Leviticus - లేవీయకాండము 12 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. mariyu yehovaa mosheku eelaagu sela vicchenu

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను.

2. neevu ishraayeleeyulathoo itlanumu'oka stree garbhavathiyai magapillanu kaninayedala aameyedu dinamulu puritaalai yundavalenu. aame thaanu muttudai kadagaanundu dinamula lekkanubatti puritaalai yunda valenu.

3. ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
లూకా 1:59, లూకా 2:21, యోహాను 7:22, అపో. కార్యములు 15:1

3. enimidava dinamuna biddaku sunnathi cheyimpa valenu.

4. ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.

4. aame thana rakthashuddhikoraku muppadhi moodu dinamulundi thana rakthashuddhi dinamulu sampoornamaguvaraku aame parishuddhamaina dheninainanu muttakoodadu, parishuddhasthalamulo praveshimpakoodadu.

5. ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.

5. aame aadupillanu kanina yedala aame thaanu kadagaa undunappativale rendu vaaramulu puritaalai undavalenu. aame thana rakthashuddhi koraku aruvadhiyaaru dinamulu kadagaa undavalenu.

6. కుమారుని కొరకేగాని కుమార్తె కొరకేగాని ఆమె శుద్ధి దినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.
లూకా 2:22

6. kumaarunikorakegaani kumaarthekorakegaani aame shuddhidina mulu sampoorthiyaina tharuvaatha aame dahanabaligaa oka yedaadhi gorrapillanu, paapaparihaaraarthabaligaa oka paavu rapu pillanainanu tella guvvanainanu pratyakshapu gudaaramu yokka dvaaramunaku yaajakuniyoddhaku theesikoniraavalenu.

7. అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.

7. athadu yehovaa sannidhini daani narpinchi aame nimitthamu praayashchitthamucheyagaa aame rakthasraava vishayamai aame pavitraparachabadunu. Idi magapillanugaani aadu pillanugaani kanina streenigoorchina vidhi.

8. ఆమె గొఱ్ఱె పిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.
లూకా 2:24

8. aame gorra pillanu thejaalani yedala aame rendu tella guvvalanainanu rendu paavurapu pillalanainanu dahanabaligaa okadaanini, paapaparihaaraarthabaligaa oka daanini theesikoni raavalenu. Yaajakudu aame nimitthamu praayashchitthamu cheyagaa aameku pavitratha kalugunu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఉత్సవ శుద్దీకరణ.
ఏ ఆహారం తింటే మంచిది, చెడ్డది అనే నిబంధనల తర్వాత, ఎవరు మంచివారు, చెడ్డవారు అనే నిబంధనలున్నాయి. ప్రజలు తమ చెడు ప్రవర్తనను వారి పిల్లలకు పంపవచ్చు, కానీ వారు యేసును విశ్వసించి మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తే, వారు క్షమించబడతారు మరియు మంచిగా మారవచ్చు. ఆదికాండము 1:28 ప్రజలు చాలా కాలం క్రితం పాపులుగా మారినప్పుడు, అది విషయాలు చాలా చెడ్డదిగా చేసి, వారిని బాధపెట్టింది. కానీ స్త్రీలు బిడ్డలను కలిగి ఉన్నప్పుడు మరియు దాని కోసం దేవునికి కృతజ్ఞతతో ఉన్నప్పుడు, అది దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా సంతోషపరుస్తుంది. 


Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |