Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు


    • పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు - 3
    • నన్ను ప్రేమించి - స్నేహిస్తున్నావు - నన్ను రక్షించి నడిపిస్తున్నావు
    • సర్వాధికారియైన నా యేసు దేవా - నీవే నా కోరికా..  నీవే నా కోరిక
    •  
    • 1. విసరివెళ్లి  మరలి రాని - గాలివలే ఉన్న నన్ను కరుణించితివి - 2
    • నీ ప్రేమతో నింపితివీ - నీ సాక్షిగా నిలిపితివి - 2
    •  
    • 2, ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా యేసయ్యా - 2
    • నీవుండగా నాకిలలో - వేరేదీ అక్కరలేదు - 2
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 303 times