7. అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు,వారిని కరుణింపకయు,వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.
లూకా 21:24
7. And they shall not break bread among them to him that mourneth, to comfort him for the dead: neither shall they give them to drink of the cup, to comfort them for their father and mother.