-
యేసయ్య నీకు ఎవరు?
-
యేసయ్య నీకు ఎవరు?
మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి " అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును ...
-
Sairam Gattu
-
Sajeeva Vahini - Daily Devotion
-
-
-
దేవుడంటే విసుగు కలిగిందా?
-
దేవుడంటే విసుగు కలిగిందా?
శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మంది విశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా ...
-
Message By: Sayaram Gattu & Voice over By: Vishali Sayaram
-
https://www.gospelmessageministry.com/2021/10/blog-post.html
-
-
-
బాప్తిస్మము ప్రాముఖ్యత
-
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?
యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - Daily Devotion
-
-
-
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
-
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - End of Days
-
-
-
Happy Republic Day 2021 | Message from Sajeeva Vahini, India
-
Pray for India.
స్వతంత్ర పోరాటాల మధ్య నలిగిపోయిన ఎందరో సమరయోధుల ప్రాణాలు, తమ దేశపు మట్టితో కలిసిపోయిన త్యాగాలే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతదేశం. ఎందరో గొప్ప నాయకులు! మన దేశ భవిష్యత్తు కోసం వారు కన్న కలలు, మాతృ భూమి పై మక్కువతో వారు రాల్చిన స్వేదరక్త బిందువులే ఈనాడు ప్రపంచ పటంలో ఒ...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - Daily Inspiration
-
-
-
స్వేచ్ఛ
-
స్వేచ్ఛ
Audio: https://youtu.be/YrPVrHnk524
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహ...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - Daily Motivation
-
-
-
విశ్వాస వారసత్వం
-
విశ్వాస వారసత్వం
Audio: https://youtu.be/q1hR2-CY3zc
ఒకానొక ఊరిలో 8ఏళ్ల వయసులో ఉన్న ఒక పిల్లవాడు తన ఇంటి వాకిట కూర్చొని; చుట్టి ఉన్న ఒక కాగితపు ముక్కను నోట్లో పెట్టుకొని సిగరెట్టు తాగినట్టు నటిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగిన నాకు అతని తల్లిని ...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - Daily Motivation
-
-
-
సహకారం
-
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
Audio: https://youtu.be/rmV6hWSEw2Q
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - Daily Motivation
-
-
-
మౌనం
-
మౌనం
Audio: https://youtu.be/HEU8kYhOVaA
ఒక గ్రామం లో ఒక స్వార్ధపరుడును ధనవంతుడునైన మేయర్ ఉండేవాడు. ఎల్లప్పుడు తన క్షేమము మరియు తన సౌకర్యాలకోసం గ్రామంలో ఉన్న పేదవారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ధనవంతుని బంగళాకు వచ్చి పోయే కారులు, లారీ...
-
Dr G Praveen Kumar
-
Sajeeva Vahini - Daily Motivation
-
-
-
దాటిపోనివ్వను
-
వీధులగుండా మార్మోగుతున్నధ్వని
ప్రతినోట తారాడుతున్న మహిమల మాటలు
వస్త్రపు చెంగు తాకితే స్వస్థత
మాట సెలవిస్తే జీవము
వుమ్మికలిపిన మట్టిరాస్తే నేత్రహీనత మాయం
ఊచకాలు బలంపొందిన వయనం
పక్షవాయువు, కుష్టు
పీడించిన ఆత్మలు పరుగుల పలాయనం
ఎన్నో మరెన్నో
అన్నిటికీ కర్త...
-
John Hyde
-
Sajeeva Vahini
-
-
-
దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం
-
దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం.
ఇచ్చుట అనేది దైవ లక్షణం. సర్వమానవాళి రక్షణార్ధం దేవుడు తన ఏకైక కుమారుడగు క్రీస్తు యేసును పాప పరిహారార్ధబలిగా ఇచ్చి వేసియున్నాడు.. దేవుడు లోకమును ఏంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివా...
-
-
Sajeeva Vahini
-
-
-
కయీను హేబేలు
-
సృష్ఠిలో మొదటి సహోదరులు కయీను, హేబేలు. వారు సమర్పించిన కృతజ్ఞతార్పణలలో ఏంతో వ్యత్యాసముంది.
కయీను భూమిని సేద్యపరచువాడు. అతడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
హేబేలు గొఱ్ఱెలకాపరి, తన మందలో తోలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని కృతజ్ఞతార్పణగా త...
-
-
Sajeeva Vahini
-
-
-
జక్కయ్యను నేనైతే
-
ధనవంతుడే కావచ్చు
పొట్టివడే కావొచ్చు
సుంకం వసూలు అతని వృత్తి
ఎప్పుడు విన్నాడో
ఏమి విన్నాడో
యేసు ఎవరోయని చూడగోరి
లోలోపల రగిలింది ఆశ
యేసును చూడటమంటే
సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని కనుగొన్నట్లే
వెలుగును ప్రకాశింపచేసుకున్నట్లే
ఇక జీవితం మునుపున్...
