సిలువలో నాకై శ్రమనొంది - నీ ప్రేమ బాహువు అందించి
-
-
-
- సిలువలో నాకై శ్రమనొంది - నీ ప్రేమ బాహువు అందించి
- నాశనమను గోతి నుండి - నను పైకి లేపిన నా రక్షికా
- వందనం వందనం - నా యేసు రాజా నీకే నా ఆరాధనా
- 1. మంటినైన నాకు నీరూపునిచ్చి - నీ పోలికలో మార్చావయ్యా
- ఆశీర్వదించి ఆనంద పరచి - శ్రేష్టమైన ఈవులు ఇచ్చావయ్యా
- 2. పాపినైన నాకు నీ రక్తమిచ్చి- నీతి మంతునిగా తీర్చావయ్యా
- ఆ నిత్య మహిమలో శుభప్రదమైన - నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా