షమ్మా (షమ్మా)


నాశనము, పాడు

Bible Results

"షమ్మా" found in 4 books or 10 verses

ఆదికాండము (2)

36:13 రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
36:17 వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.

1 సమూయేలు (2)

16:9 అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడుయెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.
17:13 అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,

2 సమూయేలు (3)

23:11 ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారు డైన షమ్మా;ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగాజనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.
23:25 హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
23:33 హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీ యాము,

1 దినవృత్తాంతములు (3)

1:37 రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
2:13 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
7:37 బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"షమ్మా" found in 5 lyrics.

ఉత్సాహ గానము చేసెదము - Uthsaaha Gaanamu Chesedamu

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా - Ae Samayamandainaa Ae Sthalamandainaa

మార్పులేని తండ్రివి నీవే - Maarpuleni Thandrivi Neeve

యెహోవా యీరే నను చూసేవాడా –Yehovaa Yire Nanu Chusevaadaa

శుభవేళ స్తోత్రబలి - Shubha Vela Sthothra Bali

Sermons and Devotions

Back to Top
"షమ్మా" found only in one content.

నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు
మన చుట్టూ ఉన్నవారు మనలను అన్ని రీతులుగా విశ్లేషిస్తూఉంటారు. మన జీవితాల్లో జరిగే సంఘటలను బట్టి, చేస్తున్న పనులను బట్టి, మనమెటువంటి వరమో అని అనుదినం గమనిస్తూనే ఉంటారు. మనకేదైనా మంచి జరిగినప్పుడు ఈర్షపడుతూ, బాధ కలిగినపుడు నవ్వినవారు లేరని ఎవరు చెప్పగలరు? వీటన్నిటి నుండి విముక్తి పొందగలమా అంటే అసాధ్య

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , యాకోబు , గిద్యోను , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , గిల్గాలు , రోగము , బేతేలు , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , కనాను , ఆషేరు , మార్త , ఆసా , దొర్కా , రక్షణ , సీమోను , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , తామారు , హాము , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help