Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శుద్ధ హృదయం కలుగ జేయుము


    • శుద్ధ హృదయం కలుగ జేయుము - (2)
    • నాలోనా .. నాలోనా - (2) llశుద్ధll

    • నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము - (2)
    • పాపము చేశాను దోషినై యున్నాను - (2)
    • తెలిసియున్నది నా అతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే - (2)
    • నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్య - (2) llశుద్ధll

    • నీ జ్జానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా - (2)
    • ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం - (2)
    • కలుగజేయుము నా హృదయములో - (4)
    • నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా - (2) llశుద్ధll

  • Album: Anil Kumar, Artist: Bro. Anil Kumar, Language: Telugu, Viewed: 12612 times