“జన్మహక్కు”– జన్మహక్కు, అంటే పెద్ద కొడుకుగా హక్కున్నవాడు కుటుంబ నాయకుడౌతాడు. ఈ కుటుంబం విషయంలో ఇతడు దేవుడు ఆ దేశం గురించీ దీవెనల గురించీ చేసిన వాగ్దానాలకు వారసుడౌతాడు. అంతేగాక లోక రక్షకుని రాకకు సంబంధించిన వాగ్దానం కూడా అతనిదే అవుతుంది. అటు తరువాత కాలంలో