో యేసు ప్రభువు 3వ సారి ప్రార్ధన ముగించే వరకు శిష్యులను సహాయం అడుగుతునే ఉన్నాడు. ఒక్క గడియ నాతో పాటు మేలుకొనివుండమని అడుగుతూనే ఉన్నాడు. ప్రార్ధనలో కూడ తండ్రిన
సిలువ ధ్యానములు - Day 23 - సిలువ నెరవేర్పు
సిలువ ధ్యానములు - Day 23 - సిలువ నెరవేర్పు
Audio: https://youtu.be/jH8Z5-YtOiM
యేసు ప్రభువు నలుగుట వలన మనము పొందిన లాభాలను చూస్తున్నాము.
Isa 53:10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుత
సిలువ ధ్యానములు - Day 26 - సమస్తము ఉచ్చితమే
సిలువ ధ్యానములు - Day 26 - సమస్తము ఉచ్చితమే
https://youtu.be/eYfOG2yn1Xo
యేసు ప్రభువు నలుగుట వలన మనము పొందిన లాభాలను చూస్తున్నాము.
యెషయా 53:5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్
40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 5వ మాట - బాధ
40 రోజుల సిలువ ధ్యానములు - Day 38 - 5వ మాట - బాధ
Audio : https://youtu.be/ZuMfAB7ORsU
యోహాను 19:28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొను చున్నాననెను.
యేసు ప్రభువు ఆ రాత్రి శిష్యుల
మూల పాఠములు
మూల పాఠములు - మొదటి భాగం
కొలస్సి 2:6-8 అధ్యయనం
“కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనన
దేవుడంటే విసుగు కలిగిందా?
దేవుడంటే విసుగు కలిగిందా?
శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మంది విశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా
నా అనేవారు నాశనమవ్వకూడదని..!!
నా అనేవారు నాశనమవ్వకూడదని..!!
స్నేహం. స్నేహితులు. ఈ మాటల్లో ఎంతో తియ్యని అనుబంధాలు, భావోద్వేగాలు. కుల మత బేధాలు లేనిది, బీద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాలకన్న మిన్నది స్నేహమే. కన్నీళ్ళతో నిండుకున్న కష్టాల్లో, ఊహించలేని నష్టాలున్నా, భరించలేని బాధలెన్నున్నా, మోయలేని బరువు భారమైన ఎటువంటి
వార్త భయానకముగా ఉన్నప్పుడు..!
వార్త భయానకముగా ఉన్నప్పుడు..!
నా స్నేహితురాలు తరుచూ అనారోగ్యంగా ఉంటూ ఉండేది. డాక్టర్లు ఎన్నో రకాల పరీక్షలు చేసినప్పటికీ ఆ సమస్యకు కారణం కనుక్కోలేకపోయారు. మరి కొంత నైపుణ్యత కలిగిన డాక్టర్ల దగ్గరకు వెళ్లి మరి కొన్ని పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో రిపోర్టులు రానే వచ్చాయి. డాక్టరు మాటలతో
నిలకడ కలిగిన విస్వాసయోధురాలు – హతసాక్షి- సిసిలియా
40 Days - Day 18
నిలకడ కలిగిన విస్వాసయోధురాలు – హతసాక్షి- సిసిలియా
సిసిలియా, క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన యువతి. తాను సంగీత విద్వాంసురాలు కూడా. అచంచలమైన విశ్వాసం, దేవుని పట్ల భక్తి మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తన జీవితం ఉదాహరణగా నిలబడింది. జీవి
సెయింట్ ఆల్బన్: త్యాగపూరిత ప్రేమ మరియు అచంచల విశ్వాసం యొక్క నమూనా
40 Days - Day 27
సెయింట్ ఆల్బన్: త్యాగపూరిత ప్రేమ మరియు అచంచల విశ్వాసం యొక్క నమూనా
క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైన వ్యక్తి అయిన సెయింట్ ఆల్బన్, హింసను ఎదుర్కొన్నప్పుడు త్యాగపూరిత ప్రేమ, అచంచలమైన విశ్వాసం మరియు క్రీస్తు పట్ల ధైర్యమైన భక్తికి ఒక
నీటి ఊటలు | Water Springs
యోహాను 4:15 ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా
నీటి ఊటలను వీక్షించడం ఒక అందమైన ప్రశాంతమైన అనుభవం. నీటి ఊటలు భూమి నుండి ఉద్భవించే మంచినీటి వనరులు మరియు తరచుగా దట్టమైన వృక్షసంపద వన్యప్రాణులచే చుట్టుముట్ట
సెయింట్ జస్టిన్ - హింసను ఎదుర్కొన్న విశ్వాసానికి ప్రతీక - హతసాక్షి
40 Days - Day 17
సెయింట్ జస్టిన్ - హింసను ఎదుర్కొన్న విశ్వాసానికి ప్రతీక - హతసాక్షి
జస్టిన్ మర్టైర్ అని కూడా పిలువబడే సెయింట్ జస్టిన్, గొప్ప మేధాశక్తి తో పాటు ఆధ్యాత్మికతలో కూడా అనుభవం కలిగిన వ్యక్తి. జస్టిన్, హింసను ఎదుర్కొన్నప్పుడు క
శ్రేష్ఠమైన పేరు
యెషయా 56:5
నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను
దేవుడు మూడు విషయాలను వాగ్దానం చేస్తున్నాడు- తనను సంతోషపెట్టి, తన
తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు | Father-Our Protector and Provider
కీర్తనల గ్రంథము 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
“ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా, ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు..” అని ఒక వార్తా పత్రికలో ముఖ్యాంశాలుగా ఇలా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మరో మహిళ
అంతరంగ పోరాటాలు
అంతరంగ పోరాటాలు
నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా;
యేసే మా జీవజలం | Jesus our Living Stream
దుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది.
అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కాకుండా శత్రువునుండి కూడా రక్షణ దొరుకుతుంది,
సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు | Songs- Our expression of Joy in Heart
మీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను
గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి.
కీర్తనలలోని కొన్ని అధ్యాయాలు అందమైన పాటలకు మ
ఆహ్వానం | The Invitation
ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
మనిషిగా ఉండడం అంటే కోరికలు కలిగి ఉండడం. మన ప్రాథమిక కోరికలు గాలి, నీరు, ఆహారం, ఆశ
శ్రమల్లో సంతోషం | Joy in Suffering
1 థెస్సలొనీకయులకు 5:9 - ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
గమనించండి, దేవుడు మనలను ఎన్నడు విడిచిపెట్టలేదు, బదులుగా యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించే ప్రణాళికను కలిగి ఉన
మన సమృద్ధి – మన బలం | Our sufficiency and Our strength
మన సమృద్ధి – మన బలం
లూకా 12:29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
సర్వసమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత సంబంధమైన విష
మన రక్షణకు కారకుడు | Our Source of Salvation
మన రక్షణకు కారకుడు
లూకా 19:9 అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
పలుకుబడి ఉన్న ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి ఇంటికి వెళ్లి అతనికి రక్షణ అందించడానికి యేసు క్రీస్తు సంసిద్ధమయ్యాడు. అతడు అబ్రాహాము కుమారుడైనందున
అపారమైన ప్రేమ | Unfathomed Mercy |
అపారమైన ప్రేమ
హోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.
ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవ
కష్ట సమయాల్లో
కష్ట సమయాల్లో
కీర్తనల గ్రంథము 20:1 ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం. ఈ వాక్యంలో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృద
పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఏమిటి?
బైబిల్ యొక్క పాత మరియు క్రొత్త నిబంధనలు అనేక ముఖ్యమైన మార్గాల్లో విభిన్నమైన క్రైస్తవ గ్రంథాలలో రెండు విభిన్న భాగాలు. పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఇక్కడ ఉన్నాయి:
1. కాల వ్యవధి: పాత నిబంధన ప్రపంచ సృష్టి నుండి 586 BCలో జరిగిన బాబిలోనియన్ బందిఖానా
పరిచర్య పిలుపు
పరిచర్య పిలుపు
లూకా 5:10 అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
తాను చేయబోతున్న నూతన పరిచర్యలో అననుకూల పరిస్థితులకు, సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని యేస
Facts of Bible Telugu | బైబిల్ వాస్తవాలు
బైబిల్ వాస్తవాలు:
1. బైబిల్ అనేది 66
పుస్తకాల సమాహారం,
ఇక కన్నీళ్లు ఉండవు | No More Tears
ఇక కన్నీళ్లు ఉండవు
ప్రకటన గ్రంథం 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
అంత్యదినములలో యేసు క్రీస్తు తాను ఏర్పరచుకున్న
మనం చేరుకోబోయే గమ్యం
మనం చేరుకోబోయే గమ్యం
రవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అలక్సాండర్ ది గ్రేట్. తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు. క్రీ. పూ. 4వ శతాభ్ద కాలంలో కేవలం 12సంవత్సరాలలో ప్రపంచాన్నంతా జయించి, రాజ్యాల సరిహద్దులను, ప్రపంచ పటాన్నే మార్
విశ్వాసపు సహనం
విశ్వాసపు సహనం
దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువై
బైబిలు చరిత్ర | Biblical History in Telugu
బైబిలు చరిత్ర
బైబిల్ చరిత్ర అనేది శతాబ్దాలుగా అధ్యయనం చేయబడిన మరియు చర్చించబడిన మనోహరమైన మరియు సంక్లిష్టమైన అంశం. ఆదికాండములోని సృష్టి కథ నుండి ప్రకటనలోని ప్రవచనాల వరకు, బైబిల్ మానవత్వం మరియు మనతో దేవుని సంబంధాన్ని గుర
తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు
తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు
కీర్తనల గ్రంథము 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
“ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా, ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు..” అని ఒక వార్
సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు
సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు
మీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను
గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి.
