Chronicles I - 1 దినవృత్తాంతములు 8 | View All

1. బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

1. BenIamin begat Bela his fyrst sonne, A?bal the secode, Ahrah ye thirde,

2. మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

2. Noah the fourth, Rapha the fyfth.

3. బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

3. And Bela had children: Gera, Abihud,

4. అబీషూవ నయమాను అహోయహు

4. Abisua, Neman, Ahoah,

5. గెరా షెపూపాను హూరాము

5. Gera, Sphuphan and Huram.

6. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;

6. These are Ehuds children, which were heades of the fathers amonge the citesyns at Geba, and wete awaye vnto Manahath,

7. నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.

7. namely Naeman, Ahia and Gera, the same caryed them awaye, and begat Vsa and Ahihud.

8. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

8. And Seharaim (whan he had sent the awaye) begat children in the londe of Moab of Husim and Baera his wyues.

9. తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

9. And of Hodes his wyfe begat he Iobab, Zibea, Mesa, Malcham,

10. యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

10. Ieus, Sachia, and Mirma, these are his children, heades of the fathers.

11. హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

11. Of Husim begat he Ahitob and Elpaal.

12. ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

12. The childre of Elpaal were: Eber, Miseam and Samed. The same buylded Ono & Lod and the vyllages therof.

13. బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

13. And Bria and Sama were heades of the fathers amonge the citesyns at Aialon. These chaced awaye the of Gath.

14. అహ్యోషాషకు యెరేమోతు

14. His brethre Sasak, Ieremoth,

15. Sebadia, Arad, Ader,

16. మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.

16. Michael, Iespa and Ioha, these are the children of Bria.

17. జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

17. Sebadia Mesullam, Ezechi, Heber,

18. ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

18. Iesmerai, Ieslia, Ioab, these are ye childre of Elpaal.

20. ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

20. Eloenai, Zilthai, Eliel,

21. అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.

21. Adaia, Braia and Simrath, these are the childre of Semei.

22. Iespan, Eber, Eliel,

24. హనన్యా ఏలాము అంతోతీయా

24. Hanania, Elan, Enthothia,

25. ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.

25. Iephdeia and Penuel, these are the children of Sasak.

26. షంషెరై షెహర్యా అతల్యా

26. Samserai, Seharia, Athalia,

27. యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.

27. Iaeresia, Elia and Sichri, these are, the children of Ieroham.

28. వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.

28. These are the heades of the fathers of their kynreds, which dwelt at Ierusalem.

29. గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;

29. But at Gibeon dwelt, the father of Gibeon, & his wyues name was Maecha,

30. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

30. and his first sonne was Abdon, Zur, Cis, Baal, Nadab,

31. గెదోరు అహ్యో జెకెరు అనువారు.

31. Gedor, Ahio and Secher.

32. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.

32. Mikloth begat Simea. And they dwelt ouer agaynst their brethre at Ierusalem with theirs.

33. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

33. Ner begat Cis. Cis begat Saul. Saul begat Ionathas, Melchisua, Abinadab and Esbaal.

34. యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

34. The sonne of Ionathas was Meribaal. Meribaal begat Micha.

35. The children of Micha were: Pithon, Melech, Thaerea and Ahas.

36. ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

36. Ahas begat Ioadda. Ioadda begat Alemeth, Asmaueth and Simri. Simri begat Moza.

37. మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

37. Moza begat Binea, whose sonne was Rapha, whose sonne was Eleasa, whose sonne was Azel.

38. ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

38. Azel had sixe sonnes, whose names were: Esricam, Bochru, Iesmael, Searia, Abadia, Hanan, all these were the sonnes of Azel.

39. అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.

39. The children of Esek his brother were: Vlam his first sonne, Ieus the seconde, Elipelet the thirde.

40. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.

40. The children of Vlam were valeaunt men, and coulde handell bowes, and had many sonnes, and sonnes sonnes an hundreth and fiftye. All these are of the children of Ben Iamin.Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |