Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధించెదము ఆత్మతో నిరతము - Aaraadhinchedamu Aathmatho Nirathamu


    • ఆరాధించెదము ఆత్మతో నిరతముయెహోవా దేవుని మనమంతాఆనంద గానము మనసారా పాడుచుఅనుదినం కీర్తింతుము రారాజును – (2)       ||ఆరాధించెదము||
      అక్షయ నాథుడు అద్వితీయుడుపరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2)ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2)అమరుడై యున్నవాడు మన దేవుడు (2)       ||ఆరాధించెదము||
      సత్య స్వరూపి మహోన్నతుడుమహిమాన్వితుడు మనకును తండ్రియే (2)ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2)పరమందు ఆసీనుడు పూజార్హుడు (2)       ||ఆరాధించెదము||
      సమస్తమునకు జీవాధారుడైశ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2)భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2)యుగములకు కర్తయే శ్రీమంతుడు (2)       ||ఆరాధించెదము||
      Aaraadhinchedamu Aathmatho NirathamuYehovaa Devuni ManamanthaaAananda Gaanamu Manasaaraa PaaduchuAnudinam Keerthinthumu Raaraajunu – (2)     ||Aaraadhinchedamu||
      Akshaya Naathudu AdvitheeyuduParishuddha Devudu Nithya Nivaasiyu (2)Aadyantha Rahithudu Adrushya Roopudu (2)Amarudai Yunnavaadu Mana Devudu (2)       ||Aaradhinchedamu||
      Sathya Swaroopi MahonnathuduMahimaanvithudu Manakunu Thandriye (2)Prabhuvaina Kreesthuku Thandriyaina Devudu (2)Paramandu Aaseenudu Poojarhudu (2)     ||Aaraadhinchedamu||
      Samasthamunaku JeevaadhaarudaiSresha Eevulanidu Jyothirmayudai (2)Bhuviyandu Krupa Joopu Karunaa Sampannudu (2)Yugamulaku Karthaye Sreemanthudu (2)     ||Aaraadhinchedamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 251 times