Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంత్య దినములయందు ఆత్మను - Anthya Dinamulayandu Aathmanu


    • అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2)      ||అంత్య||
      కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2)      ||దేవా||
      సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2)      ||దేవా||
      సంసోను లాంటి యవ్వనులుబలమును వ్యర్ధ పరచుచుండగా (2)నీ ఆత్మ బలమును వారికిచ్చినీ దాసులుగా మార్చుము (2)      ||దేవా||
      Anthya Dinamulayandu AathmanuManushyulandari Meeda Kummarinchumayaa (2)Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu (2)     ||Anthya||
      Kothentho VisthaaramuKosedi Vaaru LeruYavvanulaku Nee PilupunichchiSevaku Tharalimpumu (2)      ||Devaa||
      Soulu Laanti YavvanuluDamasku Maargamu Velluchundagaa (2)Nee Darshanamu VaarikichchiPoulu Vale Maarchumu (2)      ||Devaa||
      Samsonu Laanti YavvanuluBalamunu Vyardhaparachuchundagaa (2)Nee Aathma Balamunu VaarikichchiNee Daasulugaa Maarchumu (2)      ||Devaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 255 times