Messages

  • దేవుని మర్మమైన మార్గములు!
  • దేవుని మర్మమైన మార్గములు!

    విశ్వాసులు అయిన మనము మన జ్ఞానమును బట్టి కొన్ని సంగతులు ఇలా జరగాలి, ఆలా జరగాలి అని అనుకుంటాము.  మన ఆలోచన ప్రకారం లేదా మనకు తెలిసినట్లుగా జరగనప్పుడు బాధపడటం అత్యంత సహజం. కానీ దేవుని మార్గములు అత్యంత మర్మమయినవి, మానవ జ్ఞానమునకు అందనివి. అనంత జ్ఞానము కలిగిన...

  • Sayaram Gattu - Gospel Message Ministry
  •  
  • బాప్తిస్మము ప్రాముఖ్యత
  • మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?

    యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Devotion
  •  
  • ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
  • ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?

    సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - End of Days
  •  
  • ప్రవర్తనలో పరిపక్వత
  • ప్రవర్తనలో పరిపక్వత

    Audio: https://youtu.be/C7ueFnsoa3M

    పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి ...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Motivation
  •  
  • ఇరుకు నుండి విశాలం కావాలా?
  • ఇరుకు నుండి విశాలం కావాలా?

    Audio: https://youtu.be/cLIgMBPKcTs

    కీర్తన 118:5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను

    ఇరుకు నుండి విశాలానికి మధ్యలో ఒక అద్భుతం జరిగింది. ఇరుకు - బలహీనత,...

  • Rev Anil Andrewz - Sajeeva Vahini - Daily Inspiration
  •  
  • విశ్వాస వారసత్వం
  • విశ్వాస వారసత్వం
    Audio: https://youtu.be/q1hR2-CY3zc

    ఒకానొక ఊరిలో 8ఏళ్ల వయసులో ఉన్న ఒక పిల్లవాడు తన ఇంటి వాకిట కూర్చొని; చుట్టి ఉన్న ఒక కాగితపు ముక్కను నోట్లో పెట్టుకొని సిగరెట్టు తాగినట్టు నటిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగిన నాకు అతని తల్లిని ...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Motivation
  •  
  • కొరత సమృద్ధిగా మారాలంటే?
  • కొరత సమృద్ధిగా మారాలంటే...?

    Audio: https://youtu.be/Ag9l4mTt0gM

    ప్రస్తుత దినములలో ఎక్కువగ వినిపించే మాట కొరత. కర్చులెక్కువ జీతం తక్కువ. సగం నెల అయ్యెసరికి ఎమి చెయ్యాలో తెలియని పరిస్థితి. చేతి నిండా డబ్బులున్నవారికి ఆరోగ్యం లేదు. డబ్బ...

  • Rev Anil Andrewz - Sajeeva Vahini - Daily Inspiration
  •  
  • క్రీస్తు కొరకు చేసే పని
  • క్రీస్తు కొరకు చేసే పని.

    నూతన నాయకత్వాన్ని నియమించడానికి ఎన్నుకోబడిన ఒక దైవ సేవకుడు తన పరిచర్యలో జత పనివారైన వారిని, వారి వారి సేవక-నాయకత్వ పాత్రలను గుర్తు చేయడానికి ఒక పని చేశాడు. ఆ సంఘంలోని నాయకులందరికీ గుర్తుండిపోయేలా వారి పాదాలను కడిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాస్టర్ గారు మరియు నాయ...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Motivation
  •  
  • శత్రువుపై విజయానికి 3 మెట్లు
  • శత్రువుపై విజయానికి 3 మెట్లు
    Audio: https://youtu.be/PMJUIlVTiEY

    విశ్వాస జీవితములో అతి బాధకరమైన పరిస్థితి ఒకటుంది, అదే అబద్ధ సాక్ష్యం. చేయనివాటిని చేసామని, జరుగనువాటిని జరిగాయని ప్రచారం జరుగుతున్నప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతా...

  • Rev Anil Andrewz - Sajeeva Vahini - Daily Inspiration
  •  
  • సహకారం
  • సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)

    Audio: https://youtu.be/rmV6hWSEw2Q

    నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Motivation
  •  
  • విశ్వాస పరిమాణం
  • విశ్వాస పరిమాణం

    Audio: https://youtu.be/naheKpZITzg

    ఒక సహోదరుడు, నవమాసాలు పూర్తైన తన భార్యను హాస్పిటల్ కు తీసుకొని వచ్చాడు. మీరు బయటనే వాయిట్ చేయండి మేము ఆపరేషన్ చేసి ఏ విషయమో చెప్తాము అన్నారు డాక్టర్ గారు. అబ్బాయి ప...

