Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. సహోదరులారా, యీ సంగతి మీకు తెలియ కుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;నిర్గమకాండము 13:21-22, నిర్గమకాండము 14:22-29
1. Now about food which has been dedicated to false gods. We are well aware that all of us have knowledge; but while knowledge puffs up, love is what builds up.
2. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;
2. Someone may think that he has full knowledge of something and yet not know it as well as he should;
3. అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; నిర్గమకాండము 16:4, నిర్గమకాండము 16:35, ద్వితీయోపదేశకాండము 8:3, కీర్తనల గ్రంథము 78:24-29
3. but someone who loves God is known by God.
4. అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.నిర్గమకాండము 17:6, సంఖ్యాకాండము 20:11, కీర్తనల గ్రంథము 78:15
4. On the subject of eating foods dedicated to false gods, we are well aware that none of the false gods exists in reality and that there is no God other than the One.
5. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.సంఖ్యాకాండము 14:16, సంఖ్యాకాండము 14:23, సంఖ్యాకాండము 14:29-30, కీర్తనల గ్రంథము 78:31
5. Though there are so-called gods, in the heavens or on earth -- and there are plenty of gods and plenty of lords-
6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.సంఖ్యాకాండము 11:4, సంఖ్యాకాండము 11:34, కీర్తనల గ్రంథము 106:14
6. yet for us there is only one God, the Father from whom all things come and for whom we exist, and one Lord, Jesus Christ, through whom all things come and through whom we exist.
7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.
7. However, not everybody has this knowledge. There are some in whose consciences false gods still play such a part that they take the food as though it had been dedicated to a god; then their conscience, being vulnerable, is defiled,
8. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.సంఖ్యాకాండము 25:1, సంఖ్యాకాండము 25:9
8. But of course food cannot make us acceptable to God; we lose nothing by not eating it, we gain nothing by eating it.
9. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.నిర్గమకాండము 23:20-21, సంఖ్యాకాండము 21:5-6
9. Only be careful that this freedom of yours does not in any way turn into an obstacle to trip those who are vulnerable.
10. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.సంఖ్యాకాండము 14:2, సంఖ్యాకాండము 14:36, సంఖ్యాకాండము 16:41-49, కీర్తనల గ్రంథము 106:25-27
10. Suppose someone sees you, who have the knowledge, sitting eating in the temple of some false god, do you not think that his conscience, vulnerable as it is, may be encouraged to eat foods dedicated to false gods?
11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
11. And then it would be through your knowledge that this brother for whom Christ died, vulnerable as he is, has been lost.
12. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
12. So, sinning against your brothers and wounding their vulnerable consciences, you would be sinning against Christ.
13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. ద్వితీయోపదేశకాండము 7:9
13. That is why, if food can be the cause of a brother's downfall, I will never eat meat any more, rather than cause my brother's downfall.