-
???? ???? ???????
-
Sajeeva Vahini
-
-
-
యోబు
-
ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందాడు.
అతని భార్య పేరు ఎక్కడ వ్రాయబడలేదు. కేవలం యోబు భార్య గానే పిలవబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.
ఏడువేల గొర్రెలు, మూడువే...
-
-
Sajeeva Vahini
-
-
-
నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా...
-
మత్త 8:2 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
మత్తయి సువార్త 5నుండి 7 అధ్యాయాలు ఏసుక్రీస్తు కొండమీద సుదీర్ఘ ప్రసంగం. ఆయన చుట్టూ వున్న జనసమూహమూ విన్నారు, కొండ దిగువన వున్న ఒక కుష్టరోగీ విన్నాడు.
కొండ దిగుతున్న యేసును అతడు ‘ఎదుర...
-
-
Sajeeva Vahini
-
-
-
రెండు పెద్ద కుండలు
-
నీళ్ళు మోసే ఒక వ్యక్తి వద్ద రెండు పెద్ద కుండలు ఉన్నాయి. కావిడి చెరివైపుల ఒక్కొక్కటి వేసుకొని మెడపై మోస్తున్నాడు. కుండలలో ఒక దానిలో పగుళ్లు ఉండగా, మరొకటి మంచిగా ఉండి ఎప్పుడూ నీటితో నిండుగా ఉండేది.
నది నుండి కుండలను మోసుకుంటూ అతను ఇంటికి వచ్చే సరికి పగిలిన కుండ సగం మాత్రమే నీటితో నిండి ఉండే...
-
-
Sajeeva Vahini
-
-
-
దేశమా! కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందు
-
అప్పుడప్పుడూ అనిపిస్తూవుంటుంది మనిషి ఆనందమార్గాలు అన్వేషిస్తూ ఆనందానికి నిర్వచనాన్ని మరచిపోయాడేమోనని. అసలు ఆనందాన్ని వెదకాల్సిన అవసరం ఎప్పుడు మొదలయ్యింది? ఏదైనా పోగొట్టుకుంటే కదా వెదకాల్సిన అవసరం. ఏదో పోగొట్టుకొన్న మనిషి వెదకుతూ వెదకుతూ విబిన్న వైరుద్యాల నడుమ యిరుక్కుపోయాడు. తనను వెతుక్కుంటున్న అ...
-
???? ???? ???????
-
Sajeeva Vahini
-
-
-
యేసు మూల్యం చెల్లించాడు
-
పట్టణపు వీదులగుండా నేను నడుస్తున్నప్పుడు చేతిలో పక్షులున్న పంజరాన్ని ఊపుకుంటూ నావైపుగా నడిచివస్తున్న ఒక బాలుడిని చూచాను. ఆ పంజరంలో మూడు చిన్న పిట్టలు చలితోను, భయముతోను వణుకుతూ ఉన్నాయి.
నేనా బాలుడుని ఆపి అడిగాను "ఏమి పట్టుకున్నావు బాబు?" అని.
"ఏవో మామూలు పిట్టలు" అని జవాబిచ్చాడా పి...
-
-
Sajeeva Vahini
-
-
-
యోనా ఇది నీకు తగునా?
-
క్రీస్తునందు ప్రియమైన వారలారా! యేసుక్రీస్తునామములో మీకు శుభములు కలుగును గాక. జలప్రళయం, కేరళ రాష్ట్రాన్ని డీ కొట్టినప్పుడు ప్రజలు విలవిలలాడి కొట్టుకుపోతున్నారు. చెట్టుకు ఒకరు, గుట్టుకు ఒకరు, రోడ్డుకు ఒకరు ఇలా అక్కడక్కడ చెల్లా చెదురై పోయారు. ఇలాంటి ఘోరమైన విపత్తులో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టు...
-
Bro. Samuel Kamal Kumar
-
Jesus Coming Soon Ministries
-
-
-
విధవరాలి పక్షమున న్యాయము తీర్చే దేవుడు
-
ఆయన తండ్రిలేనివారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. ద్వితీయోపదేశకాండము 10:18
ప్రభువునందు ప్రియమైన పాఠకులకు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు నామమున శుభములు.
ఈ లోకములో భూమి మీద జీవించే మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారిలో అనేకమంది పేదవ...
-
Bro. Samuel Kamal Kumar
-
Jesus Coming Soon Ministries
-
-