కృపగల తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

కృపగల తలంపులు :

కీర్తనలు 13:3 - "యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము"

దేవుడు మన సంతోషసమయాల్లో మాత్రమే తన యొక్క ప్రేమను, దయను కురిపించడు గానీ మన

శ్రమలలోనూ, బాధలలోనూ, భయములోనూ ఆయన కృప మనకు తోడైయుంటుంది.  ఏదియూ ఉద్దేశ్యము లేకుండా వ్యర్థము కాదు‌. మన సమస్త భారమంతా ఆయన చేతుల్లో ఉంది.  నీ సందేహాలు, భయాలు, కలవరపాటు దేవునియందు నీవు కలిగియున్న విశ్వాసములో ఏమి నివృత్తి చేస్తున్నాయి?  ఆయనయందు నమ్మికయుంచిన వారిపై ఆయన నిత్యం ప్రేమను, దయను, సహాయమును అందించువాడు.  మనం ఆయన వాగ్దానములపై ఆనుకొనినప్పుడు ఆయన యొక్క చిత్తముపై ఆధారపడినప్పుడు మనము ధైర్యముగా ముందుకు సాగిపోగలము.

ప్రార్థనా మనవి:

పరలోకమందున్న దేవా!  నేను నీ శక్తియందు నమ్మికయుంచినా నిన్ను మన్నించి ప్రేమించినందులకై నీకు వందనములు.  నీ చిత్తప్రకారము నీవు నాయెడల కలిగియున్న ప్రణాళికను బట్టి నడుచుకోవడానికి సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Graceful Thoughts:  

Psalms 13:3 - “Consider and hear me, O Lord my God; Enlighten my eyes.” God does not just extend the fullness of His grace and overflowing love during the good times in our lives. God can use our doubts, our fears, and our pain for His glory. Nothing is wasted or without purpose. We can be assured that all of our struggles are in the loving hands of a loving Father. What do your doubts, fears, or anxieties reveal about your confidence in God? God’s grace pours out love, kindness, favor, and forgiveness to all who place their trust in Him. Grounding our lives in God’s promises in His Word gives us the confidence to trust His will and His plan for our lives.

Talk to The King: Father God, I thank You for loving me even when I struggle with doubt. Lord, help me to trust Your will and Your plan for my life. Help me to see life from Your grace-filled perspective and not my own. In Jesus’ name. Amen.