Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరని ప్రేమ ఇది - Aarani Prema Idi


    • ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని||
      సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినదిబలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)ఇది సజీవమైనది – ఇదే సత్యమైనదిఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)       ||ఆరని||
      నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించిక్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినదిఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2)       ||ఆరని||
      భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలుచెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2)ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిదిప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2)ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2)       ||ఆరని||
      Aarani Prema Idi – Aarpajaalani Jwaala Idi (2)Athi Sreshtamainadi – Anthame Lenidi (2)Avadhule Lenidi – Akshayamaina Prema Idi (2)Kaluvari Prema Idi – Kreesthu Kaluvari Prema Idi (2)        ||Aarani||
      Simhaasanamu Nundi – Siluvaku Digi VachchinadiBalamainadi Maranamu Kannaa – Mruthini Gelchi Lechinadi (2)Idi Sajeevamainadi – Ide SathyamainadiIde Nithyamainadi – Kreesthu Yesu Prema Idi (2)Kaluvari Prema Idi – Kreesthu Kaluvari Prema Idi (2)        ||Aarani||
      Naa Sthaanamandu Nilichi – Naa Shikshane BhariyinchiKraya Dhanamunu Chellinchi – Goppa Rakshana Nichchinadi (2)Naaku Viluva Nichchinadi – Nannu VeliginchinadiAa Unnatha Raajyamandu – Naaku Sthaanamichchinadi (2)Unnatha Prema Idi – Athyunnatha Prema Idi (2)        ||Aarani||
      Bhoo Raajulu Adhipathulu – Raajyaalu AdhikaaraluCherayainaa Khadgamainaa – Karuvainaa Eduraina (2)Evaru Aarpalenidi – Evaru AapalenidiPravahinchuchunnadi – Prathi Paapi Chenthaku (2)Prema Pravaahamidi – Yesu Prema Pravaahamidi (2)        ||Aarani||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 194 times