Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆకశాన తార ఒకటి వెలసింది - Aakashaana Thaara Okati Velasindi


    • ఆకశాన తార ఒకటి వెలసిందిఉదయించెను రక్షకుడని తెలిపింది (2)ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్         ||ఆకాశాన||
      యూద దేశపు బెత్లెహేములోకన్య మరియ గర్బమున జన్మించెతూర్పు దేశపు గొప్ప జ్ఞానులుయూదుల రాజు ఎక్కడని వెతికారుతూరుపు దిక్కున చుక్కను కనుగొనిఆనందభరితులై యేసుని చేరిరికానుకలిచ్చిరి పూజించిరి        ||ఇదే||
      రాత్రివేళలో మంద కాసెడికాపరులకు ప్రభువు దూత ప్రకటించేలోక ప్రజలకు మిగుల సంతసంకలిగించెడి వర్తమానమందించేక్రీస్తే శిశువుగా యేసుని పేరటముక్తిని గూర్చెడి రక్షకుడాయెగాసంతోషగానముతో స్తుతియింతుము          ||ఇదే||
      Aakashaana Thaara Okati VelasindiUdayinchenu Rakshakudani Thelipindi (2)Ide Christmas – Happy Happy ChristmasMerry Merry Christmas – Happy Christmas        ||Aakashaana||
      Yooda Deshapu BethlehemuloKanya Mariya Garbhamuna JanmincheThoorpu Deshapu Goppa GnaanuluYoodula Raaju Ekkadani VethikaaruThoorupu Dikkuna Chukkanu KanugoniAanandbharithulai Yesuni CheririKaanukalichchiri Poojinchiri         ||Ide||
      Raathri Velalo Manda KaasediKaaparulaku Prabhuvu Dootha PrakatincheLoka Prajalaku Migula SanthasamKaliginchedi VarthamaanamandincheKreesthe Shishuvugaa Yesuni PerataMukthini Goorchedi RakshakudaayegaaSanthosha Gaanamutho Sthuthiyinthumu         ||Ide||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 171 times