Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి - Aascharyakarudu Aalochanakartha Nithyudagu Thandri


    • ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించితిరిగి లేచిన పునరుద్ధానుడురండి మన హృదయాలను ఆయనకు అర్పించిఆత్మతో సత్యముతోను ఆరాధించెదముఆరాధించెదము
      ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధనపరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడురాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదంహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
      సత్య స్వరూపి సర్వాంతర్యామిసర్వాధికారి మంచి కాపరివేలాది సూర్యుల కాంతిని మించినమహిమా గలవాడు మహా దేవుడు
      రండి మనమందరము – ఉత్సాహగానములతోఆ దేవ దేవుని – ఆరాధించెదముఆరాధించెదము
      ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధనపరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడురాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదంహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
      Aascharyakarudu AalochanakarthaNithyudagu Thandri BalavanthuduLokaanni Preminchi Thana PraanamunarpinchiThirigi Lechina PunarudhdhaanuduRandi Mana Hrudayaalanu Aayanaku ArpinchiAathmatho Sathyamuthonu AaraadhinchedamuAaraadhinchedamu
      Aaraadhana Aaraadhana Yesayyake Ee AaraadhanaParishudhdhudu Parishudhdhudu Mana Devudu Athi ShreshtuduRaajulake Raaraaju Aa Prabhuvune PoojinchedhamHallelujah Hallelujah Hallelujah Hallelujah
      Sathya Swaroopi SarvaantharyaamiSarvaadhikaari Manchi KaapariVelaadi Sooryula Kaanthini MinchinaMahimaa Galavaadu Mahaa Devudu
      Randi Manamandaramu – UtsaahagaanamulathoAa Deva Devuni – AaraadhinchedamuAaraadinchedamu
      Aaraadhana Aaraadhana Yesayyake Ee AaraadhanaParishudhdhudu Parishudhdhudu Mana Devudu Athi ShreshtuduRaajulake Raaraaju Aa Prabhuvune PoojinchedhamHallelujah Hallelujah Hallelujah Hallelujah
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 384 times