Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి
1. aayana san̄charin̄chuchu yerikō paṭṭaṇamulō pravē shin̄chi
2. దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు
2. daaniguṇḍaa pōvuchuṇḍenu. Idigō suṅkapu gutthadaaruḍunu dhanavanthuḍunaina jakkayya anu pērugala okaḍu
3. యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను.
3. yēsu evarōyani chooḍagōrenugaani, poṭṭi vaaḍainanduna janulu gumpukooḍi yuṇḍuṭa valana chooḍa lēkapōyenu.
4. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
4. appuḍu yēsu aa trōvanu raanai yuṇḍenu ganuka athaḍu mundhugaa parugetthi, aayananu choochuṭaku oka mēḍi cheṭṭekkenu.
5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
5. yēsu aa chooṭiki vachinappuḍu, kannuletthi chuchi jakkayyaa tvaragaa digumu, nēḍu nēnu nee yiṇṭa nuṇḍavalasiyunnadani athanithoo cheppagaa
6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
6. athaḍu tvaragaa digi santhooshamuthoo aayananu cherchukonenu.
7. అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
7. andaru adhi chuchi eeyana paapiyaina manushyuniyoddha basacheya veḷlenani chaala saṇugukoniri.
8. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.నిర్గమకాండము 22:1
8. jakkayya niluvabaḍi idigō prabhuvaa, naa aasthilō sagamu beedalakichuchunnaanu; nēnevaniyoddha nainanu anyaayamugaa dheninainanu theesikoninayeḍala athaniki naaluganthalu marala chellinthunani prabhuvuthoo cheppenu.
9. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
9. anduku yēsu ithaḍunu abraahaamu kumaaruḍē; endukanagaa nēḍu ee yiṇṭiki rakshaṇa vachiyunnadhi.
10. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.యెహెఙ్కేలు 34:16
10. nashin̄chinadaanini vedaki rakshin̄chuṭaku manushyakumaaruḍu vacchenani athanithoo cheppenu.
11. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
11. vaaru ee maaṭalu vinuchuṇḍagaa thaanu yerooshalēmunaku sameepamuna uṇḍuṭavalananu, dhevuni raajyamu veṇṭanē agupaḍunani vaaru thalan̄chuṭavalananu, aayana mariyoka upamaanamu cheppenu. Ēmanagaa,
12. రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలె నని దూరదేశమునకు ప్రయాణమై
12. raaja kumaaruḍoka raajyamu sampaadhin̄chukoni marala raavale nani dooradheshamunaku prayaaṇamai
13. తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
13. thana daasulanu padhi mandhini pilichi vaariki padhi minaala nichi nēnu vachu varaku vyaapaaramu cheyuḍani vaarithoo cheppenu.
14. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.
14. ayithē athani paṭṭaṇasthulathani dvēshin̄chi'ithaḍu mammu nēluṭa maa kishṭamu lēdani athani venuka raayabaaramu pampiri.
15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
15. athaḍaa raajyamu sampaadhin̄chukoni thirigi vachinappuḍu, prathivaaḍunu vyaapaaramuvalana ēmēmi sampaadhin̄chenō telisikonuṭakai thaanu sommichina daasulanu thanayoddhaku piluvumani aagnaapin̄chenu.
16. మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
16. modaṭivaaḍaayana yeduṭiki vachi ayyaa, nee minaavalana padhi minaalu labhin̄chenani cheppagaa
17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
17. athaḍu bhaḷaa, man̄chi daasuḍaa, neevu ee kon̄chemulō nammakamugaa uṇṭivi ganuka padhi paṭṭaṇamula meeda adhikaarivai yuṇḍumani vaanithoo cheppenu.
18. అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
18. anthaṭa reṇḍavavaaḍu vachi ayyaa, nee minaavalana ayidu minaalu labhin̄chenanagaa
19. అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
19. athaḍu neevunu ayidu paṭṭaṇamulameeda uṇḍumani athanithoo cheppenu.
20. అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
20. anthaṭa mariyokaḍu vachi ayyaa, yidigō nee minaa;
21. నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయు వాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమా లున కట్టి ఉంచితినని చెప్పెను.
21. neevu peṭṭanidaanini etthikonuvaaḍavunu, vitthanidaanini kōyu vaaḍavunaina kaṭhinuḍavu ganuka, neeku bhayapaḍi deenini rumaa luna kaṭṭi un̄chithinani cheppenu.
22. అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
22. andukathaḍu chaḍḍa daasuḍaa, nee nōṭi maaṭanubaṭṭiyē neeku theerpu theerchudunu; nēnu peṭṭanidaanini etthu vaaḍanu, vitthanidaanini kōyuvaaḍanunaina kaṭhinuḍanani neeku telisiyuṇḍagaa
23. నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి
23. neevenduku naa sommu saahukaarulayoddha nun̄chalēdu? Aṭlu chesi yuṇḍinayeḍala nēnu vachi vaḍḍithoo daanini theesikondunē ani vaanithoo cheppi
24. వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
24. veeniyoddhanuṇḍi aa minaa theesivēsi padhi minaalu galavaani kiyyuḍani daggara nilichinavaarithoo cheppenu.
25. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
25. vaaru ayyaa, vaaniki padhi minaalu kalavē aniri.
26. అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
26. andukathaḍukaligina prathivaanikini iyya baḍunu, lēnivaaniyoddhanuṇḍi vaaniki kaliginadhiyu theesivēyabaḍunani meethoo cheppuchunnaanu.
27. మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
27. mariyu nēnu thammunu ēlu ṭaku ishṭamulēni naa shatruvulanu ikkaḍiki theesikonivachi naayeduṭa sanharin̄chuḍani cheppenu.
28. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
28. yēsu ee maaṭalu cheppi yerooshalēmunaku veḷla valenani mundu saagipōyenu.
29. ఆయన ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి
29. aayana oleevala koṇḍadaggaranunna bētpagē bēthaniya anu graamamula sameepamunaku vachinappuḍu, thana shishyula niddarini pilichi
30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు
30. meeru eduṭanunna graamamunaku veḷluḍi; andulō meeru pravēshimpagaanē kaṭṭabaḍiyunna oka gaaḍida pilla meeku kanabaḍunu; daanimeeda ē manushyuḍunu ennaḍu koorchuṇḍalēdu
31. ఎవరైననుమీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.
31. evarainanumeerenduku deeni vippu chunnaarani mimmu naḍiginayeḍala idi prabhuvunaku kaavalasiyunnadani athanithoo cheppuḍani cheppi vaarini pampenu.
32. పంపబడిన వారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
32. pampabaḍina vaaru veḷli, aayana thamathoo cheppinaṭṭē kanugoni
33. ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులుమీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి.
33. aa gaaḍidapillanu vippuchuṇḍagaa daani yajamaanulumeeru, gaaḍida pillanu enduku vippuchunnaarani vaari naḍigiri.
34. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
34. anduku vaaru idi prabhuvunaku kaavalasiyunnadaniri.
35. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి,
35. tharuvaatha vaaru yēsunoddhaku daanini thoolukoni vachi, aa gaaḍidapilla meeda thama baṭṭaluvēsi, yēsunu daanimeeda ekkin̄chi,
36. ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.2 రాజులు 9:13
36. aayana veḷluchuṇḍagaa thama baṭṭalu daaripoḍuguna parachiri.
37. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
37. oleevalakoṇḍanuṇḍi diguchooṭiki aayana sameepin̄chu chunnappuḍu shishyula samoohamanthayu santhooshin̄chuchu
38. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. కీర్తనల గ్రంథము 118:25-26
38. prabhuvu pēraṭa vachu raaju sthuthimpabaḍunugaaka paralōkamandu samaadhaanamunu sarvōnnathamaina sthalamulalō mahimayu uṇḍunugaaka ani thaamu chuchina adbhuthamulanniṭinigoorchi mahaa shabdamuthoo dhevuni sthootramu cheyasaagiri.
39. ఆ సమూ హములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా
39. aa samoo hamulō unna kondaru parisayyulu bōdhakuḍaa, nee shishyulanu gaddimpumani aayanathoo cheppagaa
40. ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
40. aayana vaarini chuchiveeru oorakuṇḍinayeḍala ee raaḷlu kēkalu vēyunani meethoo cheppuchunnaananenu.
41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
41. aayana paṭṭaṇamunaku sameepin̄chinappuḍu daanini chuchi daani vishayamai yēḍchi
42. నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.ద్వితీయోపదేశకాండము 32:29, యెషయా 6:9-10
42. neevunu ee nee dinamandainanu samaadhaanasambandhamaina saṅgathulanu telisikoninayeḍala neekenthoo mēlu; gaani yippuḍavi nee kannulaku marugu cheyabaḍiyunnavi.
43. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి
43. (prabhuvu) ninnu darshin̄china kaalamu neevu erugakuṇṭivi ganuka nee shatruvulu nee chuṭṭu gaṭṭu kaṭṭi muṭṭaḍivēsi, anni prakkalanu ninnu arikaṭṭi, neelōnunna nee pillalathoo kooḍa ninnu nēla kalipi
44. నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.కీర్తనల గ్రంథము 137:9
44. neelō raathimeeda raayi nilichiyuṇḍa niyyani dinamulu vachunani cheppenu.
45. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.
45. aayana dhevaalayamulō pravēshin̄chi andulō vikra yamu cheyuvaarithoo naa mandiramu praarthana mandiramu ani vraayabaḍiyunnadhi.
46. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.యెషయా 56:7, యిర్మియా 7:11
46. ayithē meeru daanini doṅgala guhagaa chesithirani cheppi vaarini veḷlagoṭṭa naarambhin̄chenu.
47. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
47. aayana prathidinamunu dhevaalayamulō bōdhin̄chu chunnappuḍu, pradhaanayaajakulunu shaastrulunu prajalalō pradhaanulunu aayananu naashanamucheya joochuchuṇḍiri gaani
48. ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.
48. prajalandaru aayana vaakyamunu vinuṭaku aayananu hatthukoni yuṇḍiri ganuka ēmi cheyavalenō vaariki thoochalēdu.