“యూదా”– ఈ అధ్యాయంలో వెల్లడి అయిన విషయాలు భవిష్యత్తులో రాబోయే యెహోవా కోప దినం గురించినవి కాదు. యెషయా రోజుల్లోనే యూదాకు, జెరుసలంకు మాత్రమే సంబంధించినవి ఇవి. దేవుడు ఆ దేశంమీదా, ఆ నగరంమీదా శిక్షను రప్పించనున్నాడు. అంటే కరవు (వ 1), ఓటమి (వ 2,3), నాశనం (వ 6), నిరాశ (వ 7).