Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా


    • నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా..
    • నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా..
    • నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

    • నా వేదనంతయూ - ఉత్తరముపైవ్రాసి..
    • నీదు మందిరమందున - పరచి ప్రార్ధనచేయగా..
    • దూతను పంపి - దీవెనతో నింపి - మాకు జయమిచ్చితివే..
    • నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

    • శోధన జయింపనూ - ప్రార్ధన నేర్పిన దేవా..
    • నీ ప్రజల నెమ్మది కోరి - ఆదరణకర్తను పంపితివి..
    • విశ్వాసి ప్రార్ధనకు - విశ్వముపైన - విజయమిచ్చెదనంటివే..
    • నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

    • నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా..
    • నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా..
    • నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2887 times