ఈ నిర్ణయం తీసుకోవడంలో లోత్ అత్యాశ, స్వార్థం కనపరిచాడు. అతడు కోరుకున్నది అతడికి దక్కింది గాని 19వ అధ్యాయంలో ఉన్న రీతిగా ఇది ఆఖరికి అతనికెంతో నష్టాన్ని తెచ్చిపెట్టింది. దేవుడు ధ్వంసం చెయ్యదలచుకున్న నగరాలకు లోత్ చేరువగా వచ్చేలా చేసింది ఈ నిర్ణయం (వ 12,13). ద