అర్థం లేని జీవితం బాధకరం, అసహ్యం, దుర్భరం. దీని ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకుందాం. అదేమంటే దేవుడు లేకుండా, పరలోక సంబంధమైన గురి లేకుండా, యేసుక్రీస్తు మూలంగా వచ్చే శాశ్వత జీవం లేకుండా జీవితం అర్థం లేనిదే.