Nehemiah - నెహెమ్యా 10 | View All

1. మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా

1. Those who sealed it were: Nehemiah the governor, the son of Hacaliah. Zedekiah,

2. Seraiah, Azariah, Jeremiah,

3. Pashhur, Amariah, Malkijah,

4. Hattush, Shebaniah, Malluch,

5. Harim, Meremoth, Obadiah,

6. దానియేలు గిన్నెతోను బారూకు

6. Daniel, Ginnethon, Baruch,

7. మెషుల్లాము అబీయా మీయామిను

7. Meshullam, Abijah, Mijamin,

8. మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు

8. Maaziah, Bilgai and Shemaiah. These were the priests.

9. లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు

9. The Levites: Jeshua son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel,

10. వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను

10. and their associates: Shebaniah, Hodiah, Kelita, Pelaiah, Hanan,

11. Mica, Rehob, Hashabiah,

12. Zaccur, Sherebiah, Shebaniah,

13. హోదీయా బానీ బెనీను అనువారు.

13. Hodiah, Bani and Beninu.

14. జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ

14. The leaders of the people: Parosh, Pahath-Moab, Elam, Zattu, Bani,

15. Bunni, Azgad, Bebai,

16. అదోనీయా బిగ్వయి ఆదీను

16. Adonijah, Bigvai, Adin,

17. అటేరు హిజ్కియా అజ్ఞూరు

17. Ater, Hezekiah, Azzur,

18. Hodiah, Hashum, Bezai,

19. హారీపు అనాతోతు నేబైమగ్పీ

19. Hariph, Anathoth, Nebai,

20. యాషు మెషుల్లాము హెజీరు

20. Magpiash, Meshullam, Hezir,

21. మెషేజ బెయేలు సాదోకు యద్దూవ

21. Meshezabel, Zadok, Jaddua,

22. Pelatiah, Hanan, Anaiah,

23. హోషేయ హనన్యాహష్షూబు హల్లోహేషు పిల్హా షోబేకు

23. Hoshea, Hananiah, Hasshub,

24. రెహూము హషబ్నా మయశేయా

24. Hallohesh, Pilha, Shobek,

25. Rehum, Hashabnah, Maaseiah,

26. మల్లూకు హారిము బయనా అనువారు.

26. Ahiah, Hanan, Anan,

27. అయితే జనులలో మిగిలినవారు,

27. Malluch, Harim and Baanah.

28. అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.

28. 'The rest of the people--priests, Levites, gatekeepers, singers, temple servants and all who separated themselves from the neighbouring peoples for the sake of the Law of God, together with their wives and all their sons and daughters who are able to understand--

29. వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.

29. all these now join their brothers the nobles, and bind themselves with a curse and an oath to follow the Law of God given through Moses the servant of God and to obey carefully all the commands, regulations and decrees of the LORD our Lord.

30. మరియుమేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయువారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు

30. 'We promise not to give our daughters in marriage to the peoples around us or take their daughters for our sons.

31. దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతి దినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందు మనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.

31. 'When the neighbouring peoples bring merchandise or grain to sell on the Sabbath, we will not buy from them on the Sabbath or on any holy day. Every seventh year we will forgo working the land and will cancel all debts.

32. మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.

32. 'We assume the responsibility for carrying out the commands to give a third of a shekel each year for the service of the house of our God:

33. సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహన బలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయ శ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.

33. for the bread set out on the table; for the regular grain offerings and burnt offerings; for the offerings on the Sabbaths, New Moon festivals and appointed feasts; for the holy offerings; for sin offerings to make atonement for Israel; and for all the duties of the house of our God.

34. మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణ యించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనుల లోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.

34. 'We--the priests, the Levites and the people--have cast lots to determine when each of our families is to bring to the house of our God at set times each year a contribution of wood to burn on the altar of the LORD our God, as it is written in the Law.

35. మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలము లను, ప్రతి సవంత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి

35. 'We also assume responsibility for bringing to the house of the LORD each year the firstfruits of our crops and of every fruit tree.

36. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.

36. 'As it is also written in the Law, we will bring the firstborn of our sons and of our cattle, of our herds and of our flocks to the house of our God, to the priests ministering there.

37. ఇదియు గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకలవిధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొ ద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.
రోమీయులకు 11:16

37. 'Moreover, we will bring to the storerooms of the house of our God, to the priests, the first of our ground meal, of our [grain] offerings, of the fruit of all our trees and of our new wine and oil. And we will bring a tithe of our crops to the Levites, for it is the Levites who collect the tithes in all the towns where we work.

38. లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,

38. A priest descended from Aaron is to accompany the Levites when they receive the tithes, and the Levites are to bring a tenth of the tithes up to the house of our God, to the storerooms of the treasury.

39. ఇశ్రా యేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షా రసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వార పాలకులును గాయకులును వాటిని తీసి కొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.

39. The people of Israel, including the Levites, are to bring their contributions of grain, new wine and oil to the storerooms where the articles for the sanctuary are kept and where the ministering priests, the gatekeepers and the singers stay. 'We will not neglect the house of our God.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Nehemiah - నెహెమ్యా 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఒడంబడిక, దానిపై సంతకం చేసిన వారు. (1-31)
మార్పిడి అనేది ఈ ప్రపంచంలోని మార్గాలు మరియు సంప్రదాయాల నుండి మనల్ని దూరం చేసుకోవడం, దేవుని బోధల ద్వారా అందించబడిన మార్గదర్శకత్వాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉంటుంది. దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి కట్టుబడి ఉండటం ద్వారా, మేము అతని నిర్దేశాలను పూర్తిగా స్వీకరిస్తున్నాము మరియు ఆయనను మన ప్రభువు మరియు యజమానిగా గుర్తిస్తున్నాము.

పవిత్ర ఆచారాలకు వారి నిశ్చితార్థం. (32-39)
వారు ఇంతకు ముందు చేసిన పాపాలకు దూరంగా ఉండటానికి కట్టుబడి, వారు పట్టించుకోని బాధ్యతలను నిలబెట్టడానికి తమను తాము కట్టుకున్నారు. తప్పు చేయడం మానేయడం సరిపోదు; మనం కూడా చురుకుగా సద్గుణ చర్యలను కొనసాగించాలి. సామూహిక ఆరాధనను విస్మరిస్తే ప్రజలు దేవుని ఆశీర్వాదాలను ఆశించకూడదు. మన గృహాల శ్రేయస్సు తరచుగా దేవుని అభయారణ్యం యొక్క సరైన పనితీరుతో సమానంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక శ్రేష్ఠమైన కారణానికి, అది నిరాడంబరమైన మొత్తం అయినప్పటికీ, సామూహిక మొత్తం ముఖ్యమైనదిగా మారుతుంది. మన పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుని పట్ల మన కర్తవ్యాన్ని స్వీకరించడం ద్వారా మనం మన శక్తి మేరకు దైవభక్తి మరియు దాతృత్వ చర్యలలో పాల్గొనాలి. ఈ మార్గం ఎక్కువ సౌకర్యం మరియు స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దేవుని శాసనాలు మన ఆత్మలకు పోషణగా పనిచేస్తాయి కాబట్టి, విశ్వాసులు వాటిని ఇష్టపూర్వకంగా పెట్టుబడి పెట్టాలి; అయినప్పటికీ, చాలా మంది తమ ఆత్మలు నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడేలా అనుమతిస్తారు.



Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |