Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇదిగో దేవుని గొర్రెపిల్లా - Idigo Devuni Gorrepillaa


    • ఇదిగో దేవుని గొర్రెపిల్లాఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవుగొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవురక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చినీదు ప్రజలను కొనినావుఅర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవుగొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవుమహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయునీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||
      పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2)        ||అర్హుడవు||
      దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2)        ||అర్హుడవు||
      దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2)        ||అర్హుడవు||
      Idigo Devuni GorrepillaaIvegaa Maa Kruthagnatha Sthuthulu (2)Arhudavu – Arhudavu – Arhudavu – ArhudavuGorrepillaa Neeve Yogyudavu – YogyudavuRakthamichchi – RakthamichchiPraanamichchi – PraanamichchiNeedu Prajalanu KoninaavuArhudavu – Arhudavu – Arhudavu – ArhudavuGorrepillaa Neeve Yogyudavu – YogyudavuMahimayu – Mahimayu – Ghanathayu – GhanathayuNeeke Chellunu Ellappudu          ||Idigo||
      Paapamunanthaa Pogotti – Praacheena Swabhaavamu Tholaginchi (2)Siluva Shakthithone – Noothana Jeevulugaa Maarchenu (2)       ||Arhudavu||
      Devuni Prema Vistharimpagaa – Krupaa Varamune Daanamugaa (2)Yesu Kreesthulone – Neethimanthulugaa Maarchenu (2)       ||Arhudavu||
      Devuniki Oka Raajyamugaa – Yaajakulanugaa Chesithivi (2)Kreesthutho Raajyamelaga – Jayinchu Vaanigaa Maarchenu (2)       ||Arhudavu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 156 times