యేసే మా జీవజలం
యేసే మా జీవజలం
దుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది.
అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కా
శ్రమల్లో సంతోషం
శ్రమల్లో సంతోషం
1 థెస్సలొనీకయులకు 5:9 - ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
గమనించండి, దేవుడు మనలను ఎన్నడు విడిచిపెట్టలేదు, బదులుగా యేసుక్రీస్తు ద్వారా మనలను రక
మన సమృద్ధి – మన బలం
మన సమృద్ధి – మన బలం
లూకా 12:29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
సర్వసమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత సంబంధమైన విష
మన ఆత్మల కోట
మన ఆత్మల కోట
2 యోహాను 1:8 మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి..
మనం ఎల్లప్పుడూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యం మన హృదయాలను బాధ్రపరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం
స్నేహితుడు...!
స్నేహితుడు...!
యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్న ఏ బంధం గురించి మాట్లాడలేదు కాని స్నేహ బంధం గురించే మాట్లాడుచున్నారు. ఇక్కడ ఒకరు పరలోకం నుండి వచ్చిన రక్షకుడు, మరొకరు
ఆహ్వానం
ఆహ్వానం
ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
మనిషిగా ఉండడం అంటే కోరికలు కలిగి ఉండడం. మన ప్ర
నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.
నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.
1 పేతురు 1,2 అధ్యయనం.
పొద్దున్నే లేవగానే అందరు సహజంగా చేసే పని, ఇంటిని శుభ్రపరచుకోవడం. ప్రతి గదిని శుభ్రపరచి, ఎక్కడైతే చిందర వందరగా వస్తువులు పడియున్నాయో వాటిని సరైన రీతిలో సర్దుకొని అనుదినము మన ఇంటిని సిద
శ్రేష్ఠమైన పేరు
శ్రేష్ఠమైన పేరు
యెషయా 56:5
నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను
దేవుడు మూడు విషయ
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.
కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
జీవితములో బాధకరమైన పరిస్థితి ఆశాభంగం, సిగ్గుపడే పరిస్థి
దేవుని సన్నిధి
దేవుని సన్నిధి
నిర్గమ 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును
పట్టణాలలో కరోనా విస్తరిస్తున్న సమయంలో వార్తా ఛానల్లు, మరి కొంతమంది పట్టణాలు సురక్షితం కాదు పల్లెలకు వెళ్ళిపొమని హెచ్చరించారు.
ఇప్పుడు కరోనా పట్టణాలతో
నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడా?
తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు
కీర్తనల గ్రంథము 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే
“ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా, ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు..” అని ఒక వార్
ఎప్పుడు సంతోషించాలి?
శ్రమల్లో సంతోషం
1 థెస్సలొనీకయులకు 5:9 - ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
గమనించండి, దేవుడు మనలను ఎన్నడు విడిచిపెట్టలేదు, బదులుగా యేసుక్రీస్తు ద్వారా మనలను రక
నీ సామర్ధ్యమే నీ విజయం!
నీ సామర్ధ్యమే నీ విజయం!మన జీవితంలో దేవుడు గోప్పకార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్టులం కాకపోయినప్పటికీ, దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవ
వివక్షత ఎదురైనా విజయోత్సవమే
వివక్షత ఎదురైనా విజయోత్సవమే
మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలినంతమేరా ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత, అనుబంధా
యేసే మా జీవజలం
యేసే మా జీవజలం
దుప్పి ఒక మనోహరమైన జంతువు, దాన్ని తరుముకొచ్చే శత్రువులనుండి తప్పించుకోడానికి కొన్నిసార్లు నీటి ప్రవాహంలోనికి పరుగెడుతుంది. తద్వారా అది తన సువాసనను కోల్పోయి తప్పించబడుతుంది.
అడవిలో నీటి ప్రవాహాలు వాటి దాహాన్ని తీర్చడమే కా
ఇక కన్నీళ్లు ఉండవు
ఇక కన్నీళ్లు ఉండవు
ప్రకటన గ్రంథం 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
అంత్యదినములలో యేసు క్రీస్తు తాను ఏర్పరచుకున్న
అపారమైన ప్రేమ
అపారమైన ప్రేమ
హోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.
ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవ
నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.
నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.
