చాలా మంది క్రైస్తవుల్లోలాగానే ఈ లేవివాడు కూడాను. అంటే, ఎక్కువ డబ్బున్న చోటే పని చెయ్యడానికి సిద్ధమయ్యాడు. దేవుని సంకల్పం, దేవుని వాక్కులోని కట్టడలు ఇతడి నిర్ణయంపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు (వ 19,20). అందరికన్నా ఎక్కువ డబ్బు ఇవ్వజూపినవాడి దగ్గర పని చేసేందుకు