2 దినవృత్తాంతములు 7:5
Share
రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయు లందరును నిలిచియుండగను
Telugu
2 Dinavruthanthamulu 7:5
Share
raajaina solomonu iruvadhi renduvela pashuvulanu laksha yiruvadhi vela gorrelanu balulugaa arpinchenu; yaajakulu thama thama sevaadharmamulalo niluchuchundaganu, leveeyulu yehovaa krupa nirantharamu niluchuchunnadani vaarichetha aayananu sthuthinchutakai raajaina daaveedu kalpinchina yehovaa geethamulanu paaduchu vaadyamulanu vaayinchuchu niluchuchundaganu, yaajakulu vaariki edurugaa nilichi booralu ooduchundaganu, ishraayeleeyu landarunu nilichiyundaganu
Telugu English lo
2 Chronicles 7:5
Share
And King Solomon offered a sacrifice of twenty-two thousand head of cattle and a hundred and twenty thousand sheep and goats. So the king and all the people dedicated the temple of God.
English NIV
2 इतिहास 7:5
Share
और राजा सुलैमान ने बाईस हजार बैल और एक लाख बीस हजार भेड़ - बकरियां चढ़ाई। यों पूरी प्रजा समेत राजा ने यहोवा के भवन की प्रतिष्ठा की।
Hindi
2 நாளாகமம் 7:5
Share
ராஜாவாகிய சாலொமோன் இருபத்தீராயிரம் மாடுகளையும், லட்சத்திருபதினாயிரம் ஆடுகளையும் பலியிட்டான்; இவ்விதமாய் ராஜாவும் சகல ஜனங்களும் தேவனுடைய ஆலயத்தைப் பிரதிஷ்டை பண்ணினார்கள்.
Tamil
2 ദിനവൃത്താന്തം 7:5
Share
ശലോമോന് രാജാവു ഇരുപത്തീരായിരം കാളയെയും ഒരുലക്ഷത്തിരുപതിനായിരം ആടിനെയും യാഗം കഴിച്ചു; ഇങ്ങനെ രാജാവും സര്വ്വജനവും ദൈവാലയത്തെ പ്രതിഷ്ഠിച്ചു.
Malayalam
2 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾ 7:5
Share
ಅರಸನಾದ ಸೊಲೊ ಮೋನನು ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರ ಎತ್ತುಗಳನ್ನೂ ಲಕ್ಷದ ಇಪ್ಪತ್ತುಸಾವಿರ ಕುರಿಗಳನ್ನೂ ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಿಸಿ ದನು. ಹೀಗೆಯೇ ಅರಸನೂ ಸಮಸ್ತ ಜನರೂ ದೇವರ ಆಲಯವನ್ನು ಪ್ರತಿಷ್ಠೆಮಾಡಿದರು.
Kannada
2 Chronicles 7:5
Share
And King Solomon offered a sacrifice of twenty and two thousand oxen, and a hundred and twenty thousand sheep; so the king and all the people dedicated the house of God.
English KJV