1 పేతురు 1,2 అధ్యయనం.
పొద్దున్నే లేవగానే అందరు సహజంగా చేసే పని, ఇంటిని శుభ్రపరచుకోవడం. ప్రతి గదిని శుభ్రపరచి, ఎక్కడైతే చిందర వందరగా వస్తువులు పడియున్నాయో వాటిని సరైన రీతిలో సర్దుకొని అనుదినము మన ఇంటిని సిద
సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు
సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు
ద్వితీయోపదేశకాండము 10:17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
సర్వశక్తిమంతుడు, సర్వ
పరిచర్య పిలుపు
పరిచర్య పిలుపు
లూకా 5:10 అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
తాను చేయబోతున్న నూతన పరిచర్యలో అననుకూల పరిస్థితులకు, సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని యేసు క్రీస్తు సీమోను పెతురుకు హామీ ఇ
కష్ట సమయాల్లో
కష్ట సమయాల్లో
కీర్తనల గ్రంథము 20:1 ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం. ఈ వాక్యంలో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృద
సంరక్షణ
సంరక్షణ
నా కుమారుడు ప్రతి రోజు స్కూలుకు వెళుతుంటాడు. స్కూలుకు వెళ్ళిరావడానికి ఒక బస్సును సిద్ధపరచి, స్కూలుకు వెళ్ళి వచ్చేటప్పుడు డ్రైవరుకి ఫోన్ చేసి చేరుకున్నడా లేడా అని కనుక్కోవడం అలవాటైపోయింది. క్షేమంగా చేరుకున్నాడు అనే వార్త విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించేది.
మనం చేరుకోబోయే గమ్యం
మనం చేరుకోబోయే గమ్యం
రవి అస్తమించని సామ్రాజ్య అధిపతి, ప్రపంచాన్ని జయించిన వీరుడు అలక్సాండర్ ది గ్రేట్. తండ్రిని మించిన కొడుకు, గురువును మించిన శిష్యుడు. క్రీ. పూ. 4వ శతాభ్ద కాలంలో కేవలం 12సంవత్సరాలలో ప్రపంచాన్నంతా జయించి, రాజ్యాల సరిహద్దులను, ప్రపంచ పటాన్నే మార్
విశ్వాసపు సహనం
విశ్వాసపు సహనం
దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువై
అంతరంగ పోరాటాలు
అంతరంగ పోరాటాలు
నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా;
Popular Searches:
దేవుడు
,
యెహోవా
,
మోషే
,
యేసు
,
అల్ఫా
,
శ్రమ
,
కృప
,
దావీదు
,
క్రీస్తు
,
యోసేపు
,
మరణ
,
,
కాలేబు
,
ఇశ్రాయేలీయులు
,
మరియ
,
యాకోబు
,
గిద్యోను
,
కోరహు
,
బిలాము
,
అహరోను
,
ఆత్మ
,
అబ్రాహాము
,
సెల
,
అగ్ని
,
అక్సా
,
మిర్యాము
,
సాతాను
,
సౌలు
,
ప్రేమ
,
యెరూషలేము
,
హనోకు
,
ప్రార్థన
,
పౌలు
,
రాహాబు
,
సొలొమోను
,
దేవ�%B
,
ఇశ్రాయేలు
,
రాహేలు
,
యూదా
,
యాషారు
,
సీయోను
,
స్వస్థ
,
బబులోను
,
లోతు
,
ఇస్కరియోతు
,
జక్కయ్య
,
సారెపతు
,
అన్న
,
ఇస్సాకు
,
సమరయ
,
యెహోషాపాతు
,
ఐగుప్తు
,
అతల్యా
,
ఏశావు
,
నోవహు
,
యోకెబెదు
,
లేవీయులు
,
ఆకాను
,
కోరెషు
,
గిలాదు
,
తెగులు
,
ప్రార్ధన
,
కెజీయా
,
రోగము
,
అబ్దెయేలు
,
యోబు
,
ఎలియాజరు
,
వృషణాలు
,
గిల్గాలు
,
అకుల
,
బేతేలు
,
తీతు
,
ఆషేరు
,
ఏలీయా
,
మగ్దలేనే మరియ
,
కూషు
,
రక్షణ
,
సబ్బు
,
కనాను
,
మార్త
,
దొర్కా
,
ఆసా
,
సీమోను
,
యెహోవా వశము
,
బెసలేలు
,
ఎఫ్రాయిము
,
యొర్దాను
,
ఏఫోదు
,
బేతనియ
,
హాము
,
ఎలీషా
,
కయీను
,
అంతియొకయ
,
పరదైసు
,
ఊజు
,
ఈకాబోదు
,
రూతు
,
తామారు
,
సిరి
,
అబ్దీ
,
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?