  • Dr G Praveen Kumar - Sajeeva Vahini - Daily Motivation
  •  
  • ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ
  • ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ.

    పరిచయం (Introduction):

    అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆత్మీయ సంఘాలమీద ఆనాటి రోమా సామ్రాజ్యపు సంకెళ్ళు, పసి మొగ్గల విశ్వాస జీవితాలను చిదిమేస్తున్న కొద్దీ... రోజు రోజుకి పెరుగుతున్న విశ్వాసుల పట్టుదల ఎందరినో హత సాక్షులుగా మిగిల్చింది.&n...

  • Dr. G. Praveen Kumar - Revelations to Seven Churches
  •  
  • దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం?
  • దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం?

    ప్రార్థన ఎలా చెయ్యాలి?

    ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు మొట్టమొదట నాకు వచ్చిన సందేహం ఏమంటే,
    నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? అని. ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది.

    నా చిన్ననాటి నుండి ఏది ...

  • - Sajeeva Vahini
  •  
  • ప్రస్తుత దినముల లోతు దినముల వంటివి
  • క్రీస్తునందు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రస్తుతం దినముల గురించి ఎవరి అభిప్రాయము వారు చెప్పుతుంటారు. చాలామంది చెప్పేది ఒకటే. రోజులు బాగా లేవు జాగ్రత్త అంటారు. రోజులు మునుపటిలాగా ఉండవు. అంతా గందరగోళం అస్తవ్యస్తంగా ఉంది అంటారు. ఇవన్ని చూస్తే శాంతి సమాధానాలు కరువ...

  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •  
  • ప్రతి మనుష్యుని వెలిగించిన దేవుడు
  • “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” యోహాను 1:9

    క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక! ఈ మాసములో మొదట ప్రారంభించబడే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ గురించి ధ్యానం చేసుకుందాం. మనమీలోక...

  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •  
  • మీ దీపములు వెలుగుచుండనియ్యుడి లూకా 12 :35
  •  క్రీస్తునందు ప్రియా పాఠకులారా   క్యాండీల్ లైటింగ్ సర్వీస్ను ఈనాడు అనేక సంఘంలో క్రిస్మస్ ముందు జరిపించుకుంటారు. ఈ కూడికలో తెల్లని బట్టలు ధరించి ఓ సద్భక్తులారా అని పాట పాడుతూ సంఘ కాపరి వెలిగించి పెద్దలకు ఆ తర్వాత సంఘం లో ఉండే వారందరితో   క్రొవొత్తులు వెలిగించి సంతోషముగా...
  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •  
  • ఒకరు విడువబడుదురు ఒకరు ఎత్తబడుదురు
  • ఒకరు విడువబడుదురు ఒకరు ఎత్తబడుదురు “ఆ కాలమున ఇద్దరు పొలములో వుందురు ఒకడు తీసుకొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు ఒకతె తీసుకునిపోబడును ఒకతె విడిచిపెట్టబడును. మత్తయి 24:40, 41 క్రీస్తు నందు ప్రియపాఠకులారా! మన రక్షకుడును, మన విమోచకుడును, జీవాధిపతియైనా యేసుక...
  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •  
  • పరలోక స్వరము చెప్పగా వింటిని
  • పరలోక స్వరము చెప్పగా వింటిని ప్రకటన – 14:13

     ఈ లోకంలో స్వరం అనుమాటను మనం ఆలోచించినప్పుడు దానిని మనుషులలో, జంతువులలో, వాయిద్యాలలో, వాహనాలలో, విమానాలలో, భూకంపములో మనం చూస్తాం. పసిపిల్లల స్వరము కూడా కొన్ని సార్లు మనకు చా...
  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •  
  • నిజమైన క్రిస్మస్ ఎప్పుడు?
  • *నిజమైన క్రిస్మస్ ఎప్పుడు ?*

    ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీ 9:26-28*

    క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకందరికి క్రిస్మస్ శుభములు తెలుపుచున్నాను.  ఈ పర్వదినాన క్రిస్మస్ గురించి మీరేమనుకుంటున్నారు? గత దినాలలో క్రిస్మస్ పండుగ అం...

  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •  
  • యేసును గూర్చి సాక్ష్యమిచ్చిన నక్షత్రం
  •  వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండినచోటికి మీదుగా వచ్చి నిలిచువరకు వారికి ముందుగా నడిచెను. ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:9-11

    ఈ దినాలలో ప్రజల ఆశలు, కోరికలను విభిన...

  • Bro. Samuel Kamal Kumar - Jesus Coming Soon Ministries
  •