Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ వాక్కు వినిపించుమయ్యా - నేత్రాలు తెరిపించుమయ్యా


    • నీ వాక్కు వినిపించుమయ్యా - నేత్రాలు తెరిపించుమయ్యా - 2
    • నీ ముఖమును నాకు చూపుమూ - నీ మహిమకు నన్ను మార్చుము - 2
    •  
    • 1. నీ తట్టు చూడగా వెలుగు కలుగును - ముఖములందు సిగ్గు కాన రాకపోవును  - 2
    • నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును - నీ కటాక్షమే నన్ను విమోచించును - 2
    • నీ కటాక్షమే నన్ను విమోచించును..
    •  
    • 2. నీ వైపు తిరుగగా ముసుగు తొలగును - ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును - 2
    • నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును - నీ హస్తమే నన్ను రక్షించును - 2
    • నీ హస్తమే నన్ను రక్షించును..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 420 times